27-10-2019, 01:21 PM
జూబ్లీహిల్స్ లోని ఆనంద నిలయం ముందు ఖరీదైన కార్లు ఒకదాని వెంట ఒకటి పార్క్ చేసి ఉన్నాయి, అందరు వరుసలో ఆనందరావ్ పార్దీవ దేహానికి పూలమాలలు వేస్తూ నివాళులు ఆర్పిస్తూ పక్కనే ఉన్న ఆయన తమ్ముడు మోహనరావ్ కి సులోచన కి ధైర్యం చెప్తూ వెళ్తున్నారు. ఆ ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం అనే భాధ. మోహన రావ్ ఆనంద రావ్ కి తమ్ముడు, సులోచన మోహనరావ్ భార్య. ఆనంద రావ్ పెద్ద బిస్నెస్ మ్యాన్ కోట్లు గడించాడు ఒక రకంగా చెప్పాలి అంటే నగరం లోనే పెద్ద కోటీశ్వరుడు, బాగా పలుకుబడి హోదా ఉన్న మనిషి. అందుకే రాజకీయ నాయకులు చాలా మంది బిస్నెస్ మ్యాన్స్ ఆయన్నిచూడదానికి వచ్చారు.
______________________________
______________________________


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)