28-10-2019, 12:15 PM
హైదరబాద్ లో ఒక పేరు మోసిన ఇంజినీరింగ్ కాలేజ్ లో సీట్ రావటం తన అదృష్టం గా భావించాడు బాల కిషోర్. చిన్నప్పుడే అమ్మ,నాన్న ఆక్సిడెంట్ లో చనిపోవటం తో ఒంటరిగానే పెరిగాడు. నాన్న బిజినెస్ పార్ట్నర్ లు మోసం చేయడంతో నాన్న సంపాదించిన డబ్బులో చిల్లి గవ్వ కూడా బాల కి రాలేదు. వాళ్ళ అమ్మ బాల పేరు మీద డిపోజిట్ చేసిన డబ్బు తోనే ఇప్పటివరకూ నెట్టుకురాసాగాడు. ఒంటరి బతుకు అయినా ఎటువంటి చెడు పోకడలకు పోకుండా బుద్ది గానే పెరిగాడు. చిన్న పాటి ఇళ్ళు ఉండటం తో అద్దెలు కట్టాల్సిన బాధ తప్పింది.
కాలేజ్ మొదటి రోజు, కొంచెం బెరుకుగానే కాలేజ్ లో అడుగు పెట్టాడు బాల. కాంపస్ కి వెళ్ళే దారిలో ఇద్దరు సీనియర్స్ ఆపారు. ఏంటి ఫ్రెషర్ ఆ అన్నాడు అందులో ఒకడు.
హా అవునండీ..
ఏ గ్రూప్.?..
కంప్యూటర్ సైన్స్ అండి...
అబ్బో కుర్రోడు CSE అంట మామ అయితే ఒక ఆట ఆడుకోవలసిందే, ఆ షర్ట్ విప్పి కాలేజ్ చుట్టు ఒక రౌండ్ వేసి క్లాస్ కి వెళ్ళిపో ...
ప్లీజ్ అండి కొంచెం వెళ్ళాలి...
ఏంట్రా సీనియర్స్ చెప్తే వెళ్ళాలంటావ్., ఒకటి కాదు గానీ రెండు రౌండ్ లు వేసి వెళ్ళు క్లాస్ కి లేకపోతే పగిలిపోద్ది...
ఇక చేసేది లేక తన షర్ట్ విప్పబోతుంటే వెనుక నుండి హే మామ మనోడే వదిలేయండి అంటూ ఒక గొంతు వినపడింది. ఎవరా అని తిరిగి చూస్తే రాకేష్ అన్న. తను 8 క్లాస్ లో ఉన్నప్పుడు రాకేష్ అన్న 10 క్లాస్. ఇప్పుడు ఇక్కడ గుర్తు పట్టి తనని ర్యాగింగ్ నుండి కాపాడాడు. దగ్గరికి వచ్చి ఏరా బాల బాగున్నావా, నువ్వో కాదో అని ఆలోచిస్తూ వస్తే నువ్వే అన్నాడు నవ్వుతూ. థాంక్స్ అన్న లేకపోతే ఈ రోజు వేరేలా ఉండేది. హే పర్లేదు లే రా, ఇంతకీ ఏ గ్రూప్ తీసుకున్నావ్.. CSE అన్న.. హో మంచిది ఇటు ముందుకెళ్ళి రైట్ తీస్కో క్లాన్ రూమ్ వస్తుంది, ఒకె థాంక్స్ అన్న బాయ్ అని చెప్పి క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటికే క్లాస్ అంతా ఫుల్ అయిపోయింది. చివరన రెండు సీట్లు కాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంతలో లెక్చరర్ రావటం క్లాస్ మొదలు పెట్టడం అన్ని సాదారణంగా జరిగిపోయాయి. ఏంట్రా ఇది సినిమాలలో కాలేజ్ లైఫ్ చాల బాగుంటుంది అన్నట్టు చూపిస్తారు, తీరా విషయానికి వస్తే ఏం లేదు అనుకుంటుండగా మె ఐ కం ఇన్ సర్ అంటూ ఒక తియ్యటి గొంతు, ఎవరా అని చూస్తే అందగత్తెలు సైతం అసూయ పడేంత అందం. మత్తేక్కించే కళ్ళు, లేత గులాబీ రంగు పెదాలు, చక్కటి పలు వరస. చూస్తే నేనేనా చేసింది అని బ్రమ్హ దేవుడు కూడా ఆశ్చర్య పోతాడేమో అనిపించేంతలా ఉంది. లెక్చరర్ లోపలకి రమ్మంటూ చేయి ఊపాడు. క్లాస్ లోని అమ్మాయిలందరూ తనని కుళ్ళు తో చూస్తుంటే, అబ్బాయిలు మాత్రం కామం తో చూడసాగారు. కానీ ఒక్క బాల మాత్రం ఒక వింతని చూస్తున్నట్టు తనని చూడ సాగాడు. ఆమె తనదగ్గరగా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చా అంది. హా కూర్చోండి అన్నాడు. క్లాస్ కి లేట్ అవ్వటానికి కారణం అయిన ఇద్దరి సీనియర్స్ కి మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాడు. తను పక్కన కూర్చోగానే ఎందుకో మనసంతా అలజడి మొదలైoది. తన నుండి వస్తున్న సువాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అకార్డిoటూ అంటూ లెక్చరర్ చెప్తుంటే స్పృహ లోకి వచ్చి తల అటువైపు తిప్పాడు. కాసేపటికి బెల్ మోగటo తో లెక్చరర్ బైటికి వెళ్ళిపోయాడు. ఆమె ని పలకరించు అంటూ మనసు కంగారు పెడుతున్నా మాట మాత్రం పేకలలేదు. ఇంతలో తనే హాయ్ నా పేరు సుప్రియ, మీ పేరు అంది షేక్ హాండ్ ఇస్తూ. బాల తన తెల్లటి మేత్తనైన చేతిని సుకుమారంగా అందుకుని బాల అన్నాడు. దారిలో బైక్ డామేజ్ అయింది, లేకపోతే తొందరగానే వచ్చేదాన్ని అంటూ ఏదో చెప్తుంటే తన పెదవుల వైపే చూస్తున్నాడు. తను ఏం చెప్తుందో చెవులు పట్టించుకోకపోయినా కళ్ళు మాత్రం తన పెదవుల కదలికను ముద్రించుకుంటుoది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అంటూ ఎవరో లెక్చరర్ వస్తే తన ఆలోచనలనుండి బయట పడ్డాడు. కళ్ళను బోర్డ్ వైపు ఎంత కేంద్రీకరించినా మనసు మాత్రం తన వైపే దృష్టి పెట్టేసింది. లంచ్ టైం అవ్వటంతో హే లంచ్ కి వెళ్దాం పదా అంటూ పిలవడంతో ఆ అవకాశం పోగొట్టుకోవడం ఇష్టం లేక తనని అనుసరించాడు. లంచ్ చేస్తూ తన గురించి తన ఇష్టాల గురించి మొత్తం చెప్పింది బాల కి. ఆమె మాటల్లోనే తనకి అర్ధం అయింది ఆమె అల్ట్రా మోడర్న్ అమ్మాయని. ఇంతకీ నీ గురించి చెప్పలేదు అని సుప్రియ అనటం తో తన గురించి పూర్తిగా చెప్పాడు. వెళ్తూ వెళ్తూ మార్నింగ్ చాల భయపడ్డా కాలేజ్ ఎలా ఉంటుందో అని, కానీ నీ లాంటి మంచి ఫ్రెండ్ దొరికాడు అంది. దానికి చిరునవ్వే సమాదానం అన్నట్టు నవ్వి ఊరుకున్నాడు బాల. ఒకె రేపు కలుద్దాం బాయ్ అంటూ వెళ్ళి పోయింది. ఇక బాల కూడ తన ఇంటి దారి పట్టాడు. మనిషైతే ఇక్కడ ఉన్నాడు కానీ అతని మనసు మాత్రం తన దగ్గర లేదు బహుశ దీనినే ప్రేమ అంటారేమో...

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు