Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఊహాతీరం...by sankranti
#5
సూర్య వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని బెడ్ రూమ్ లోకి వచ్చి ఆదమరిచి నిద్రోతున్న ఆనంద్ ని చూసి కళ్ళు చెమ్మగిల్ల సాగాయి సౌజి కి, ఇన్ని రోజులుగా తనకు చెప్పకుండా ఎంత బాధ అనుభవిస్తునాడో తలచుకుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు తనకి. ఏంచేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రంతా ఏడుస్తూ బెడ్ మీద దొల్లుతూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది.
మర్నాడు ఉదయం పది గంటలకు గాని తనకు మెలకువ రాలేదు పక్కన చూస్కుంది, అయన లేరు బహుశా ఆఫీస్ కి వెళ్లి ఉంటారు అనుకుని విపరీతమైన తలనొప్పి వల్ల టీ పెట్టుకుందామని పాల ప్యాకెట్ కోసం బయట డోర్ తీసింది, కిందికి వెళ్తూ సూర్య కనిపించాడు. తన కళ్ళ లోకి చూడలేక చూపు పక్కకు తిప్పుకుంది, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసిన సూర్య కి నామమాత్రపు నవ్వు విసిరి లోపలి వెళిపోయింది.
కష్టే ఫలి అనుకుంటా క్రిందికి దిగి బైక్ స్టార్ట్ చేసుకుని సూపర్ మార్కెట్ కు వెళ్లి కావాల్సిన సరుకులు కొంటూ ఉంటె చట్టుకున ఒక ఐడియా తట్టింది.రూమ్ కి రాగానే లాప్టాప్ ఓపెన్ చేసి నెట్ కనెక్ట్ చేసి అమెజాన్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ మొదలెట్టాడు.ఒక అరగంట వెతుకులాట తర్వాత హుర్రే అనుకుని ప్రోడక్ట్ ఆర్డర్ చేసి లాప్టాప్ మూసివేసి చక్కగా లంచ్ చేసి కాసేపు రెస్ట్ కి ఉపక్రమించాడు.
సాయంత్రం ఏడు గంటలకి తన ఫోన్ తీసి ఆనంద్ కి డయల్ చేసాడు.
ఆనంద్: హలో సూర్య చెప్పు
సూర్య: అన్నయ వేర్ అర్ యూ
ఆనంద్: ఐ యాం ఆన్ ది వే టు హోం చెప్పు
సూర్య: ఏమిలేదు అన్నయ ఇంటికి వచ్చాక పైకి రండి చిన్న
సిట్టింగ్ అంతే
ఆనంద్: నో బ్రో మూడ్ లేదు తరువాత ఎప్పుడైనా
సూర్య: లేదు అన్నయ మీకు ఒక శుభవార్త చెప్పాలి.
ఆనంద్: సరే వస్తాలే ఫోన్ కట్ (రాత్రి ఎదో మందు మత్తులో
సూర్యకి తన పర్సనల్ సీక్రెట్ మొత్తం చెప్పినందుకు
చాల గిల్టీగా ఉంది)


రాత్రి ఎనిమిది గంటలకి మే ఐ కం ఇన్ అంటూ ముభావంగా వచ్చి కూర్చున్నాడు ఆనంద్.కానీ సూర్య ఎటువంటి హావభావాలు చూపించక బాటిల్ ఓపెన్ చేసి పెగ ఫిక్స్ చేసి చేతికందించాడు. రెండు పెగ్గులు వేసాక చెప్పు సూర్య ఎదో గుడ్ న్యూస్ చెప్తా అన్నావ్ నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు ఆనంద్. ఆగు అన్నయ అంత తొందర పడకు అని ఇంకో స్ట్రాంగ్ పెగ్ వేసి ఇచ్చాడు. ఇంకో రెండు గ్లాస్సులు బిగించ్చాక, గురుడు ఫ్రీ అయ్యాడు అని నిర్ధారించుకుని మొదలెట్టాడు సూర్య, అన్నయ రాత్రి మీ స్టొరీ విన్నతరువాత నిద్రపట్టలేదు. నా సొంత అన్నయ కే ఇలా జరిగినట్లు విలవిలలాడి పోయాను. అందుకే ఇందాక మీ కోసం ఇంటర్నెట్ లో ఫుల్ గ సెర్చ్ చేశాను, చైనా లో పిల్లలు లేని వారి కోసం అద్భుతమైన ప్రాచినమైన మందు ఉందని, దానిని పులి యొక్క వీర్యంతో తయారు చేస్తారని చదివాను.కానీ ఎంతవరుకు నమ్మశక్యం సో నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ చైనా లోనే జాబు చేస్తున్నారు, వెంటనే ఆయనకి కాల్ చేసి డీటెయిల్స్ కనుకోమని చెప్పాను. జస్ట్ మీరు రాక ముందే ఆయన కాల్ చేసి నూటికి నూరుపాళ్ళు నిజం చాల అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. వెంటనే ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకుని పార్సెల్ చేయమని చెప్పా. వెంటనే ఆనంద్ సూర్య ని గట్టిగా హత్తుకుని నువ్వు నిజంగా నా తమ్ముడివి రా అంటూ హుషారుగా ఇంకో రెండు పెగ్గులు స్పీడ్ గా వేసి అవుట్ అయ్యాడు.
ముందురోజు లాగే ఆనంద్ ని బెడ్ మీద పడుకోబెట్టి హాల్ లో సౌజి తో మాట్లాడసాగెను.
సూర్య: మీతో కొంచం మాట్లాడాలి.
సౌజి: ఇంకా మాట్లాడడానికి ఏమిలేదు ఇంత అర్ధరాత్రి
పూట పరాయి వ్యక్తితో, భర్త తప్ప తాగి పడుకుంటే నా
సంసార రహస్యాలు మాట్లాడటం కంటే హీనమైన
బ్రతుకు ఇంకోటి ఉంటుందా? దానికంటే చావే బెటర్
అంటూ తలపట్టుకుంది.
సూర్య: అయ్యో మీరు అల అనకండి, నన్ను పరాయివాడు
అన్నాపరవాలేదు కానీ ప్రతి సమస్యకి ఒక దారి
తప్పకుండ ఉంటుంది. మీ వారి ప్రాబ్లం కి ఏదైనా
మందు తప్పకుండ దొరుకుతుంది.నేను అన్ని
రకాలుగా ప్రయత్నిస్తున్నా. అతి త్వరలో మీకు గుడ్
న్యూస్ చెపుతా..... ఏమి అనుకోకపోతే మీ మొబైల్
నెంబర్ ఇవ్వండి, ఏదైనా రిఫరెన్స్ దొరికితే వెంటనే
మీకు అప్డేట్ చేస్తా అని నెంబర్ తీసుకుని గుడ్ నైట్
చెప్పి రూమ్ కి వచ్చి తన నెంబర్ సేవ్ చేస్కుని
అస్వారాధికున్ని ఎప్పుడవుతానా అని ఆలోచిస్తూ
నిద్రాదేవత ఒడిలో జారుకున్నా.
Like Reply


Messages In This Thread
RE: ఊహాతీరం...by sankranti - by Milf rider - 28-10-2019, 10:13 PM



Users browsing this thread: 1 Guest(s)