27-10-2019, 01:24 PM
కింద హాల్ లో బాబాయ్ పిన్ని అక్కా బావ ఉన్నారు అందరి ముఖాల్లో బాధ... నన్ను చూడగానే బాబాయ్ కూర్చోమన్నాడు అన్నయ్య చనిపోయి వారం రోజులు అవుతుంది 10 సంవత్సరాల నుండి నువ్వు అన్నయ్యతో సరిగా మాట్లాడింది లేదు నిన్ను ఎన్నిసార్లు ఇండియా వచ్చి బిస్నెస్ చూసుకోమన్న నువ్వు రాను అనేవాడివి, నేను పోయిన తరువాత అయినా వాడికి ఈ బాద్యతలు చూసుకోమని చెప్పరా ఇంత సంపద ఉన్నా కొడుకు పక్కన లేడు అనే బాధఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని అన్నయ్య పదే పదే నాతో అనేవాడు. అన్నయ మీద కోపంతో చనిపోయాక నువ్వు వస్తావోరావో అనుకున్న కానీ కొడుకుగా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకుని నీ తండ్రి రుణం తీర్చుకున్నావ్ అలాగే అన్నయ్య వారసుడిగా బిస్నెస్ కూడా నువ్వే చూసుకోవాలి అనే చివరి కోరిక కూడా తీర్చి ఆత్మకు శాంతి కలిగేలా చూడు అని చెప్తూ ఒక్కసారిగా గట్టిగా ఏడ్చాడు (ఇక్కడొక విషయం గమనించాలి: ఎన్ని కోట్లు సంపాదించిన పాతతరం వాళ్ళు అవ్వడం వలన నాన్న బాబాయ్ అలవాట్లు, పద్దతులు, మాట్లాడే విదానం కొంచెం పాతకాలపు మనుషులా ఉంటుంది. మాకు తాతల నుండి సంక్రమించిన ఆస్తి ఏమీ లేదు చిన్న వ్యాపారంతో మొదలు పెట్టి అంచెలంచెలుగా ఏదుగుతూ నాన్న తెలివితేటలతోనే ఇన్ని కోట్లు సంపాదించారు. నాన్నకు బాబాయి తప్ప ఇంకా ఎవరు లేరు అందుకే బాబాయ్ అంటే ప్రేమ, అలాగే బాబాయ్కి కూడా అన్నయ్య అంటే ప్రాణం. నాన్న చనిపోయినప్పుడు మా అందరికంటె ఎక్కువగా బాధ పడింది బాబాయ్ మాత్రమే(బహుశా ఇప్పటి తరం వాళ్ళలో అలాంటి ప్రేమాభిమానాలు ఉండకపోవచ్చు)
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు