Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
క్రిష్న గాడి వీర ప్రేమ గాథ..by paul
#4
ఇలా మెల్లిగా అమె ఙ్ఞాపకాలు మరిచిపొవడానికి నాకు కొంత సమయం పట్టింది......1 యేర్ దొబ్బింది....తరువాత నన్ను మొటివెట్ చెసి కాలెజ్ లొ విడిచిపెట్టారు..మా అక్కను వుమెన్స్ కాలెజులొ విడిచిపెట్టారు...నన్ను మాత్రం కొ ఎడుకెషన్ లొ వదిలారు...ఎందుకంటె ఇలా ఐనా నేను మారుతాను అనీ .........
కాలేజీ లో జాయిన్ అయ్యాకా నా జీవితం మొత్తం మారిపొయింది.ఫస్ట్ డే కాలేజ్ ర్యాగింగ్ తో మొదలైంది , నేను మూడిగా ఉండతముతొ వెనక్కి వచ్చెసాను,.....
సెకండ్ డే కూడా ర్యాగింగ్ చేస్తున్నప్పుడు కలిసారు నా దోస్తులు.దేవుడు మన జీవితం లో కొంతమందిని ఎందుకు కలుపుతాడో ఎందుకు విడగోడతాడో ఎవ్వరకి తెలియదు.........
సీనయర్స్ చాల ఎక్కువ చేస్తున్నారు.నాకు ఓపిక నశించింది......నేను తిరగబడ్డ నాతో పటు సుధీర్, ధర్మ కూడా నిలబడ్డారు.సీనియర్స్ తో గొడవ మా ఫ్రెండ్ షిప్ ని ఇంకా పెంచింది.గొడవ జరిగితే ముందు నా దెబ్బ పడాలి అది నా పాలసీ. మొత్తానికి సీనియర్స్ ని ఎదిరించి నిలబడ్డం తరువాత కాలేజీ లో మాదే రెబల్ బ్యాచ్ మా జోలికి ఎవ్వరు వచ్చెవారు కాదు. కాలేజీ మొత్తనికి మేము ముగ్గురుం అంటే హడల్....

కాలేజీలో నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రండ్స్ ,వీళ్ళు పరిచయం అవ్వకపోయి వుంటే నా లైఫ్ ఇంకొక విదంగా వుండేది.

సుధీర్ వేరే ఊరు రూమ్ తీసుకుని ఉంటున్నాడు ... వాళ్ళ న్నాన్న గౌర్నమేంట్ ఎంప్లొయ్ అమ్మ హౌస్ వైఫ్.వీడు నేను ఎమంటె అది వీడికి వేద వాక్కు ..సుధీర్ గాడు నాకు ఎద్ద ఫాన్ ....

ఇంకా ధర్మ లోకల్ వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ డాడీ బిజినెస్ మ్యాన్....వీడికి తిండి పిచ్చి...ఎప్పుడు ఎదొ ఒక్కటి ఉండాలి చెతిలొ తిండానికి.

కాలేజీ మొత్తం పిచ్చ కలరింగ్ తో కళకళ లాడి పోతుంది.సుధీర్ గాడికి పండగే పండగ ఒక్కతిని మించింది ఒక్కతి.....
దేనిని చూడాలో అర్ధం కావటం లేదు.....!!!
అలా హ్యాపీగా జీవితం సాగిపోతుంది....!!

కాలేజీ స్టార్ట్ అయి 4 నెలలకి కి మా క్లాసు కి ఒక క్రొత్త అమ్మాయి వచ్చింది......గుర్ఖ వేసుకుంది...కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి.....తన పేరు నజీరా వాళ్ళ డాడీ ఈ ఊరు ట్రాన్స్ఫర్ అవ్వటంతో మన కాలేజీలో జాయిన్ అయ్యింది ...!!!

ఎప్పుడు క్లాసులు బంక్ కొట్టి తిరిగె నేను తనను చుడగానె.....ఎదొ తెలియని ఫీలింగ్..........
అలా నేను మొదటి సారి ఫిజిక్స్ క్లాస్ వెళ్ళాను,నాకు రోజు వెళ్ళె రూం కాని ఎదొ కొత్తగా ఉంది......మొదట నా కళ్ళు రూం అంతా తిరిగాYఇ తన కోసం....ఆ అమ్మాయి లేడిస్ వైపు సెకండ్ బెంచ్లో కుర్చొని ఉంది..!!.....నన్ను మా బాచ్ ను చుసి అందరు వింతగా చుస్తున్నారు... ఎందుకంటె కాలెజ్ మొదలైన తరువాత నా మొదటి ఫిజిక్స్ క్లాస్ అది.....నేను ఎక్ష్కుజ్ మీ సర్ అన్నాను....మా సర్ మమ్మలని చుసి....ఎవ్వరు మీరు న్యు జాయినింగా అన్నాడు...అందరు నవ్వారు...కాదు సర్ మేము ఈ క్లాసె ఈ రొజు వచ్చాము అన్నాను....ఇంకా మేము సర్ ను తిట్టుకుంటు క్లాస్ లొకి వెళ్ళి ఆ అమ్మాయి ఊపొజిట్ బెంచ్ లొ కుర్చున్నాను,నా గురించి తెలిసినా కాబట్టి నేను వెళ్ళగానె ఆ బెంచ్ వాళ్ళు వెనాకి వెళ్ళి కుర్చున్నారు................


నాకి సర్ బోర్డ్ ఎదొ చెబుతున్నాడు నా బుర్ర ఎమి ఎక్కడం లేదు, మా వాళ్ళు పక్కన నస,...రెయ్ బయటికి వెల్దాము అని...... ఒకడిది ఆకలి ,ఇంకొక్కడు బై.పి.సి అమ్మయిల కోసం,.......నేను అవెమి పట్టించుకొనట్టు ఉన్నాను...ఎంతైన ఆడపిల్లకు మనం చుసెది ఇట్లె తెలిసిపొతుంది........అక్కడ కొత్తగా కనపడ్డ నన్ను చూసింది. అప్పుడే మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి.అక్షణం అలాగే ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాను. నేను ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టు అలా చూస్తున్న తన కళ్ళు చాల అందం గ వున్నాయి నేను ఈలోకం మర్చిపోయ..... తను అప్పుడప్పుడు అలా నా కళ్ళ లోకి అప్పుడప్పుడు ఒర కంటితొ చూస్తుంది.........నేను పడిపోయా తన కళ్ళు నవ్వటం నాకు తెలిసింది....!!!అలా ఆరోజు అంత నేను ఆ అమ్మయి ని వంక నుంచి చూస్తూనే వున్నా అప్పుడప్పుడు మాటల్లో న వంక చూసేది...!!!బెల్ కొట్టెంతా వరకు నేను ఈ లోకం లొకి రాలెదు......తను నా వంక చుస్తు వెళ్ళిపొయింది....కాని నాకు ఎందుకు ఆనందం వస్తుందో తెలియటం లేదు అంత బ్రైట్ ఉంది నా మనస్సు......... ఎదో తెలియని ఫీలింగ్ నన్ను నా మనసును చంపేస్తుంది....తను ఒక్కసారి నా వంక చూస్తే చాలు నా గుండెని గట్టిగ పిండెసినట్టు వుంటుంది...!!తను నా గురించి తన ఫ్రెండ్ అడిగింది....మన రెబెలిజం గురించి చెప్పింది.........నేను మాస్ తను క్లాస్ అంది..........

ఇక నేను క్లాస్ బయటికి వచ్చిన తరువాత ఎదొ అలొచిస్తుంటె....నన్ను గెలకసాగాడు ........నేను సుధీర్ గాడికి, ధర్మకి చెపితే వాళ్ళు బావా నువ్వు ప్రేమలో పడ్డావ్ రా .... రా బావా తనను ఫాలో అవ్వుదాము అన్నాడు.......వొద్దు రా మామ మనకు ఇంట్లొ ఆడపిల్ల ఉంది రా అలా వెంటపడకూడదు......కాని ఎలగైనా తన మనస్సు గెలవాలి బావా అన్నాను, దానికి మా సుధీర్ గాడు ఫ్లాట్......మీ ఇద్దరిని కలపడానికి నేను ఎమైనా చెస్తాను....నీకు సాయంత్రానికి తన పూర్తి డిటైల్స్ నీ ముందు పెడతాను అన్నాడు......నేను వెంటనె ఇంటికి వెళ్ళి అమ్మకు నగీరా గురిచి చెప్పాను..........అమ్మ హ్యాపిగా ఫీల్ ఐంది నా లవ్ గురించి కాదు నేను మారినందుకు...........

మా వాడు తను గురించి మొత్తం చెప్పాడు తను చాల స్ట్రిక్ట్ రా,వాళ్ళ నాన్న డిఫెన్స్ లొ పని చెస్తాడు....వాళ్ళ ఇంట్లొ అందరిని డిసిప్లైన్ గా ఉంటారు.......మనం హోప్ వదిలెసుకొవడం మంచిది బావా అన్నాడు...........

ఒరెయ్ బావా అమ్మయిలు స్ట్రిక్ట్ కాకుండా డైరెక్తుగా లవులొ పడితె ఎముంటుంది మజా....

ఐనా మా అమ్మ తరువాత నచ్చిన మొదటి అమ్మయి రా ఎలా వదులు కుంటాను ....
ఐనా ఈ అమ్మయి ఐనా పడుతుంది రా బావా వాళ్ళ వీక్ పాయింట్ ఉంటుంది అది తెలిసె వరకు.....ఊరికె ఉండాలి రా అన్నడు....దీనితొ పాటు ఇంకొ పంచ్ విసిరాను మా వాడికి.....

ఒక అమ్మాయి వారానికి పడుద్ది
ఇంకొ అమ్మాయి నెలకి పడుద్ది
మరొ అమ్మాయి సంవత్సరానికి పడుద్ది
ఫైనల్ గా ఎ అమ్మాయి ఐనా మగాడికి పడాలి పడుద్ది …
అది సృష్టి ధర్మం రా...........

అల రోజు తన కోసం కాలేజీ వెళ్ళెవాడిని, తను రోజు గుర్కలొ వచ్చెది..కనిసం నా వైపు కూడ చుసెది కాదు....!!కాని నా మనుస్సులొ ఎదొ తెలియని హోప్..........తన మొకం ఎలా చూడాలి చూడాలి తను ఎలా వుంటది అని ఒకటే ఆలోచనులు...

ఇంతలొ ఒక రోజు మా అమ్మకు మార్కెట్ లొ ఒక అమ్మయి పరిచయం ఐంది మా అమ్మ ఎదొ ఫైల్ కంగారులొ మర్చిపొతె తన మా అమ్మకు తీసుకొని వచ్చి ఇచ్చింది....దానితొ మా అమ్మ తన అంటె బాగా ఇష్టం ఎర్పడినిది.......తనను మా ఇంటికి తీసుకొని వచ్చింది........ఆ వస్తున్న అమ్మాయి అయితే విపరీతంగా ఆకర్షించింది నన్ను. 32ఛ్ బ్రెస్ట్, 26 నడుము, 34 బేస్....పలుచటి పొట్ట. టైట్ జీన్స్, కేజువల్ టాప్. నడుస్తూ వస్తుంటే, రతీదేవి మోడరన్ ఔట్ ఫిట్ లో వస్తున్నట్టుంది. " అబ్బా...ఇది ఎవడి సొంతమవుతుందో గానీ, వాడు రాత్రుళ్ళు నిద్ర లేక చచ్చిపోతాడు." అనుకుంటూ ఉండగా ఆ రతీదేవి నా దగ్గరికి వచ్చేసింది. నోరువెళ్ళబెట్తి చూస్తున్న నా కళ్ళ ముందు చిటెకలు వేసింది అమ్మ. అప్పటికి తేరుకున్నా......హూ హూఉ అంటు దగ్గింది అమ్మ...దానితొ ఆ అమ్మయి నా పక్కన నుంచి వెల్తుంటె.......ఎక్కడొ దగ్గర నుండి చుసినట్లు అనిపిచ్చింది.........ఎక్కడ అని అలొచిస్తు ఉన్నా.........అమ్మ ఆ అమ్మాయి ఎవొ కబ్బుర్లు చెప్పుకొని,తను లేత్ అవ్వుతుంది....అని అమ్మకు బై చెప్పి వెల్లిపొయింది....మా అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండు అంది అమ్మ......తను వెలిపొయింది...అప్పుడు అమ్మను అడిగాను తనను నేను ఎక్కడొ చుసాను అని ,దానికి అమ్మ మొదలెట్టావా నాన్నా ముందు నజీర సంగతి చుడు తరువాత ఈ అమ్మయి సంగతి....అని అమ్మ అంటునా నా మనస్సు నా మాట వినడం లేదు......ఎందుకొ ఆ అమ్మయిని చాల దగ్గర నుండి చుసినట్లు అనిపిస్తుంది..........ఇల కొన్ని రోజులకు ఆ అమ్మయి మా ఇంట్లొ ఒక దాని లాగా కలిసిపొయింది.......కాని ఇప్పుడు చాల పద్దతి ఐనా డ్రస్సులొ ఉంది......కొన్ని రోజులకు నాకు మంచి స్నెహితురాలు ఐంది.........ఇలా ఇద్దరి మధ్యలో నా జీవితం ఊగిసలాడుతుంది..........

[Image: malli_malli_idi_rani_roju_movie_new_photos_5cca9d3.jpg]
ఇలా ఉండగా నా ఆలోచనలకూ బ్రేక్ వేస్తూ సుధీర్ గాడు వచ్చి ఒరేయ్ నజీరా మన 25 ఆనివెర్సరికి ఎదో నాటకం వేస్తుంది అంట రా అన్నాడు...!!

అవునా అని నేను ఎగిరి గెన్తేసి ఒరేయ్ మన పేరులు కూడా ఇవ్వరా బావా మనం కూడా పార్టిసిపేట్ చేదాము అన్న సరే అని వెళ్లి మా పేరులు కూడా ఇచ్చాం కానీ తను చేస్తున్న నాటకంలో రోల్స్ అన్ని ఫిల్ అపిపోయాయి మమ్మల్ని వేరే నాటకం చేయ్యమన్నురు నేను వేరే చెయ్యను అని వచేసాము.....

నజీరా వాళ్ళు రిహార్సల్స్ చేస్తూనేటే చూడడం అని కిటికిలో నుంచి చూసాం నాకు నిరాశే మిగిలింది రిహార్సల్స్ లో కూడా హాసిన గుర్ఖ తియ్యలేదు...!!

ఇంకా చేసేది ఏమి లేక ఆనివెర్సరి రోజుకోసం వెయిట్ చేస్తున్న....!!
ఆరోజు రానె వచ్చింది అందరి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ నజీరా వాళ్ళ ప్రోగ్రాం నేను స్టేజి బ్యాక్ సైడ్కి వెల్ల నజీరా ముంతాజ్ కదా మరి షజహాన్ ఎవరా అని చూస్తే రాజేష్ అని మా క్లాసు వాడె వాడు ఇప్పుడునజీరా తో స్టేజి పంచుకోవడం ఏమిటి అనిపించింది వాడిని పిలిచి వార్నింగ్ ఇచ్చను.... ఆ రోల్ నేను చేస్తా అని మరి డైలాగ్స్ ఎలా చెప్తావ్ ప్రాక్టిస్ చెయ్యలేదు కదా అన్నాడు ....అవి అన్ని నేను చుసుకుంటా అని వాడిని వెళ్ళిపొమన్నా నెక్స్ట్ అనౌన్సు చేసారు వాళ్ళ నాటకం పేరు నజీరా స్టేజి ఎక్కింది తన రోల్ చేస్తుంది,బాగా పెర్ఫాం చెస్తుంది......

షాజహాన్ కోసం వెయిట్ చేస్తుంది కానీ ఇంతకి ఎవరు రావటం లేదు సడన్ గా నేను స్టేజి ఎక్కాను నజీరా దగ్గరకు వచ్చా తను కంగారుగా అటు ఇటు చూసింది .....ఇప్పటికి ఆ '' గెటపులొ మొత్తం మూసెసి ఉంది....ఒక కళ్ళు తప్ప........వాళ్ళ స్క్రిప్ట్ ఏమిటో నాకు తెలియదు తను కంగారు పడటం నాకు తెలుస్తుంది నేను అవి ఏమి పట్టించుకోకుండా మొదటి సారి ఆమె కళ్ళని దగ్గరా చూస్తున్న.కాటుకతొ అవ్వి చాల పెద్దగా ఉన్నయి..ముసుగు చాతునా అందమైన మొకం గుండ్రంగా బుగ్గలతో పింక్ కలర్ లిప్స్ ఇంత అందాన్ని గుర్ఖ వెనుక దాచేసినన్న్దుకు నాకు కోపం వచ్చింది నేను తానెన్ చూస్తుంటే తను సిగ్గు పడటం నాటకం ఎదో ఎదో జరిగిపోతుంది తను ఒక్కసారి
తేరుకుని నాటకాన్ని కొనసాగించిఒదీ....నాటకములొ బాగముగా తను చెయ్య ఇమన్నా,తను చెయ్య చాపింది, తన మెత్తటి చేతులు నా చేతిని బిగించాయి తన తొలి స్పర్శ చాల అద్బ్తుతంగా వుంది ....

తను నాతో నువ్వు ఏమి మాట్లాడ వద్దు నేను మేనేజ్ చేస్తా అని చెప్పను నేను..... దైలొగ్స్ చేంజ్ చేసి నాలొని నటుడిని నిద్ర లెపాను....అని నాలొని భావాలు తనతొ అప్పటి వరకు షెర్ చెసుకుంటున్నా....అప్పుడు చెప్పను నా మనుస్సులొని భావాలు తనతో ఇలా.........


ప్రియా! మా అమ్మ తరువాతా నాకు నాచిన ఆడ మనిషివి నువ్వు......

నిను చూడగానే…
నన్ను నేను మరచి
తీయని కలల్లో మునిగి
మతి చెడి మాట మౌనమై
మనసు మూగబోయి
ఆలోచనలతో సతమతమై
నిను కలవాలనే ఆరాటం…!
నువ్వు కనపడగానే…
మనసు సూర్యోదయమై
పరువం పాట పాడి
వలపు తేజమై
గుండె నాట్యమాడి
తనువంతా ఆనందంతో కోలాటం…!!
నువ్వు చూడగానే…
మెరుపులా మెరిసి
గాలై ఎగిరిన ప్రాణం
చినుకులా కురిసి
దరి చేరిన ఈ క్షణం
శృతి మించిన దాహంతో
నీ వెచ్చని కౌగిలికై పోరాటం…!!!

నేను ఇలా డీలాగ్ చెబుతుంటె మా వాళ్ళు కింద నుండి ఒక్కటె విజిల్స్....అక్కడికి వచ్చిన వాళ్ళు మేము నిజముగా ఒక్కరి కోసం ఒక్కరం ఈ పాత్ర కొసమె పుట్టమెమొ అన్నట్లు జీవించాము........తనకు ఎమి చెప్పాలో అర్థం కావడం లేదు.......
నేను మాత్రం తననే చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మల్లి తనను చూసే అదృష్టం కలగదేమో అని కళ్ళు కూడా తిప్పటం లేదు....మొత్తానికి నాటకం పూర్తి అయింది...నేను స్టేజి దిగి వచ్చెసా చాల అందం లో వున్నా
గాల్లో తేలుతున్న.... మా నాటకానికి మొదటి ప్రైజ్ వచ్చింది...........నాకు ఎప్పుడూ ఇంత ఆనందం కలగలేదు...........

మా ఫ్రెండ్స్ పార్టి అడిగితె ఇచ్చను.....ఆ ఆనందములొ మొదటి సారి నేను కూడా తాగాను..........ఎంతా తాగానొ నాకె తెలియదు..........మరుసటి రోజు సాయంత్రం నిద్ర లెచాను.....నాకొసం మా అమ్మ నాన్న ఆఫిస్ మానుకొని ఉన్నారు...ఒక గొంతు వినపడెసరికి ఈ లోకం లొకి వచ్చానూ........
Like Reply


Messages In This Thread
RE: క్రిష్న గాడి వీర ప్రేమ గాథ..by paul - by Milf rider - 26-10-2019, 05:07 PM



Users browsing this thread: