31-10-2019, 02:12 AM
నేను అలా సిక్ అయ్యాక వీకెండ్ మొత్తం పోయింది. అందుకే నేను స్వీటీకి surprise ఇద్దామని అనుకున్నాను. వచ్చేవారం friday తను ఆఫీస్ నుంచి వచ్చేలోగా ఇంట్లో ఫస్ట్ నైట్ వాతావరం తేవాలని అనుకున్నాను. అందుకే ఫ్రైడే లీవ్ పెట్టి మరుసటి వారం ఎక్కువ వర్క్ చేయాలనీ అనుకున్నాను.
ఇంతలో ఫ్రైడే వచ్చేసింది. స్వీటీకి తెలియకూడదని నేను తనతో పాటే లేచి ఇద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్ళాము. దారిలో స్వీటీని దింపేసి నేను నా ఆఫీస్ కి వెళ్తున్నట్లు నటించి ఇంటికి చేరుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కోసం షాపింగ్ కి వెళ్లాను. పూలు, పండ్లు, పాలతో పాటు స్వీటీ కి గిఫ్ట్ ఇద్దామని ఒక పెద్ద చాక్లెట్ తీసుకున్నాను. అలాగే ఒక నెమలి ఈక కూడా తీసుకున్నాను. ఇంటికొచ్చి తనకిష్టమైన పాటలను ఒక playlist గా తయారుచేసి రెడీ గా పెట్టుకున్నాను ఫోన్ లో.
తాను క్లాసికల్ సింగర్ కాబట్టి అన్ని పాత పాటలే తనకిష్టం. కొన్ని పాటల పేర్లైతే నాకు నోరు కూడా తిరగలేదు. ఈ పాటలను ఎలా వింటుందో అని కొంచెం అర్ధంచేసుకోవటానికి ట్రై చేసాను. ఇంట్లో ఖాళి కాబట్టి ఒక రెండు సాంగ్స్ ప్లే చేసాను. నాకైతే ఏడుపొచ్చేసింది వినటానికి. అలా ఉన్నాయ్ పాటలు. ఆ పాటలు background లో పెట్టి సెక్స్ చేయాలంటే నా వల్ల కాదని అర్ధమయ్యి మంచి రొమాంటిక్ మెలోడీస్ రెడీ చేసుకున్నాను. వీలైతే నెమ్మెదిగా ఇద్దరం కౌగిలించుకొని డాన్స్ వేయొచ్చని.
ఇక తన కోసం డిన్నర్ కూడా రెడీ చేయటం చేసాను కానీ వంట చేయటం స్టార్ట్ చేసిన నిమిషానికే నాకు బద్ధకం వేసింది అందుకే ఈ రాత్రి ఎలాగో వీకెండ్ కాబట్టి pizza ఆర్డర్ చేసుకొని తినొచ్చని అనుకున్నాను. మేము ప్రతి వారంలో ఒక రోజు జంక్ ఫుడ్ తింటాము. ప్రతి వారం ఒక్కొకటి. ఒకసారి చైనీస్, ఒకసారి ఇటాలియన్, ఒకసారి చాట్స్, ఒకసారి స్వీట్స్ అలా ప్రతి వారం మారుస్తుంటాం.
ఇక నేను మా రూమ్ లో దుప్పట్లు నీట్ గా మార్చి, పూలు జల్లి, రూమ్ ఫ్రెషనర్ వేసి అంత రెడీ చేసాను. పక్కన పండ్లు, అలాగే స్వీటీ కోసం కొన్న చాక్లెట్ గిఫ్ట్ wrapping చేయించి పెట్టాను. అలాగే ఇద్దరం తినటానికి ఒక రెండు చాక్లెట్ కోన్స్ కూడా కొని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అలాగే స్వీటీకి ఇష్టమని చాకో లావా కేక్ కూడా కొని ఫ్రిడ్జ్ లో పెట్టాను.
తను ఆఫీస్ నుంచి రాగానే తను రిఫ్రెష్ అవ్వటానికి పక్క రూమ్ బాత్రూం లో వేడి నీళ్లు రెడీ చేసి తన కోసం టవల్ కూడా పెట్టాను. ఇక చివరగా నేను తనకి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాను
"sorry sweety.......I will be late.....please come home on your own"
తాను "sanju.....its ok.......I will wait for you.....<3
"
నేను ఆఫీస్ లో ఉన్నానని తను అనుకుంటుంది.
నేను "ok ........ "
తను "how much delay??..... "
"just 2-3 hours only" అని వెటకారంగా పెట్టాను.
" ...... I am taking share cab"
"adhente wait chesthaanu annav??"
"ante nenu 2-3 hours wait cheyala??" అని రిప్లై ఇచ్చింది.
"అవును...... "
"no ....... "
"adhente ?? love symbol mari petti .... naa kosam wait chesthaanu annav indhaaka??"
"adhi nuvvu 2-3 hours cheppakamundhu....... "
"raakshasi....."
నవ్వుతున్న smilies రిప్లై గా పెట్టింది.
"you are evil....... " అని పెట్టాను.
"abba ....... monna naaku late avuthundhi ante....... nuvvu happy ontariga intikellaav ...... nenu vachesariki haapy ga AC vesukoni haayiga nidrapoyaav......"
నేను కూడా smilies రిప్లై ఇచ్చాను.
ఇద్దరం I love you messages ఇచ్చుకున్నాం.
తను వస్తుందని తెలిసి పాలు బాగా ఎక్కువ వేడిచేసి గ్లాస్ లో పోసి హాల్ లో పెట్టాను. గ్లాస్ పక్కన నేను కొన్న gift wrapper లో ఉన్న chocolate కూడా పెట్టాను. ఆ చాక్లెట్ కింద ఒక slip కూడా పెట్టాను. స్లిప్ లో ఇలా రాసాను:
"To the naughtiest + the most beautiful & sexiest girl.......I have ever known
Also my best friend, girlfriend, wife and life partner......
With Love
Sanju"
తన కోసం ఇంకో స్లిప్ లో కొన్ని విషయాలు రాసి పెట్టాను.
నేను ఫస్ట్ నైట్ రోజు వేసుకున్న బట్టలు వేసుకొని స్వీటీ ఫస్ట్ నైట్ రోజు వేసుకున్న చీర రెడీ గా పక్కనే పెట్టాను. అంత ఇలా రెడీ చేసి నేను మా బెడ్ రూమ్ లో స్వీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను.
నేను ఫోన్ లో ఒక మెసేజ్ టైపు చేసి రెడీ గా పెట్టుకున్నాను. ఈ లోగ కిటికీ లో నుంచి కిందకు చూసాను తను ఎప్పుడొస్తుందా అని. తను క్యాబ్ దిగి గేట్ లో ఎంటర్ అవ్వగానే నా ఫోన్ లో ఉన్న మెసేజ్ పంపించాను.
కానీ తను చూసుకోకుండా వచ్చేస్తుంది. అందుకే ఒక missed కాల్ ఇచ్చి వదిలేసాను. నాకు కాల్ చేస్తే కట్ చేసి అదే మెసేజ్ మళ్ళి ఇచ్చాను. ఇప్పుడు చూసుకుంది. మెసేజ్ చదివి చిన్నగా నవ్వుతున్నట్లుంది. పైనున్న కాబట్టి అంత క్లియర్ గా కనిపించలేదు. ఇక నేను డోర్ లాక్ తీసి వెంటనే బెడ్ రూమ్ కి వెళ్లి తన కోసమే ఆతృతగా వెయిట్ చేసాను.
హాల్ లో శబ్దం వినిపించింది. నాలో కోరిక పెరిగింది. తను ఎప్పుడెప్పుడు రెడీ అయి వస్తుందా అని వెయిట్ చేసాను. వెంటనే పక్క రూమ్ డోర్ శబ్దం వినిపించింది. నేను బెడ్ పై పడుకొని తనతో చేయాల్సిన నాటీ పనుల గురించి ఊహించుకుంటూ ఊహల్లో తేలాను.
తనతో ఎన్నో విషయాలు ప్రశాంతంగా మనుసుపూర్తిగా పంచుకోవాలని, తనని నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాలని, తను అందాన్ని చూస్తూ నాతో పంచుకునే విషయాలు వినాలని, తనని నవ్వించాలని, నేను చిలిపి పనులు చేసినప్పుడు తను చిరుకోపంతో ఉంటె తన బుగ్గలు పట్టుకొని తన అందమైన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి, నెమ్మదిగా తన తీయటి పెదాలకు ముద్దిచ్చి, తన చీర పైట లాగి నడుం పై చేతులు వేసి తన అందమైన క్లీవేజ్ చూసి నెమ్మదిగా తనకి కితకితలు పెట్టి నాటీగా తన చెవిలో ఆశలు రేకెత్తించే మాటలు చెప్పి తనని రెచ్చగొట్టి నేను కూడా రెచ్చిపోయి మంచి ప్యాషన్ తో శృగారం చేయాలని ఇలా చాలా చాలా ఆలోచనలొచ్చాయి.
ఈ లోగ రూమ్ చల్లగా అవ్వటానికి నేను AC ఆన్ చేసి పెట్టాను. మంచి సువాసన కోసం సెంట్ కూడా కొట్టుకున్నాను. దీనితో రూమ్ కి మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చింది.
నా చూపులన్నీ డోర్ పై ఉన్న నా మనసంతా స్వీటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాల ఆతృత అనిపించింది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మామూలుగానే ఉన్న నేను ఇప్పుడు restless గా ఫీల్ అయ్యాను. తన పై ఆలోచనల తీవ్రత బాగా పెరిగింది.
to be continued....

Images/gifs are from internet & any objection, will remove them.