18-11-2018, 04:40 AM
(17-11-2018, 10:45 PM)Maalthi Wrote: ikkada chat cheyadaniki am ledu andi and nenu and naku reply ichina vallu evaru storie updatge cheyatledu
aged persone ani nathi chat kuda cheyatledu
అత్తా .... ఓ మాలతి అత్తా
కొంత మందిని ఇలా వరస పెట్టి పలకరిస్తూ ఉంటాను ,
ఇక్కడ నాకు మామ , బాబాయ్ , మరదళ్లు , వదిన , ఉన్నారు , ఇప్పుడు మిమ్మల్ని కూడా అందులో కలిపేశాను.
ముందుగా మీకు ఈ సైట్ నచ్చినందుకు చాలా సంతోషం.
అలా ఏమీ అనుకోవద్దు , మీతో ఎవరూ చాట్ చేయడం లేదు అని.
జీవితసాగరంలో పడి కొట్టుకుపోతూ , దొరికిన కూసింత సమయంలో ఇక్కడికి వచ్చి కాసింత సేద తీరతారు.
కొందరు బొమ్మలు చూసేవారుంటారు, మరికొందరు కథలు చదివేవారు, కథలు వ్రాసేవారు ,
మరికొందరు చాలా మంచి కామెంట్లు పెట్టేవారు , (ఇలా ఎందుకన్నానంటే కథ బాగుంది కంటిన్యూ చేయండి , update pls అనకుండా , ఆ కథని ,
కథలోని అంశాలని , కథకుడి ఆలోచనని విశ్లేషిస్తూ కామెంటు పెడతారు )
నిజానికి అన్నిటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఒకటి పెట్టాలని అనుకున్నాను కానీ వీలు కుదరడం లేదు.
చాలా మంది అడుగుతున్నారు , దారం ఎలా తెరవాలి , బొమ్మలు ఎలాపెట్టాలి అని.
అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటానులే అత్తా.
సరిత్