28-10-2019, 09:49 AM
హరి నా వయసు గురించి అడిగావు. మనసుకు వయసు లేదు. నేను ఎప్పుడూనా వయసు 25 అని ఫీల్ అవుతుంటాను. శరీరం ప్రతిదినం వయసును పెంచుకుంటూ ఉంటుంది కాని మనసు ప్రతిదినం వెనక్కు పరుగెడుతూ ఉంటుంది.
ఇంక పవిత్రత శారీరకమా లేక మానసికమా అని. అందుకే త్రికరణ శుద్ధి అన్నారు. మనసుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో గానీ తప్పు చెయ్యక పోతే పవిత్రంగా ఉంటే వాళ్లను పతివ్రత అంటారు. ఉదాహరణకు జమదగ్ని భార్య రేనుక. ఆమె ఒక రోజు నీళ్లు తేవడానికి చెరువుకు వెళ్లింది. అక్కడ ఒక అందమైన రాజును చూచింది. అబ్బా ఎంత బాగున్నాడో అనుకొంది. మనసు చలించింది. దానికి సిక్ష అనుభవించింది. అది క్రుతయుగం కాలం. కాని కలియుగం లో అది చెల్లదు. ఆడ దాని మనసు బంగాలా ఖాతం లోతు ఎవరికీ తెలియదు. కాబట్టి మనసు జోలికి పోక పోడం మంచిది. తెలిసినంతవరకు శారీరకంగా పవిత్రంగా ఉందా లేదా అనుకోవడం ఉత్తమం. కాబట్టి త్రికరణములలో మనొ,వాక్కు లు రెండింటిని తీసేసి, కేవలం శరీరంతో చేసే కర్మకే ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు