27-10-2019, 07:19 PM
నేను కాస్సేపు ఆగి, మరి ఇప్పుడేంటి సంగతి అన్నాను. ఎందుకు పిలిచావ్ మరి అంది వెంటనే. నాకిక అర్ధం అయింది, ఇది ఇప్పుడు నెరజాన లా ఆలోచించింది, ఈ రూమ్ ని ఇక పెర్మనెంట్ గా దాని కంట్రోల్ కి తెచ్చేస్కుంది. ఇక ఎప్పుడు మేమిద్దరం ఇక్కడ ఉన్నాం అని తెలిసినా కూడా, ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. అలా అర్ధం అయినా వెంటనే, అమ్మో ఇలాంటిది ఇంకెంత క్రూయల్ గా ఆలోచిస్తుందో, త్వరగా దీన్ని నా గ్రిప్ లో పెట్టుకోవాలి అని డిసైడ్ అయిపోయా.
ఇంతలో ఖాసీం గాడు, పెయింట్ డబ్బాలు, బ్రష్ లు పట్టుకొచ్చాడు. స్వాతి వాడిని చూస్తూ అవి అక్కడ పెట్టి పో, అంది. వాడు ఆమెని చూసి ఏంది మేడం నాకు నిద్రపోవటానికి ఇఛ్చిన జాగా ని మీరు కబ్జా చేసేశారు అన్నాడు. ఆమె నవ్వుతూ ఇక్కడ నువ్వు పగలు చేసే పనులు నాకు తెలుసు, ఇక ఇక్కడ అలాంటివి సాగవు పో,అని కసిరింది. వాడు కిమ్మనకుండా అక్కడనుండి పోయాడు.
నాకు మళ్ళీ ఆలోచన మొదలైంది. ఇది ఇప్పుడు నా కోర్కె తీర్చటానికి వచ్చిందా లేక ఇంకెమన్న ఉందా దాని మనసులో అని అనుకుంటున్నాను.
నన్ను చూస్తూ స్వాతి వెంటనే, ఒరేయ్ ఆలోచించింది చాలు, నీకు నాకు అదే తేడా, నేను ఇక్కడ ప్రతి మధ్యాహ్నం ఇక్కడ నీతో గడపడానికి వేసిన మాస్టర్ప్లాన్ ఇది. ఏది చేసినా సిట్యుయేషన్ మన కంట్రోల్ కి రావాలి. అందుకే ఇలా ప్లాన్ చేశా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఈ రూమ్ ని నెమ్మదిగా పెయింట్ చెయ్యాలి, ప్రతి మధ్యాహ్నం ఇంచార్జి గా నేను వస్తాను, ఒక 3 అవర్స్ ఇక్కడ ఉంటా. ఇక నేను మధ్యాహ్నం వస్తా అని, నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి, ఆ రోజు నువ్వు చేసిన విధానం నన్ను పీచ్చ్చిదాన్ని చేసేసింది. పెళ్లి అయ్యేదాకా దాచుకొందాం అనుకొన్న నా వయ్యారాలన్ని ఇక నే చేతిలో పెట్టేద్దాం అని డిసైడ్ అయిపోయా, ఎం చేస్తావో, ఎలా చేస్తావో నీ ఇష్టం, ఇక నుండి రోజు ఈ అందం నీ సొత్తు. అనేసి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం నాకు మొత్తం అర్ధం అయ్యేసరికి నాకు ఒంటి మీద గుడ్డలు నిలబడ్డాను అంటున్నాయి.