18-01-2019, 08:39 PM
(This post was last modified: 18-01-2019, 08:40 PM by adultindia.)
అవతల్నుండి "మిస్ ప్రమీలా! మీ ఫ్రెండ్ కమల్ కి తిరుపతి దర్శనానికి వెళ్తుండగా బస్సు ఆక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయి .... సీరియస్ గా ఉండటం తో చెన్నై హాస్పిటల్ లో జాయిన్ చేసాం. తనకి స్పృహ వచ్చాక అడిగితే మీ పేరు ఒక్కటే చెప్పాడు. కాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము " అని చెప్పారు. నాకు కంగారు. కానీ కాసేపు ఆలోచించి "నేను వస్తున్నానని" చెప్పి వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి "అరేయ్ అన్నయ్యా! నాకు నిన్ను చూడాలని ఉంది వస్తున్నా అని చెప్పాను". వాడు రేపు టికెట్ బుక్ చెయ్యనా అని అడిగి ఎప్పుడు వస్తావ్? అని అడిగితే ఈ రోజు ఈవెనింగ్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చెయ్యి అంటే వాడు ఇంత అర్జెంట్ ఏమిటే బాబూ అన్నీ ఇట్లానే చేస్తావ్! రేపు రావచ్చుగా అంటూ సరేలే వీలైతే ఈవెనింగ్ లేకుంటే రేపు మార్నింగ్ అని ఫోన్ పెట్టేసాడు. కాసేపటికి ఫోన్ చేసి ఈరోజు మధ్యాహ్నం టికెట్ దొరికింది . టికెట్ మెయిల్ చేసాను చూడు అని చెప్పాడు. నేను వెంటనే అమ్మానాన్నకి అన్నయ్య దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఒక పదిరోజులకు సరిపడా డ్రెస్సెస్ పెట్టుకుని బయల్దేరాను. అన్నయ్య ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. ఇంటికి వెళ్లేసరికి రాత్రి 8.00 గంటలు అయ్యింది. రాత్రి అన్నయ్య భోజనం బయటినుండి తెచ్చాడు. తినేప్పుడు అడిగాడు "ఏమిటే నా మీద అంతప్రేమ? నువ్విలా రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడైనా చెప్పవే! " అన్నాడు. నేను అంత కంగారు పడాల్సిన అవసర, లేదు గానీ రేపు నువ్వు ఆఫీసు నుండి వచ్చేక చెప్తాను అన్నీ వివరంగా! అన్నాను.
అన్నయ్య ఆఫీసు కి వెళ్ళగానే నేను కమల్ ఉన్న హాస్పిటల్ కి వెళ్లాను ... నేను వెళ్లేసరికి లేచే ఉన్నాడు. "ప్రమీలా! సారీ నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాను నన్ను క్షమించు అన్నాడు. నేను అదేమీలేదని చెప్పి తన ప్రక్కనే కుర్చీలో కూర్చుని అనునయించిన తరువాత ఒక నర్స్ వచ్చి మీరేనా ప్రమీల. డాక్టర్ రమ్మంటున్నారు అన్నారు. డాక్టర్ నన్ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు గానీ ఒక చిన్న దమ్మ
డేమేజ్ జరిగింది..... తను ఈ ప్రమాదం లో వృషణం లో అద్దం ముక్క గుచ్చుకొని తన మగతనాన్ని కోల్పోయాడు .... ఇక ఎప్పటికీ పురుషత్వం తనకి రాదు అని చెప్పారు. హాస్పిటల్ నుండి రేపే తీసుకుపోవచ్చు అని చెప్పారు. సరే అని కమల్ ఉన్న రూంకి వెళ్లి ఏమీలేదు రేపు తీసుకుపోవచ్చు అన్నారు అని చెప్పి తన లగేజ్ గురించి ఎంక్వైర్ చేసాను. నర్స్ రెండు పెద్ద సూట్ కేస్ లు పట్టుకొచ్చి నాకు అందించింది. చేమప మీద చిన్న చిన్న స్క్రాచ్ లు ఉన్నాయి ..... మోచెయ్యి కొట్టుకుపోయి ఉంది. నడవ గలుగుతున్నాడు. ఆ ఈవెనింగ్ వరకూ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్లి రేపు టికెట్స్ బుక్ అవ్వగానే తీసుకుపోతా అని చెప్పి కమల్ కి చెప్పి రేపు వస్తా అప్పుడు ఆలోచిద్దాం లే అని చెప్పి ఇంటికి వెళ్లాను. అన్నయ్య వచ్చాక భోజనం వండి నేనే వడ్డించి ఇద్దరమూ తింటూ ఉండగా చెప్పాను "మా ఫ్రెండ్ గురించి అడిగావు కదా కమల అని నా కాలేజీ మేట్. తనకి ఆక్సిడెంట్ అయింది ..... హాస్పిటల్ లో పెట్టారు .... తనకెవరూ లేరు .... నా పేరు చెబితే నాకు ఫోన్ చేసారు అందుకే వచ్చాను. రేపు డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. నీ రూం కి తీసుకువద్దాం అనుకుంటున్నాను ..... ఒక ఫైవ్ డేస్ తరువాత వైజాగ్ తీసుకుపోతా అని చెప్పాను. వాడి మొఖంలో అయ్యో అనే ఫీలింగ్ కంటే మంచి అవకాశం దక్కింది అనే భావనే కనిపించింది నాకు. ఏమే ప్రమీ నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదా చెబితే నేనే చూసుకోనేవాడిని కదా భలే కంగారు పెట్టేసావు అంటూ అంతలో వాడు కొంచెం నిరాశగా "రేపు నేను మార్నింగ్ ఫ్లైట్ కి ముంబై వెళ్లి రావాల్సిన పని ఉంది ... రెండు రోజులు పడుతుంది ... పోనీ కాన్సిల్ చేసేసుకోనా అని అడిగాడు. నాకు వెంటనే కొంచెం రిలీఫ్ అనిపించి వద్దురా నేను చూసుకుంటాలే అని చెప్పాను. మార్నింగ్ 6 గంటలకు వాడు బయలుదేరిన తరువాత నేను టిఫిన్ రెడీ చేసుకుని హాస్పిటల్ కి వెళ్లాను ..... కమల్ కి టిఫిన్ పెట్టి ... డాక్టర్ కి చెప్పి డిశ్చార్జ్ బిల్ రెడీ చెయ్యమని చెప్పాను ... ముందు రోజే నా చేతిలో తన ఏటీఎం కార్డ్ పెట్టేసాడు కమల్ ... డబ్బులు డ్రా చేసి బిల్ పే చేసేసి తనని అన్నయ్య రూం కి తీసుకెళ్ళిపోయాను. లగేజ్ నా రూం లో పెట్టి కమల్ ఫ్రెష్ అయ్యాక తనతో అన్నయ్యకు "నా గర్ల్ ఫ్రెండ్ కమల కి ఆక్సిడెంట్ అయినట్లు చెప్పిన విషయం చెప్పి నా డ్రెస్సెస్ వేసుకో" అని చెప్పాను. కానీ కమల్ వెంటనే అక్కరలేదు ప్రమీ నా లగేజ్ లో అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి ... తిరుపతిలో నేను తీసుకునే కాటేజ్ లో ఏమైనా డ్రెస్సెస్ ట్రై చేసుకోవచ్చు అని తెచ్చుకున్నాను నా వెంట. నో ప్రాబ్లం అని చెప్పాడు ..... విగ్ కూడా అక్కరలేదు తన జుట్టు బాబ్డ్ హెయిర్ లా ఉంది ..... మాక్సిమం చీరలు లేదా నైటీ లోనే ఉండమని చెప్పాను. తన గొంతుకూడా నెమ్మదిగా మంద్రంగా ఆడపిల్ల స్వరంలా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం రాదనీ అనుకున్నాను. ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్లి కనకాంబరం రంగు నేత చీర కట్టుకోచ్చాడు ... నాకే మతిపోయింది తను చీర కట్టిన స్టైల్ చూసి .... పోనీ టైల్ లా జడవేసుకున్నాడు .... లిప్స్టిక్ పులుముకొన్నాడు పెదాలకు ..... లోపల బ్రెస్ట్ ఫాంస్ ...... అంతా పర్ఫెక్ట్ లేడీ లానే ఉన్నాడు కమల్. ఈవెనింగ్ ఆ డ్రెస్ లోనే తనని ప్రక్కనే ఉన్న టెంపుల్ కి తీసుకెళ్ళాను. అందరూ తన వంక ఆకర్షణగా చూడటం నాకే అసూయ అనిపించింది. ఇంటికి వచ్చాక నైటీ వేసుకున్నాడు. ఆ రాత్రి డాక్టర్ ఏమన్నాడో చెప్పకుండా కమల్ నువ్వు ఇంకా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళని పక్షంలో నువ్వు సెక్స్ చేంజ్ కి వెళ్ళిపోవడం బాగుంటుందేమో ఆలోచించు. ఇది నేను ఎవ్వరికీ చెప్పను ...... నిన్ను కమల్ అనడం కంటే కమల అని పిలవడమే బాగుంది నాకు అన్నాను. కాసేపాగిన తరువాత "ప్రమీ! నా సూట్ కేసు లో 3లక్షలు పెట్టుకుని వచ్చాను ఎందుకో తెలుసా? తిరుపతి ప్రక్కనే ఎవరో ఒక డాక్టర్ తిరుచానూర్ లో అనఫీషియల్ గా సెక్స్ చేంజ్ చేస్తున్నాడట ..... ఎవరో చెబితే తెలిసి ఆయన్ని కన్సల్ట్ చేద్దామని వచ్చాను" అని చెప్పాడు. నేను గుడ్ అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకు .... నేను చూసుకుంటా అని చెప్పాను.
తను చెయ్యవలసిన పని, ఇతరులతో యెట్లా ప్రవర్తించాలో చెప్పాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నయ్య వచ్చేసాడు. తను వచ్చేసరికి మార్నింగ్ 5 గంటలు అయ్యింది. వాడు వచ్చిన వెంటనే స్వభావ విరుద్ధంగా నిద్రపోకుండా వెంటనే స్నానం చేసేసి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ప్రక్కనే ఉన్న బెడ్ రూమ్ తలుపులు ఎప్పుడు తెరచుకుంటాయా ఎప్పుడు కమల బయటకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. ఈ లోపు నేను లేచి వాడికి కాఫీ ఇచ్చాను. త్రాగుతూ మీ ఫ్రెండ్ కి ఇపుడు యెట్లా ఉంది? డాక్టర్స్ ఏమి చెప్పారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నన్ను విసిగించాడు. నాకు తెలుసు వాడు కమల అందానికి ఫిదా అయిపోయాడని. నేను "ఇప్పుడు పర్వాలేదురా, ఇప్పుడు తను బాగానే ఉంది. తిరుపతి దర్శనం పూర్తి చేసుకులేకపోయానని ఒకటే బాధ పడిపోతుంది. రేపు ఈవెనింగ్ కాల్ టాక్సీ ఏమైనా మాట్లాడు. మేమిద్దరమూ వెళ్లివస్తాం .... ఎల్లుండి ఈవెనింగ్ కల్లా ఇక్కడుంటాం" అన్నాను. "సరే నేను అరేంజ్ చేస్తా .... నాకు ఆఫీసు లో కొంచెం బిజీ లేకుంటే నేనే వద్దును మీతో".
ఎగ్జాక్ట్ గా 8 గంటలకి కమల్ పడుకున్న బెడ్ రూమ్ తలుపులు తెరచుకున్నాయి. ఎప్పుడు లేచాడో ఏమిటో కాలకృత్యాలు అన్నీ తీర్చేసుకుని స్నానం కూడా చేసేసినట్లున్నాడు. క్రీం కలర్ హ్యాండ్ లూం చీర కట్టుకున్నాడు. నేను బెడ్ రూమ్ బాల్కనీ లో బయట తీగ మీద పెట్టిన మల్లెపూల దండ జడలో పెట్టుకున్నాడు. ఆడ దాన్ని నాకే కొరుక్కు తినేయ్యాలన్నంత ముద్దుగా ఉన్నాడు .... మా వాడైతేనా? మాటలు రావడం లేదు ... గుడ్లప్పగించి చూస్తున్నాడు. నేను పరిచయం చేసాను. "ఇది నా ఫ్రెండ్ కమల. మిగిలిన విషయాలు చెప్పాను కదా" అన్నాను. మా అన్నయ్య "గ్లాడ్ టూ మీట్ యూ అండీ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. తను "నమస్తే అండీ" అంటూ చేతులు జోడించి నమస్కారం పెట్టింది. వాడిలో కొంచెం నిరుత్సాహం. వాడు ప్రతినమస్కారం చేసాడు. "మీ హెల్త్ ఇప్పుడెలా ఉందండీ? ప్రమీ చెప్పింది కానీ నాకు కుదరలేదు మీరున్న హాస్పిటల్ కి రావడం . ఏమీ అనుకోకండి" అన్నాడు. ప్రతిగా "ఫర్వాలేదండీ ఏమీ అనుకోను .... ప్రమీల రాకుంటే నేను అనాధలా హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చేది ..... ఈ ప్రపంచంలో నీకున్న ఏకైక స్నేహితురాలు నాకు మీ చెల్లేనండి" అంటూ తల దించుకుని మాట్లాడసాగింది. వాడికి డౌట్ అనేదే రాలేదు అంత బాగా మేనేజ్ చేసింది. వీడు తగ్గకుండా "చూడవే ప్రమీ నువ్వూ ఉన్నావ్. ప్రతీ దానికి రౌడీ లా సమాధానం చెబుతావ్. మీ ఫ్రెండ్ చూడు ఎంత చక్కగా మర్యాదగా మాట్లాడుతుందో" అంటూ కమల్ ప్రవర్తన మీద ఇండైరెక్ట్ గా ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టాడు. కమల్ మౌనంగానే ఉన్నాడు నా సూచనలతో. టైం 9 గంటలు అయ్యాక మా అన్నయ్య లేచి తయారైపోయి ఆఫీసు కి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన వెంటనే కమల్ "ప్రమీ! భయమేసింది ఎక్కడ రహస్యం బయట పడిపోద్దోనని .... ఒక్క గంట ఇంత భారంగా గడుస్తుందని నేను అనుకోలేదు" అన్నాడు. నేను "అసలు నువ్వు కమల్ అనే విషయం మర్చిపోతే బాగుంటుంది .... అంటూ రేపటి తిరుపతి టూర్ గురించి ప్లాన్ చేసుకున్నాము. దర్శనం విషయం కాదు ..... తిరుచానూర్ హాస్పిటల్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసాను వాళ్ళు హాస్పిటల్ ని రహస్యం గా నడుపుతున్నారు .... లింగ మార్పిడి శస్త్ర చికిత్సలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఒక కారణం. డాక్టర్ మాత్రం ప్రతి పది రోజులకూ ముంబై నుంచి వస్తాడట. ఆయన ఇట్లాంటి ఆపరేషన్స్ కి ఫేమస్ అని కమల్ చెప్పాడు. నేను ఫోన్ చేసి ఎత్తగానే "హలో ఎవరు మాట్లాడేది అని అడిగారు .... నేను హాస్పిటల్ అని అడగకుండా రేపు కొంచెం మీతో మాట్లాడాలి టైం ఇస్తారా? అని అడిగాను" ఇది కోడ్ అట కమల్ చెప్పినట్లు చేసాను. వాళ్ళు రేపు ఈవెనింగ్ 5గంటలకి రాగలరా మేము ఖాళీగా ఉంటాం అన్నారు.
సరే అని ఫోన్ పెట్టేసాను. ఆ ఈవెనింగ్ మా అన్నయ్య త్వరగా వచ్చేసాడు. ఈ లోపు కమల్ నేనూ తయారై పోయి ఉన్నాము. నేను ఫాన్సీ శారీ కట్టుకున్నాను. కమల్ లెమన్ కలర్ డిజైన్ ఉన్న చుడిదార్ వేసుకున్నాడు. చుడిదార్ అవడంతో తను లోపల ఫీట్ చేసుకున్న బ్రెస్ట్ ఫాంస్ బయటకి ప్రొవోకింగ్ గా కనపడుతున్నాయి. యెల్లో కలర్ సల్వార్ అవడంతో లోపల బ్లాక్ కలర్ బ్రా వేసినట్లున్నాడు ఇంకా సెక్సీ గా కనపడుతున్నాడు ... పైగా పెదాలకు నాచురల్ కలర్ లిప్ స్టిక్... చేతికి రెండే రెండు గాజులు ..... ఒక చేతికి గోల్డ్ వాచ్.... జడలో ఒక గులాబీ పువ్వు. మా అన్నగాడికి అయితే అస్సలు గుండె కొట్టుకోవడం మానేసినట్లుంది ..... నేనున్నానని కూడా లేకుండా కమల్ ని తినేసేలా చూస్తున్నాడు. నేను వాడిని వెనుక నుండి గిల్లి స్పృహ లోకి రప్పించాను. ముగ్గురం కలిసి బయటకి వెళ్లి రమద హోటల్ కి వెళ్లి డిన్నర్ చేసి వచ్చాము. నెమ్మదిగా కమల్ కూడా భయపడటం మానేసి మా ఇద్దరితో ఫ్రీగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మా అన్నయ్య కమల్ మాట్లాడే ప్రతి మాటకీ తన వైపు ప్రశంస గా చూడటం చూసి నాకు నవ్వొచ్చింది.
ఆ మరుసటి రోజు మార్నింగ్ కాల్ టాక్సీ వచ్చింది ..... తిరుపతి చేరుకొని క్రిందనే ఉన్న గుడిలో దర్శనం చేసుకుని మధ్యాహ్నం తిరుచానూర్ మా దగ్గర ఉన్న అడ్రస్ కి చేరుకునేసరికి 4.30 అయ్యింది. సరిగ్గా 5.00 గంటలకు లోపలినుండి పిలుపు. చిన్న ఫార్మ్ హౌస్ లా ఉంది ఆ హాస్పిటల్. డాక్టర్ ని కలిసి మొదటినుండి కమల్ యెట్లా చీరలు కట్టుకునేవాడో ..... ఆక్సిడెంట్ లో జరిగిన డేమేజ్ అన్నీ వివరంగా చెప్పాను. అయితే ఆ సమయంలో కమల్ ని టెస్ట్స్ కోసమని ప్రక్కగదిలొకి తీసుకెళ్ళారు. ఒక్క రెండు గంటల్లో మొత్తం రిజల్ట్స్ వచ్చేసాయి . డాక్టర్ గారు "తను సెక్స్ చేంజ్ కి వెళ్ళవచ్చు ... ఏమీ ప్రాబ్లం లేదు .... ముందు నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను ..... హార్మోన్ ఇంజేక్షన్స్ వాడితే ఇంకా సాఫ్ట్ గా తయారవుతాడు తను ... బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అక్కరలేదు ... ఎందుకంటె హార్మోన్ ఇంజేక్షన్స్ కి ఇప్పటికే కొంచెం డెవలప్ అయిన చన్నులు ఇంకా పెరుగుతాయి .... శరీరం మీద హెయిర్ గ్రోత్ లేకుండా మందులు రాస్తాను ..... ఒక నెల రోజులు వాడండి. నెల తరువాత వస్తే సర్జరీ ప్లాన్ చేద్దాం .... ఆఫ్టర్ థట్ హి విల్ బికమ్ షి" అన్నారు. మేము మళ్ళీ చెన్నై వచ్చేసాము. రెండు రోజులున్నాక వైజాగ్ బయలుదేరి వచ్చేసాము. వైజాగ్ బయలుదేరేముందు మా అన్నయ్య మొహం లో ఏదో నిరాశ. నేనే ప్రక్కకి తీసుకెళ్ళి "ఏమిటిరా నీకేమైంది?" అని అడిగాను. వాడు ఏమీ లేదులేవే తరువాత ఫోన్ చేస్తా అని చెప్పాడు. సరే అన్నాను.