18-11-2018, 07:38 AM
(17-11-2018, 11:22 PM)Lakshmi Wrote: ఓకే...
క్షమించండి లక్ష్మిగారు, మీ ప్రశ్న కు జవాబు నేను ఇవ్వవలసింది కాని ఏమి చెప్పాలో తెలవలేదు, ఈ కథ మొదలవడానికి నాలో ఈ confidence రాడానికి ముఖ్య కారణం అయిన నలుగురిలో అతి ముఖ్యుడు నరేశ్,
ఈవెన్ నా బైపాస్ సమయం లో నా కొరకు ఒక అప్డేట్ రాసి అప్లోడ్ చేసాడు ఈకథ లో.
మీ కామెంట్ చదివి నేనెంత సంతోషించానో
అంతకన్న ఎక్కువే సంతోషించి ఉండవచ్చు నరేశ్...... కొన్ని కాగితము పైకి తేవడం కష్టం
అఁదులో ఇదీ ఒకటి....why నరేశ్ అనేది.....
ఇక వికవి గారు దీన్ని చాల సున్నితఁగా విడమరిచారు, దన్యవాదాలు వికటకవిగారు
May be me not his friend..... BUT
He is my friend........
mm గిరీశం