Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మధుబాల...by marro
#6
రాత్రంతా సుప్రియ గురించే అన్నీ కలలు. తెల్లారి లేచేసరికి వేసుకున్న షార్ట్ మొత్తం అట్ట కట్టుకుపోయింది. దాన్ని పక్కన పడేసి రెడీ అయ్యి కాలేజ్ కి బయలుదేరాడు. వెళ్ళి తన సీట్ లో కూర్చొని తన ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నాడు. లెక్చరర్ రావటం, క్లాస్ మోదలవటo అన్నీ జరిగి పోతున్నా సుప్రియ మాత్రం ఇంకా రాలేదు. మనసంతా ఏదో తెలియని ఇబ్బంది ని ఎదుర్కుoటుoది. గంటలు గడుస్తున్నాయి, లెక్చరర్ లు మారుతున్నారు కానీ తన ఆలోచన చూపు మాత్రం తలుపు వైపే. లంచ్ టైం అయింది, కడుపులో ఆకలి దంచుతున్న తినాలని మాత్రం బాల కి అనిపిoచటంలేదు. ఇక కాలేజ్ లో ఉండ బుద్ది కాక ఇంటి దారి పట్టాడు. వెళ్ళి బెడ్ మీద పడుకుని నిన్న థియేటర్ లో జరిగిన విషయాలను నెమరువేయసాగాడు. ఇంతలో సుప్రియ తన ఫోన్ నుండి ఆమె ఫోన్ కి మిస్డ్ కాల్ ఇచ్చిన సంగతి గుర్తుకు రావటంతో తన నంబర్ కోసం వెతికాడు, నంబర్ దొరకటం తో సేవ్ చేసుకుని కాల్ చేయాలా వద్దా అన్న ఆలోచన లో ఉండి పోయాడు, ఒక వేళ కాల్ చేస్తే తను ఏమనుకుంటుoదో అని ప్రయత్నాన్ని విరమించాడు.
ఈ రోజన్నా సుప్రియ వస్తుందేమో నని త్వరగా రెడీ అయ్యి బాగ ఆకలి అనిపించటంతో దారిలో టిఫిన్ తిని కాలేజ్ కి వెళ్ళాడు. అనుకున్నట్టే సుప్రియ వచ్చింది. ఆమె రాక బాల పడుతున్న హృదయ భారానికి స్వస్తి పలికింది. సుప్రియ వచ్చి బాల పక్కన కూర్చోంది.
హే.., నిన్న రాలేదే..?
అదా చుట్టాల ఫంక్షన్ ఉంటే వెళ్ళాల్సివచ్చింది..
హో సర్లే..
హ్మ్ .
ఇద్దరి మద్య మౌనం.
ఏమీ మాట్లాడాలో బాల కి అర్దం కావట్లేదు. ఇటు సుప్రియ పరిస్తితి కూడ ఇంచుమించు అలానే ఉంది. క్లాస్ జరుగుతున్న బాల చూపు మాత్రం సుప్రియ వైపే ఉంది. సుప్రియ ఇదంతా ఓరకంట ఘమనిస్తున్నా ఏమీ చూడనట్టు బోర్డ్ వైపు చూడసాగింది. క్లాస్ లు అయిపోవడంతొ ఇద్దరూ కాంటీన్ దారి పట్టారు. తింటున్నoత సేపు బాల సుప్రియ నే చూస్తున్నాడు. అందమైన మగాడు తనని రెప్పవాల్చకుండ చూస్తుంటే తనకి కూడ ఒకింత గర్వం గా అనిపించిoది. కాసేపటి తర్వాత బాల నే కల్పించుకుని నిన్న నీకు కాల్ చేద్దామని అనుకున్నా కానీ నువ్వేమనుకుoటావో నని మేలకుoడి పోయాను అన్నాడు. హే దానిదేముంది పర్లేదు ఏమీ అనుకోను అంది కాలేజ్ టైం అయిపోవడంతో సుప్రియ ని వాళ్ళ ఇంటి దగ్గర దించి తనూ తన ఇంటికి వెళ్ళాడు. ఫ్రెష్ అప్ అయ్యి నైట్ తినటం కోసం ఫుడ్ రెడీ చేసుకుంటున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటం తో ఎవరా అని చూస్తే సుప్రియ, వెంటనే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ వండుకుoటున్నాడు.
S:ఏం చేస్తున్నావ్..?
B:కుకిoగ్..నువ్వు .?
S:ఏం లేదు కాళీ నే, బోర్ గా అనిపించి నీకు కాల్ చేసా..
B:హో..ఒకె లే ఇంకేంటి..?
S:నువ్వే చెప్పాలి..?
B: నా దగ్గర ఏముంటుంది నువ్వే చెప్పు.
S: ఇంతకీ ఏం డిష్ చేస్తున్నావ్.?
B: పొటాటో ఫ్రై.
S: అది నా ఫేవరెట్.
B: హో ఈ సారి మా ఇంటికి వచ్చినప్పుడు చేస్తాను.
S: సరే ఇంకెంత కాలం ఒక్కడివే వండుకుoటావ్ ఎవరినన్నా లవ్ చేయకపోవా వాళ్ళే వండి తెస్తారు.
B: ఆల్రెడీ చేస్తున్నాను తను ఒప్పుకుంటుoదో లేదో అన్న చిన్న భయం.
S: హోయ్..అవునా చెప్పనేలేదు.. ఇంతకీ ఎవరా అమ్మయి? ఏ కాలేజ్?
B: మన కాలేజ్ ఏ..
S: అవునా మరి నాకు చూపించు, నేను చూడాలి కదా.
B: టైం వచ్చినప్పుడు చూపిస్తాను. అప్పటి వరకు వెయిటింగ్ తప్పదు.
S: హ్మ్.. సరే వెయిట్ చేస్తాను. ఆ అమ్మాయి అందంగా ఉంటుందా.?
B: హ్మ్..నీలానే చాలా అందం గా ఉంటుంది. తను పక్కన ఉంటే ఏదో తెలియని సంతోషం..
S:అబ్బో తన పక్కన నిల్చునే దాక వచ్చారన్నమాట గురుడు.
B: హ్మ్ కానీ తను ఎదురుగా ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే నే నోరు పెగలదు.
S: హేయ్ అలాంటి భయాలు ఉంటే అమ్మాయిలకి నచ్చదు. వెళ్ళి నిర్మొహమాటంగా చెప్పేయ్ లేక పోతే వేరోకడు తన్నుకుపోతాడు.
B: చాల టైం ఉంది గా చేప్తాలే..
S:సరే అయితే గుడ్ నైట్.
B: గుడ్ నైట్
సుప్రియ కి డైరెక్ట్ గా చెప్పే దైర్యం లేక ఇలా వేరొక కారెక్టర్ ని అడ్డువేసాడు బాల. సుప్రియ రోజు ఆమెను చూపెట్టమంటూ బాల ని గొడవ చేయసాగేది. ఉదయం కాలేజ్ లో, నైట్ ఫోనుల్లో బాల ప్రేయసి గురించే అన్నీ మాటలు. అలానే ఆరు నెలలు గడిచిపోయాయి.ఈ వ్యవధి లో సుప్రియ కుటుంబం మొత్తం బాల కి పరిచయo అయ్యింది.అతనంటే ఒక నమ్మకం ఏర్పడింది. మధ్య మధ్య లో సుప్రియ చాలా సెలవులు పెట్టింది. మిడ్ ఎక్షాంస్ దగ్గర పడటం తో సుప్రియ కి కొంచెం భయం పట్టుకుంది. బాల స్వతహాగా మంచి చదవరి కాబట్టి పరీక్షలoటే భయమేమి లేకుండా ధైర్యం గా ఉన్నాడు. సుప్రియ తన భయం గురించి బాల కి చెప్పటంతో ఏముంది వీలు చూసుకుని మా ఇంటికి రా కలసి చదువుకుందాం అన్నాడు. సుప్రియ కూడ సరే అంది. అదే విషయం బాల సుప్రియ అమ్మ,నాన్న లతో చెప్పటంతో బాల పట్ల ఉన్న నమ్మకంతో వాళ్ళు సరే అన్నారు.
Like Reply


Messages In This Thread
మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:13 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:14 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:15 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:18 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:19 PM
RE: మధుబాల...by marro - by Milf rider - 28-10-2019, 12:22 PM



Users browsing this thread: