18-11-2018, 07:26 AM
ప్రసాద్ తో తనకు ఇంతకు ముందు ఎవరికీ తెలియకుండా నాలుగు గోడల మధ్య జరిగిన పెళ్ళిని తులసి నిజం చేయాలని అనుకుంటున్నది.సంగీత తులసికి అడ్డు చెప్పాలనుకున్నది….కాని అంతలోనే తులసి తనను ఎందుకు వద్దంటున్నావు అని అడిగితే తాను ఏం సమాధానం చెప్పాలో తెలియక మెదలకుండా ఉన్నది. తులసి మామయ్య ప్రసాద్ కి ఫోన్ చేసి పిలిపించాడు.ప్రసాద్ అక్కడకు రాగానే వాళ్ళిద్దరూ విషయం చెప్పి తులసి అతన్ని ఇష్టపడుతున్నది అని చెప్పి ప్రసాద్ ని పెళ్ళికి ఒప్పించారు.ప్రసాద్ కూడా తాము ఆడిన నాటకం బయట పడకుండా తులసితో తన కలయిక పెళ్ళితో సుఖాంతం అవుతుందని ఆనందంగా పెళ్లికి ఒప్పుకుని తులసి వైపు చూసాడు.ప్రసాద్ తన వైపు చూడటంతో తులసిలో ఎక్కడిలేని సిగ్గు ముంచుకొచ్చి…ఆనందంగా తల దించుకుని నవ్వుతున్నది.సంగీత చొరవతో పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకుని తులసిని తన అన్నకు, వదినకు పరిచయం చేయడానికి తీసుకెళ్ళాడు.ప్రసాద్ తులసిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి విజయ్, రాశి ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తూ ఆనందంగా టీవి చూస్తున్నారు.వాళ్ళిద్దరూ చాలా రోజుల తరువాత చాలా ఆనందంగా ఉన్నారు….. జరిగిపోయింది ఒక పీడకల అనుకుని ఇద్దరూ మర్చిపోయారు. ఇంట్లోకి వచ్చిన ప్రసాద్ ని, అతని వెనకాల వచ్చిన తులసిని చూసి ఇద్దరూ వాళ్ళను లోపలికి రమ్మని పిలిచారు.ప్రసాద్, తులసి అక్కడ హాల్లో సోఫాలో కూర్చుని పెళ్ళి సంగతి చెప్పి తులసిని తన అన్నా, వదినకు పరిచయం చేసాడు.
రాశిని తన వదినగా పరిచయం చేసేసరికి తులసికి ఏమీ అర్ధం కాక ప్రసాద్ వైపు చూసింది.తులసి చూపుని అర్ధం చేసుకున్న ప్రసాద్ కి ఏం చెప్పాలో అర్ధం కాక తన వదిన రాశి వైపు చూసాడు.వెంటనే రాశి పరిస్థితి అర్ధం చేసుకుని తులసి దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి, “ఇదంతా రాము చెప్తే చేసాను తులసి….వాడు నిన్ని ప్రేమిస్తున్న సంగతి నాకు ఎప్పుడో చెప్పాడు….అందుకని వాడు కొంచెం నీతో సరదానా నాటకం ఆడదామంటే నేను వాడు చెప్పినట్టు చేసాను,” అన్నది.దాంతో తులసి తన మొహం మీద తెచ్చిపెట్టుకున్న కోపంతో ప్రసాద్ వైపు చూసింది.రాశి చెప్పింది తులసి నమ్మేసిందని ప్రసాద్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని తులసిని దగ్గరకు తీసుకుని, “సారీ తులసి ఏదో సరదాగా చేసాను,” అంటూ ఆమె చెవి దగ్గరకు వచ్చి, “మరి నాలుగు గోడల మధ్య జరిగిన పెళ్ళిని నీ తెలివితేటలతో నిజం పెళ్ళి అయ్యేలా చేస్తున్నావు….మరి ఆ మాత్రం నీతో ఆటలాడకూడదా,” అంటూ దగ్గరకు లాక్కున్నాడు.తులసి ప్రసాద్ ని దూరంగా తోస్తూ, “మెదలకుండా ఉండు ప్రసాద్….అందరూ ఉన్నారు,” అంటూ సోఫాలో కూర్చున్నది.తరువాత కొద్ది రోజులకు ప్రసాద్ కి తులసితో పెళ్ళి జరిగిపోయింది.అలా తులసి ప్రసాద్ భార్యగా సంతోషంగా ఉన్నది….కాని మధ్యమధ్యలో చిలక్కొట్టుడులా ప్రసాద్ రాశితో, సంగీతతో గడుపుతుండగా ట్రైనింగ్ కి రమ్మని డిపార్ట్ మెంట్ నుండి లెటర్ వచ్చేసరికి….టైనింగ్ కి వెళ్ళిపోయాడు.దాదాపు ఏడాది పాటు ట్రైనింగ్ తీసుకున్న తరువాత ప్రసాద్ కి SI గా పోస్టింగ్ ఇచ్చారు.

..........THE END..........
కధ అందరికీ నచ్చిందని ఆశిస్తూ.....పార్ట్ -2 కి సెలవు తీసుకుంటున్నాను.....