30-10-2019, 11:02 AM
(30-10-2019, 07:27 AM)పులి Wrote: మీలాంటి అభిమానులు కొందరు ఉన్నా చాలు, మాకు కథలు రాయాలని ఉత్సాహం వస్తుంది. కథని చదివి అందులో మీకు నచ్చిన అంశాలని చక్కగా విడమరిచి చెప్తారు. అలా అని మిగతా వారిని తక్కువ చేయటం కాదు, ఎవరి అనుకూలతని బట్టి వారు స్పందిస్తారు. కాకపోతే నేను రాసిన కథలో పాఠకులు ఏమి నచ్చిందో వివరంగా చెప్తే నాకు కూడా భవిష్యత్తులో జనరంజకంగా కథలు రాయటానికి కలసిన feedback దొరుకుతుంది.
పులి మిత్రమా...
Thanks for your kind response,
We are so happy... మీ లాంటి గొప్ప రచయిత లు ఉన్నందుకు,
So excited for upcoming episodes