28-10-2019, 10:58 AM
ప్రొద్దున్నే నిద్రలేచి పళ్ళుతోముతుంటే పనావిడ వచ్చి విక్కీ బాబు నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పింది. నాన్న దగ్గరికి వెళ్ళి సోఫాలో కూర్చోగానే నిన్ను హైదరాబాద్ పంపిస్తున్న పాలిటెక్నిక్ ఇంకా వేరే campitetive ఎగ్జాం కోచింగ్ కి అన్నారు నేను హాస్టల్ లో ఉండను నావల్ల కాదు అని చెప్పాను. నాన్నగారు ను హాస్టల్ లో ఉండాల్సిన అవసరం లేదు మన ఫ్లాట్ లొనే ఉండు. డైలీ క్లాస్ కి వెళ్ళిరా మీ అమ్మ కొన్నాళ్ళు ఉంది వస్తది అని చెప్పారు. నేను సరే అని బస్ టిక్కెట్ బుక్ చేసి నైట్ కి అమ్మ నేను బయల్దేరాము కానీ అమ్మకు నాకు వేరే చోట సీట్స్ వచ్చాయి. అమ్మ 2 రోలో కూర్చుంది. నాకు మధ్యలో ఎక్కడో వచ్చింది. నేను నా సీట్ లో కూర్చున్న తరువాత బస్ తణుకు లో ఆగినప్పుడు నా పక్క సీట్ లో ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. నేను అద్జుస్త్ చేసుకుని నా సీట్ లో పడుకున్నాను. కొంతసేపటికి ఆ అమ్మాయి అటు ఇటు కదులుతుంది. అలా కదులుతూ తన బాడీ ని నాకు టచ్ చేసి కూర్చుంది. నాకు ఏదోలా ఉండడంతో నేను అలానే కదలకుండా ఉన్నాను. తను ఇద్దరి మధ్య ఉన్న హండ్రెస్ట్ తీసేసి నా దగ్గరగా అనుకుని పడుకుంది. నాకు నిన్న రాత్రి చూసిన బ్లూఫిల్మ్ గుర్తొచ్చి చిన్నగా నా చేతిని తనకి తకిచ్చాను తను కదలలేదు. చిన్నగా చేతిని నడుముకు టచ్ చేసేలోగా అమ్మ వచ్చింది. నాకు అక్కడ కంఫర్ట్ గా లేదు అని ఆ అమ్మాయి ని అక్కడికి పంపి అమ్మ నాదగ్గర కూర్చుంది. ఇంకా నేను బ్లాంకెట్ కప్పుకుని పడుకున్నాను.ప్రొద్దుటే బస్ దిగేసరికి కార్ రెడీగా ఉంది. 15 నిమిషాలలో ఫ్లాట్ కి చేరుకున్నాము. అమ్మ నన్ను కోచింగ్ క్లాస్ లో జాయిన్ చేసింది. సిలబస్ పెరిగేకొద్దీ నాకు డౌట్స్ ఎక్కువ అవ్వడంతో అమ్మ ఎవరైనా ట్యూషన్ కి చూడమని వాచ్మెన్ కి చెప్పింది. అప్పుడు వాచ్మెన్ అమ్మ మా ఆవిడ కొంచం చదుకుని కాలేజీ లో కొద్దిరోజులు పెళ్లికి ముందు చెప్పింది. మీరేమి అనుకోను అంటే తనని పంపిస్తాను మీకు ఇంటిపనికి వంటపనికి సహాయం చేసిద్ది అలానే బాబుకు క్లాస్ కూడా చెప్పిద్ది అనడంతో అమ్మ సరే సాయంత్రం రమ్మను అని చెప్పింది. నేను4 కి క్లాస్ నుండి వచ్చాను . అమ్మ నేను కూర్చొని మాట్లాడుతుండగా కాలింగ్ బెల్ మోగింది. అమ్మ వెళ్ళి డోర్ తీయగానే ఒక అమ్మాయి డోర్ ముందు నిల్చుని ఉంది. అమ్మ ఎవరు కావాలి అనగానే నేను వాచ్మెన్ సురేష్ భార్యను అనగానే అమ్మ లోపలికి రమ్మని సోఫాలో కూర్చోబెట్టింది. తను ఇబ్బంది పడుతుంటే మా వాడికి వచ్చే డౌట్స్ క్లియర్ చేస్తావు కాబట్టి నువ్వు కూర్చోవచ్చు పర్వాలేదు అని చెప్పింది. అలా అమ్మ అనగానే తను కంఫర్ట్ గా కూర్చుంది అమ్మ ను వాచ్మెన్ బార్యవ ఇంటబ అందంగా ఉన్నావు ఎలా అంటే అప్పుడు తను చెప్పింది వాళ్ళది లవ్ మ్యారేజ్ అని వాళ్ళాయన పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోత అనడంతో పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాము అంది. అమ్మ సరే ఐతే మార్నింగ్ వంట చేసి గిన్నెలు తోము వాషింగ్మిషన్ లో బట్టలు అరెసి వెళ్ళిపొ. సాయంత్రం వాడు ఇంటికి రాగానే ఎంతసేపైన ఉండి వాడి డౌట్స్ క్లియర్ చేసి వెళ్ళిపొ నెలకు6 వేలు ఇస్తా అని చెప్పడంతో తన మొహం వెలిగిపోయింది. సరే అండి రెపటినుండి వస్తాను అంది అమ్మ వెంటనే నువ్వు పనికి కాదు ఇంట్లో అమ్మాయి లా ఉంది అనడంతో సరే అంటూ నవ్వుకుంటూ డోర్ వైపు వెళ్తుంటే నేను తన పొడుగు జాడ తన పిర్రలపై ఊగుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను.