29-10-2019, 10:09 AM
(24-10-2019, 05:45 PM)Pradeep Wrote: మీరు కధ చాలా బాగా రాస్తున్నారు ప్రసాద్ రావు గారు
ఇది మీరు సొంతం గా రాస్తున్నాను అని చెప్పారు
2 వ వదిన ప్రభావతి ఆదిత్య సింహుడు ఒకరికొకరు ఇష్టపడితే ఆమె కు వెరొకరితో వివాహం జరిగిన ఆమె కు తన మొగుడు తో దక్కని సుఖాలు కొరుకున్న ప్రియుడు తో తీర్చడం బాగుంది
స్వర్ణ మంజరి ఏం ప్లాన్ వేసిందో సస్పెన్స్ లో ఉంచారు
అన్నయ్యా ఇద్దరూ ఆదిత్య సింహుడు ముందు శృంగారం లో తెలిపోయారు
ఈ కధ ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను
చాల థాంక్స్ ప్రదీప్ గారు....కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....





