31-10-2019, 03:25 PM
(31-10-2019, 01:41 PM)Joncena Wrote: ఓహ్ మన రాజాదేనా ఆ పులి tattoo, చాలా బాగా రాశారు. రాజా, రమ్య తమ తమ దుందుడుకు మనస్తత్వం మార్చుకుని తిరిగి రావటం. రాజా తండ్రికి మాట ఇచ్చినట్టుగా మారటం బాగా చెప్పారు.
మొత్తానికి ఆ సస్పెన్స్ ఇన్ని రోజులు carry చేస్తూ రావడం చాలా పెద్ద కష్టం గా నిలిచింది కత్తి మీద సాములా అయ్యింది