28-10-2019, 09:39 PM
(28-10-2019, 04:20 PM)Joncena Wrote: పర్లేదు మిత్రమా. మొన్న సాయంత్రం మా అక్కకు ఆరోగ్యం బాలేక కొంచెం serious అయ్యింది. ఇప్పుడు కొంచెం పర్లేదు. రెండు రోజులుగా బుర్ర ఎమి పనిచెయ్యలేదు నాకు. అమ్మ వాళ్ళు అక్క దగ్గరకు రావటనికి tickets తీయమంటే tickets లేవు అని చెప్తున్నాను కాని ఏ రోజుకు చూస్తున్నానో చూసుకోవటంలేదు. తల్లి, తండ్రులకు కాని అక్క/అన్న/చెల్లి/తమ్ముడు ఇలా ఎవరికన్నా ఎమన్నా అయితే ఎమి చేస్తున్నామో కూడా తెలియదు. బుర్ర అసలు పనిచెయ్యదు.
కావున, మీ తండ్రిగారికి నయం అయ్యకే కధ మళ్ళీ ప్రారంభించండి
మరి అంత పెద్ద గా ఏమీ కాలేదు జస్ట్ eye డాక్టర్ దగ్గరికి వెళ్లాం eye పవర్ మెల్లగ తగ్గుతుంది చిన్న సర్జరీ చేయాలి అన్నారు