28-10-2019, 01:38 AM
"సంజు ....... లెయ్యి ...... "
"ఎందుకు అప్పుడే ??"
"టైం 10 అయ్యింది ....... "
"సరే ....... ఇంకొక గంట ఆగు 11 అవుతుంది అప్పుడు లేస్తాను ...... "
".......సంజు .... నీ కోసం నేను ఇంకా తినకుండా వెయిట్ చేస్తున్నాను ...... తొందరగా మొహం కడుక్కుని రా ...... "
"అబ్బా ...... saturday నే గా ....... నేను తర్వాత లేస్తాను ....... నువ్వు హాయిగా సాంగ్స్ పెట్టుకొని వింటూ బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేయి ...... ఇదిగో ..... " అంటూ మంచం పక్కనున్న bluetooth స్పీకర్ పక్కన పెట్టాను.
"సంజు........ లెయ్యి ...రా ......ప్లీస్ ....... "
"స్వీటీ ..... నన్ను వదిలెయ్యవే ...... ప్లీస్...... నాకింకా నిద్రపోవాలని ఉంది ........ "
నాకు మాత్రమ్ ఎందుకో లేవాలని అనిపించలేదు.
"సంజు ....... లెయ్యి ..... " అంటూ నా చేయి పట్టుకొని లాగింది. నేను అటు తిరిగాను.
"సంజు ........ ఏంటి నీ వొళ్ళు వేడిగా ఉన్నట్లుంది ....... "
నేను కష్టపడి కళ్ళు తెరిచాను.
"అవును ....... ఇద్దరం బాగా సెక్స్ చేసినట్లు రాత్రి కల వచ్చింది..... అందుకే వొళ్ళు వేడిగా అయ్యుంటుంది .... "
స్వీటీ సిల్లీగా నా వైపు చూసి "సంజు ......... " అంటూ నా నుదురు పట్టుకొని చూసింది.
"సంజు ....... నీకు జ్వరం వచ్చినట్లుంది రా .... వొళ్ళు కాలిపోతుంది ..... "
"ఏమో ........ " అని నేను దుప్పటి లాక్కుని "నాకు ఇంకా నిద్ర పోవాలని ఉందే ........ బాయ్ ..... "
స్వీటీ దుప్పటి తీసి "సంజు ....... ఏమైనా మెడిసిన్ వేసుకొని పడుకో ....... "
"నో ...... నాకిప్పుడేమి ఒద్దు ...... నేను పడుకుంటాను ........ "
"సరే ........ " అని సడెన్ గా వెళ్లిపోయింది.
నేను దుప్పటి కప్పుకొని పడుకుండిపోయాము.
కొంచెం సేపటి తర్వాత నా దుప్పటి ఎవరో లాగారు. నేను కష్టపడి కళ్ళు తెరిచాను.
"సంజు...... ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో ..... " అంటూ నా చేతికి ఏదో ఇచ్చింది.
నేను కష్టపడి లేచి తీసుకున్నాను. నా చేతికి గ్లాస్ ఇచ్చింది. టాబ్లెట్ వేసుకున్నాను.
స్వీటీ గ్లాస్ పక్కన పెట్టి నా పక్కన కూర్చొని "పడుకో ...... " అంది.
నేను పడుకున్నాను. ఏదో నీళ్ల శబ్దం వినపడింది.
స్వీటీ నా తల పై తడి గుడ్డ వేసింది. నేను కొంచెం ఆస్ర్చర్యంగా చూసాను.
"ఆంటీ కి ఫోన్ చేసాను ......... "
"ఓకే ....... "
"ఇప్పుడెలా ఉంది ??"
"వరస్ట్ గా ఉంది ....... "
"టాబ్లెట్ వేసుకున్నావ్ గా ...... తగ్గుతుంది ....... "
"తగ్గకపోతే బాగుండు ...... " అన్నాను.
"ఆ ??"
"అప్పుడు నువ్వే అన్ని పనులు చేస్తావ్ గా, నేను ఇక్కడే హాయిగా నిద్రపోతాను ........ "
స్వీటీ నన్ను కొట్టింది. నేను నవ్వాను. తను కూడా నవ్వింది.
"అవునే ఎం కలొచ్చింది నీకు ??"
"ఆ ??"
"అదే ఇందాక చెప్తున్నావ్ ...... "
"ఇవి మాత్రం బాగా గుర్తుంటాయి ...... "
"యా ...... సెక్స్ అన్నావ్ గా ..... అందుకే బాగా గుర్తుంది ...... "
నా చేతి పై కొట్టి "తర్వాత చెప్తాలే ....... "
"ఎం ఇప్పుడు చెప్పకూడద ??"
"నీకు జ్వరం తగ్గాక చెప్తాను ...... "
"ప్లీస్ ...... I want to know"
స్వీటీ నేను అలాగే చూసాను.
స్వీటీ కి అర్ధయింది నేనేం చేస్తున్నానో
"సంజు ...... నన్ను nude గా ఊహించుకోవటం ఆపు..... " అంది.
నేను కొంచెం surprise గా ఫీల్ అయ్యి "నీకెలా ??"
"..... నువ్వు కొంచెం నా boobs పై ఫోకస్ తగ్గిస్తే ............నెక్స్ట్ టైం guess చేయటానికి కష్టాంగా ఉంటుంది..... " అని వెటకారంగా చెప్పింది.
"ఓ ...... " అని నవ్వుతు అన్నాను.
"సంజు ..... రోజు రోజు కి ...... నువ్వొక idiot లాగ తయారవుతున్నావ్ తెలుసా ??"
"థాంక్స్ ....... చాల లేట్ గా తెలుసుకున్నావ్ ....... "
స్వీటీ నన్ను అలాగే చూస్తుంది.
నేను మూసి మూసి నవ్వులు నవ్వుతు "ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలియట్లేదు కదా ??"
అటు వైపు తిరిగి వెళ్లిపోతుంటే ...... నేను స్వీటీ చేయి పట్టుకున్నాను.
నా వైపు తిరిగింది ...... నేను దగ్గరికి లాగి బెడ్ లో నా పక్కన కుర్చోపెట్టుకున్నాను.
నెమ్మదిగా తన రెండు బుగ్గల పై చేతులు వేసాను. తను మాత్రం సైలెంట్ గా అలాగే చూస్తుంది. ఇద్దరం కళ్ళలోకి కళ్ళు పెట్టి అలాగే చూసుకుంటున్నాం. తన నుదుటి పై ముద్దిచ్చి తనని హగ్ చేసుకున్నాను. తను కూడా రెస్పాండ్ అయ్యి నన్ను గట్టిగ హాగ్ చేసుకుంది.
"ఐ లవ్ యు స్వీటీ ...... " అన్నాను.
తను కూడా "ఐ లవ్ యు రా ........ " అంది.
అలాగే ఇద్దరం హాగ్ చేసుకున్నాం.
హాగ్ చేసుకుంటూ నేను "స్వీటీ ...... ఎం జరిగిందో చెప్పలేదు కలలో ....... ఇందాక...... నేనెలా బాగా సెక్స్ చేసానా ?? ఎంతసేపు చేసుకున్నాం ??"
"సంజు ...... చంపేస్తాను ...... సైలెంట్ గా ఉండు ..... మంచి మూమెంట్ ని పాడుచేయకు ........ "
నేను కౌగిలిని విడిచి తన వైపు చూసి "సెక్స్ ...... గురించి చెప్తే మూమెంట్ ఎలా పాడవుతుంది ....... సెక్స్ ఐస్ సింబల్ అఫ్ లవ్ ..... తెలుసా ??"
స్వీటీ అలాగే సైలెంట్ మైంటైన్ చేసింది.
"నిజంగా చెప్తున్నానే ........ మనం లవర్స్ కాదు స్ట్రేంజర్స్ కాదు ....... మనం హస్బెండ్ అండ్ వైఫ్ ........ husband expresses his love towards his wife through sex......through passionate sex...... sex is the sacred between us.....నా దగ్గర కాకపోతే ఎవరితో సెక్స్ గురించి ఫ్రీ గా relaxed గా మాట్లాడగలవే నువ్వు ??"
"సరే ....... "
నేను బాగా excite అయ్యాను.
"సంజు ...... అసలు మీ మొగాళ్ళకి సెక్స్ అంటే ఎందుకంత ఇది ...... ??"
"ఇది అంటే ??"
"ఇది అంటే..... అంటే ...... పిచ్చి ........ ఎందుకంత పిచ్చి ??"
"పిచ్చి కాదు ....... sex is an expression of love ...... స్వీటీ ఐన ...... నువ్వు టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నావ్ .... ఏంటో చెప్పు ....... ఆ తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ........ ఆ కల ఎలా స్టార్ట్ అయ్యింది ?? ఎలా ఎండ్ అయ్యింది ?? కలలో నేనేం చేసాను ??"
స్వీటీ నా చేయి పట్టుకొని "సంజు ..... చెప్తాను ...... కానీ....... నువ్వు నన్ను tease చేయకూడదు ....... ఒకే ??"
నేను కొంచెం నవ్వుతూ "ఓకే ...... " అన్నాను.
"అదిగో నువ్వు నవ్వావు ....... అంటే నన్ను tease చేస్తావ్ దీని గురించి ...... నేను చెప్పను ..... "
"అరేయ్ ..... చేయనే .... బాబు ...... చెప్పు ఏంటో ....... "
"సరే సీరియస్ గా face పెట్టి చెప్పు ..... చేయనని ..... "
"ఓకే ..... " అని సీరియస్ గా face పెట్టి "నేను ...... " అని వెంటనే నవ్వి "నిన్ను చేయను ...... "
"సంజు ..... అదిగో నువ్వు మళ్ళి నవ్వుతున్నావ్ ....... నేను చెప్పను ....... "
"అరేయ్ ...... లేదు ...... ఎందుకో అలా నవ్వు వచ్చేస్తుంది నాకు .......ఐన నేను tease చేస్తే నీకిష్టం లేదా ??"
"లేదు ....... "
"స్వీటీ నటించటం ఆపు ...... ఎప్పుడు టీస్ చేసిన సరే ...... పైకి చిరాకు face పెట్టిన సరే ...... నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావని నాకు తెలుసు ........ "
"సరే ....... ఇలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ...... అందుకే నీ చెవిలో చెప్తాను ...... "
"సరే ....... "
స్వీటీ నా ముందుకి వొంగి నా చెవిలో లో వాయిస్ లో చెప్పింది. మాములుగా కాకుండా కొంచెం లో వాయిస్ అయినందువల్ల నాకు బాగా మూడ్ ఎక్కింది ......
అంతా చెప్పి నా వైపు చూసింది.
నేను నవ్వి "వావ్ ....... " అంటూ కామంతో చూస్తూ అన్నాను.
"సంజు ..... అలా చూడటం ..... ఆపు ......ఒకే ?? ఇక దీని గురించి మాట్లాడొద్దు ..... ఒకే ?? "
ఒకే ...... అంటూ నేను నవ్వుతు తనని చూస్తూ టీస్ చేసాను.
"సరే సంజు ...... నీ ఇష్టం ...... నెక్స్ట్ టైం ..... నేను నీకు ఇలా జరిగినప్పుడు ఏమి షేర్ చేసుకోను ....."
"ఓకే ..... " అని నవ్వుతు అన్నాను.
"నిజంగా ....... చెప్తున్నాను ..... "
నేను సీరియస్ face పెట్టి "సారీ ....... " అన్నాను.
"సరే సంజు ...... ఏమైనా తింటావా ??"
"వోద్దె ..... "
"సరే పడుకో ....... తడి గుడ్డ వేస్తాను ...... " అని నాకు తడి గుడ్డ వేసింది.
అలాగే రెండు మూడు రోజులు నన్ను చాల జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంది స్వీటీ. నా జ్వరం తో ఈ వీకెండ్ పోయింది. నాకు అంత బాగయ్యి తనతో ఎప్పుడెప్పుడు బయటకి వెళ్లాలా, ఊరంతా తిరగాలి అని, బాగా సెక్స్ చేయాలి అని నేను ఆతృతగా వచ్చే వీకెండ్ కోసం వెయిట్ చేసాను.
టు బి కంటిన్యూడ్ .....

Images/gifs are from internet & any objection, will remove them.