30-10-2019, 01:59 PM
(This post was last modified: 10-11-2019, 07:26 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రభావతి తనను గమనించిందన్న విషయం గ్రహించిన ఆదిత్యసింహుడు లోపల ఉన్న దాసీలకు కనిపించకుండా ప్రభావతిని చూసి చేయి ఊపాడు.
ఆదిత్యసింహుడిని చూసి ప్రభావతి ఆనందంతో తల్పం మీద నుండి దిగబోయింది.
కాని ఆదిత్యసింహుడు, “ముందు దాసీలను బయటకు పంపించు,” అన్నట్టు ప్రభావతికి సైగ చేసాడు.
ఆదిత్యసింహుడి సైగను అర్ధం చేసుకున్న ప్రభావతి వెంటనే తన దాసీల వైపు చూసి, “నాకు నిద్ర రావడం లేదు….మీరు వెళ్ళండి,” అన్నది.
దాంతో వాళ్ళు తమ చేతుల్లో ఉన్న వింజామరలు పక్కన పెట్టి ప్రభావతికి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
ప్రభావతి తల్పం దిగి దాసీలు వెళ్ళీన తరువాత తన మందిరం తలుపు గడివేసి చెట్టు దగ్గరకు వచ్చి ఆదిత్యసింహుడిని చూసి, “వాళ్ళు వెళ్ళిపోయారు….ఇక రమ్మన్నట్టు,” సైగ చేసింది.
ఇక ఆదిత్యసింహుడు మెల్లగా చెట్టు కొమ్మలను పట్టుకుని ప్రభావతి మందిరం దగ్గరకు వచ్చి చెట్టు కొమ్మలను పట్టుకుని ఆమె మందిరం లోపలికి దూకాడు.
ఆదిత్యసింహుడు రాగానే ప్రభావతి ఆనందంతో దాదాపుగా పరిగెత్తుకుంటున్నట్టుగా వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నది.
ప్రభావతి అలా చేస్తుందని ఆదిత్యసింహుడు ఊహించకపోవడంతో ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా….వెంటనే తేరుకుని ఆమె కురుల నుండి వస్తున్న సువాసనను పీలుస్తూ తన చేతులతో ప్రభావతిని చుట్టేసి తన చేతులతో ఆమె పట్టులాంటి పొడవాటి కురుల మీదే వీపుని మెల్లగా నిమురుతున్నాడు.
అలా వాళ్ళిద్దరూ ఎంతసేపు ఉన్నారో ఇద్దరికీ తెలియలేదు.
ప్రభావతి ముందుగా తేరుకుని ఆదిత్యసింహుడి కౌగిలిలో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నది.
కాని ఆదిత్యసింహుడు ఆమెను వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుని ప్రభావతి మొహం లోకి చూసి నవ్వుతున్నాడు.
అది చూసిన ప్రభావతి కూడా చిరునవ్వుతో, “ఏంటిది యువరాజా….వదలండి…” అన్నది.
ఆదిత్యసింహుడు : ఇది మరీ బాగున్నది…ముందుగా కౌగిలించుకున్నది మేము కాదు కదా….మీరే నన్ను కౌగిలించుకుని మళ్ళి నన్నే వదలమంటున్నారా…..
ప్రభావతి : అలా అని ఇలాగే పట్టుకుని ఉంటారా….(అంటూ గింజుకుంటున్నది….కాని ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తున్నది.)
ఆదిత్యసింహుడు : మరి చిన్నపిల్లాడి ముందు ఫలహారం పెట్టి తినవద్దంటే ఆ పిల్లవాడు ఊరుకోడు…మారాం చేస్తాడు… (అంటూ ముందుకు ఒంగి ఆమె చెక్కిళ్ళ మీద ముద్దులు పెడుతున్నాడు.)
ప్రభావతి : ఏంటిది యువరాజా…మరీ ఎక్కువ స్వతంత్రం తీసుకుంటున్నారు…ఇంకా మన వివాహం కాలేదు…అయినా చిన్నపిల్లాడికి అవసరానికి మించి ఫలహారం పెట్టరు….తరువాత అజీర్తితో బాధపడతాడు….(అంటూ అతని ఛాతీ మీద చేత్తో నిమురుతున్నది.)
ఆదిత్యసింహుడు : కొన్ని కొన్ని ఫలహారాలు….ఎంత తిన్నా….ఇంకా తినాలనే అనిపిస్తుంది…
ప్రభావతి : ఈ నాలుగు రోజుల్లో మీరు మాటలు బాగా చెబుతున్నారు…(అంటూ ఆదిత్యసింహుడి కౌగిలి నుండి విడిపించుకుని వచ్చి తల్పం మీద కూర్చున్నది.)
ఆదిత్యసింహుడు కూడా వచ్చి ఆమె ఎదురుగా నిల్చుని ప్రభావతిని పైనుండి కింద దాకా కన్నార్పకుండా చూస్తున్నాడు.
ఆదిత్యసింహుడు తన వైపు అలా కన్నార్పకుండా చూస్తుండే సరికి ప్రభావతి సిగ్గుపడుతూ, “ఏంటి….అలా చూస్తున్నారు….ఏదో కొత్తగా చూస్తున్నట్టూ,” అన్నది.
ఆదిత్యసింహుడు మెల్లగా తల్పం మీద ప్రభావతి పక్కనే కూర్చుంటూ, “మరి మిమ్మల్ని ఈ మందిరంలో తల్పం మీద కొత్తగా చూస్తున్నట్టే కదా,” అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసాడు.
దాంతో ప్రభావతి మెల్లగా ఆదిత్యసింహుడికి కొంచెం ఎడంగా జరిగి కూర్చున్నది.
ఆదిత్యసింహుడు : ఏమయింది ప్రభావతీ…నేను రావడం నీకు ఇష్టం లేదా…దూరం జరుగుతున్నావు….
ప్రభావతి : అదేం లేదు….కొంచెం బెరుగ్గా ఉన్నది….
ఆదిత్యసింహుడు మెల్లగా తన చేత్తో ప్రభావతి భుజాన్ని పట్టుకుని మెల్లగా తన మీదకు లాక్కున్నాడు.
ప్రభావతి మెల్లగా వెనక్కు వాలి ఆదిత్యసింహుడి ఛాతీ మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నది.
ఆదిత్యసింహుడు మెల్లగా తన చేతులను ప్రభావతి నడుము మీద వేసి మెల్లగా నిమురుతున్నాడు.
దాంతో ప్రభావతి ఆ స్పర్శను అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నది.
ఆమె నుండి ఏవిధమైన ప్రతిఘటన లేకపోయే సరికి ఆదిత్యసింహుడు ఒక చేతిని ఆమె బొడ్డు మీదకు పోనిచ్చి నిమురుతూ….ఇంకో చేతిని ఆమె పైట చాటు సళ్ళ మీదకు పోనిస్తున్నాడు.
ప్రభావతి వెంటనే ఏం జరుగుతున్నదో అర్ధం చేసుకుని వెంటనే ఆదిత్యసింహుడి చేతిని పట్టుకుని ఆపుతూ పైకి లేచి నిల్చుని, “వద్దు యువరాజా….నాకు భయంగా ఉన్నది…వివాహం అయ్యే దాకా మనం హద్దులు దాటొద్దు,” అన్నది.
కాని ఆదిత్యసింహుడు ఆమె మాటలు పట్టించుకోకుండా ప్రభావతి చేతులు పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు.
దాంతో ప్రభావతి ఒక్కసారిగా ఆదిత్యసింహుడి మిద పడిపోయింది.
ఆదిత్యసింహుడు వెంటనే ప్రభావతిని గట్టిగా కౌగిలించుకుని తన పెదవులతో ఆమె ఎర్రటి పెదవులను మూసేసి….ఆమె కింది పెదవిని నోట్లోకి తీసుకుని చీకుతున్నాడు.
ప్రభావతి ముందు ఆదిత్యసింహుడి పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించినా మెల్లగా ప్రతిఘటించడం మానేసి తను కూడా ముద్దులో తియ్యదనాన్ని ఆస్వాదిస్తున్నది.
అలా కొద్దిసేపు ఇద్దరూ ఒకరి పెదవులను ఒకరు చీక్కుంటూ గట్టిగా కౌగిలించుకున్నారు.
ప్రభావతి కొద్దిసేపటికి ఆదిత్యసింహుడి పెదవులను వదిలి పైకి లేచి అక్కడ ఉన్న అద్దం ముందు నిల్చుని చెదిరిపోయిన దుస్తులను, కురులను సరిచేసుకుంటూ, “ఇక చాలు యువరాజా….ఇప్పటికే మనం చాలా వరకు హద్దులు దాటాము… ఇంతకు మించి ఇద్దరకీ శ్రేయస్కరం కాదు,” అన్నది.
ప్రభావతి అలా చెబుతుంది, కాని ఆమె శరీరం మాత్రం బలమైన కౌగిలి కోరుకుంటున్నది.
ఆమె తొడల మధ్య చెమ్మ ఊరడం ప్రభావతికి స్పష్టంగా తెలుస్తున్నది.
అప్పటికే తన రాజ్యంలో తనకు నచ్చిన అమ్మాయిలను, ఆడవాళ్ళను అనుభవించిన ఆదిత్యసింహుడికి కోరికతో తహతహలాడిపోతున్న ప్రభావతి శరీరం సన్నగా వణకడం గమనించాడు.
(To B Continued...........)
(తరువాత అప్డేట్ 75 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=75)