26-10-2019, 05:09 PM
అది మా అమ్మ పరిచయమైనా అమ్మాయి గొంతు....ఇంతకి తన పేరు చెప్పలేదు కదా సమీరా .....తన నాకంటె 5 ఇయర్స్ పెద్దది.....నన్ను మా అమ్మ వచ్చి లేపింది......లే రా 5 గంటలు అవుతునా ఆ నిద్ర ఏంటి రా,అప్పుడె నాన్న ఎంట్రి ఇచ్చాడు.... తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు.....అమ్మ నాన్నను నచ్చజెప్పి పంపించ్ది.....నేను లెచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి అమ్మ నేను రాత్రి ఎలా వచ్చాను అని అడిగాను......అబ్బ ఎమి నటిస్తున్నావ్ రా ఎంత సీన్ క్రియెట్ చెసావొ తెలుసు సమయానికి సమీరా చుసి నిన్ను ఇంటీకి తెచ్చింది లెకుంటె రాత్రి అంతా పందుల మాదిరి రోడ్ల మీద తిరిగెవాడివి....ఆయిన తాగిన వాడివి ఇంటీకి రాకుండా ఎంతి రా నాన్న ఇది......అమ్మకు నేను ఎందుకు తాగానొ చెప్పాను....అమ్మ సంతొషముగా ఫీల్ అయ్యింది....నా లవ్ సక్సెస్ అయ్యినందుకు కాదు నాలోని మార్పుకు....అమ్మ నేను కిందకి వచ్చాము.....సమీరా ఎమని పలకరించాలో అర్థం కాలెదు....తను నా సైడ్ చుసి స్మైలి ఇచ్చింది.....ఎలా ఉంది ఇప్పుడు అంది...నేను నోరు తెరిచె లోపు.......నాన్న వచ్చి ఈ వెదవతో నీకెందుకు అమ్మా అలా వదిలెయాలసింది బురదలొ పడ్డ పంది అక్కడె ఉండెవాడు.....మా అమ్మ వచ్చి ఐతె మరి రాత్రి నుండి తిండి తిప్పలు మానెసి వాడి కోసం చుడ్డం ఎవ్వరి చెప్పిరి ఇప్పుడు తిట్టడం ఎవ్వరు చెప్పారు.....అది సరెలె ఆ వెదవకు ఎమన్నా పెట్టు లేకుంటె అకలితొ మాడిపొతాడు...మళ్ళీ నా మీద తిట్ల దండకం మొదలెట్టాడు.....నేను వెళ్ళి నాన్నను హగ్ చెసుకునె సరికి మా మధ్య కోపం పొయి నవ్వు వచ్చింది....నేను తాగను నాన్న అంటు...పక్కకు తిరిగి అమ్మకు కన్ను కొట్టాను ఊరికె అని............ ఇలా మా మధ్యలొ సమీరా మిస్ అయినా తన సంతొషాని మాలొ చుసుకుంటుంది.............ఇలా మా ఇంట్లొ తను ఒక మెంబెర్ అయ్యింది,,,,,,,,,,,,,,,,ఇల నేను తన అది మా అమ్మ పరిచయమైనా అమ్మాయి గొంతు....ఇంతకి తన పేరు చెప్పలేదు కదా సమీరా .....తన నాకంటె 5 ఇయర్స్ పెద్దది.....నన్ను మా అమ్మ వచ్చి లేపింది......లే రా 5 గంటలు అవుతునా ఆ నిద్ర ఏంటి రా,అప్పుడె నాన్న ఎంట్రి ఇచ్చాడు.... తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు.....అమ్మ నాన్నను నచ్చజెప్పి పంపించ్ది.....నేను లెచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి అమ్మ నేను రాత్రి ఎలా వచ్చాను అని అడిగాను......అబ్బ ఎమి నటిస్తున్నావ్ రా ఎంత సీన్ క్రియెట్ చెసావొ తెలుసు సమయానికి సమీరా చుసి నిన్ను ఇంటీకి తెచ్చింది లెకుంటె రాత్రి అంతా పందుల మాదిరి రోడ్ల మీద తిరిగెవాడివి....ఆయిన తాగిన వాడివి ఇంటీకి రాకుండా ఎంతి రా నాన్న ఇది......అమ్మకు నేను ఎందుకు తాగానొ చెప్పాను....అమ్మ సంతొషముగా ఫీల్ అయ్యింది....నా లవ్ సక్సెస్ అయ్యినందుకు కాదు నాలోని మార్పుకు....అమ్మ నేను కిందకి వచ్చాము.....సమీరా ఎమని పలకరించాలో అర్థం కాలెదు....తను నా సైడ్ చుసి స్మైలి ఇచ్చింది.....ఎలా ఉంది ఇప్పుడు అంది...నేను నోరు తెరిచె లోపు.......నాన్న వచ్చి ఈ వెదవతో నీకెందుకు అమ్మా అలా వదిలెయాలసింది బురదలొ పడ్డ పంది అక్కడె ఉండెవాడు.....మా అమ్మ వచ్చి ఐతె మరి రాత్రి నుండి తిండి తిప్పలు మానెసి వాడి కోసం చుడ్డం ఎవ్వరి చెప్పిరి ఇప్పుడు తిట్టడం ఎవ్వరు చెప్పారు.....అది సరెలె ఆ వెదవకు ఎమన్నా పెట్టు లేకుంటె అకలితొ మాడిపొతాడు...మళ్ళీ నా మీద తిట్ల దండకం మొదలెట్టాడు.....నేను వెళ్ళి నాన్నను హగ్ చెసుకునె సరికి మా మధ్య కోపం పొయి నవ్వు వచ్చింది....నేను తాగను నాన్న అంటు...పక్కకు తిరిగి అమ్మకు కన్ను కొట్టాను ఊరికె అని............ ఇలా మా మధ్య ఉన్న ఆప్యాయతను చుసి సమీరా తన లైఫులొ మిస్ ఐంది తలుచుకుంటు మాతో కలిసిపొయింది...........అలా నా లైఫ్ లొ ఇంకొ చేంజ్ వచ్చింది సమీరాతో రోజు పిక్ అప్ డ్రాపింగ్ సినిమాలు షికారులు ,చాటింగులు..........,హోటల్లో లంచ్ లు నీరజ అంటీ ని మొత్తానికి మర్చిపోయ....!!!సింపుల్ గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్....!!ఇలా సాగుతున్నా నా లైఫులొకి అనుకొకుండా ఒక మర్చిపొలేని సంఘటన జరిగింది.....................
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు