Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
"హే అది నీకు ఎలా తెలుసు" అని అంటున్నే రమ్య నవ్వుతున్న మొహం వైపు చూస్తే "అంటే అదీ నువ్వే అన్నమాట" అని అడిగాడు రాజా దాంతో ఇద్దరు ఒకేసారి ఆ రోజు ఇద్దరు కలిసి చేసిన ఆ తింగరీ పని గుర్తుకు వచ్చింది,ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకోని బైక్ ముందు టైర్ నీ లాక్ చేసి వెనుక టైర్ నీ పొగలు వచ్చే దాకా రైస్ చేసి గ్రీన్ సిగ్నల్ పడగానే ఇద్దరు ఒకేసారి విల్లు నుంచి వదిలిన బాణం లాగా ముందుకు దూసుకొని వెళ్లారు ఇద్దరు బైక్ రేసులో ఆరితేరిన వాళ్లు కావడంతో ఆటో లు బస్ లు ఎదురుగా వస్తున్న కూడా చివరి ఎడ్జ్ వరకు వెళ్లి బండి నీ తిప్పి మలుపులు తిప్పుకొని మరి పొట్టా పొట్టిగా వెళ్లుతున్నారు అప్పుడే ఒక లారీ ఒక సందు నుంచి బయటకు వస్తుంది దాంతో రమ్య గేర్ డౌన్ చేసి బ్రేక్ వేయడంతో బండి జారీ ఆగింది దాంతో u టర్న్ తీసుకొని పక్కకు నిలబడి ఉంది కానీ రాజా మాత్రం ఆ లారీ కింది నుంచి బైక్ నీ జార్చి అవతలికి వెళ్లి ఆగాడు, అది గుర్తుకు వచ్చిన రమ్య 


రమ్య : అవును అసలు ఆ లారీ కింద నుంచి అలా ఎలా వెళ్లావు నాకూ అయితే చాలా భయం వేసింది

రాజా : నాకూ మాత్రం ఏమీ తెలుసు ఆ movement లో ఏదో చేశా అది అలా జరిగిపోయింది

రమ్య : ఏమైనా నువ్వు లక్కీ

రాజా : ఏంటి లక్కీ ఆ తర్వాత పెద్ద సీన్ జరిగింది

రమ్య : అవునా ఏమీ జరిగింది

ఆ రేస్ తరువాత రాజా కాలేజీ కీ వెళ్లాడు అప్పటికే రామ్ కాంటిన్ లో బుజ్జి తో మాట్లాడుతూ ఉండగా రాజా వెళ్లి అక్కడ బైక్ పార్కింగ్ చేశాడు రాజా నీ చూసిన వెంటనే బుజ్జి పరిగెత్తుతూ వచ్చి రాజా నీ గట్టిగా hug చేసుకుంది బైక్ వైపు చూసిన రామ్ "ఆ బైక్ కీ ఆ గీతలు ఏంటి రా" అని అడిగాడు రాజా మొత్తం జరిగింది చెప్పి "ఏమీ పిల్ల రా ఆ స్టైల్ ఆ passion ఫేస్ కనిపించలేదు కానీ" అని రాజా చేప్తుంటే రమ్య "కనిపించింటే ఏమీ చేసేవాడివి" అని అడిగింది "అక్కడే తాళి కట్టేసి ఉండేవాని" అని చెప్పి మళ్ళీ తన కథ చెప్పడం మొదలు పెట్టాడు 

బుజ్జి : హయ్ రాజా నువ్వు వస్తున్నావూ అని తెలిసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యా

రాజా : నీ కోసం రాకుండా ఉంటాన ఎంతైనా నువ్వు, అక్క ఇద్దరు ఇక్కడ ఉండగా నేను ఒకడినే అక్కడ ఎంత దిగులు పడుతున్నానో తెలుసా

బుజ్జి : అయ్యో అవునా అంత ఇబ్బంది పడే బదులు ఇక్కడికి వచ్చి వేళ్లోచ్చు కదా

రాజా : ఇప్పుడు permanent గా వచ్చేసాగా ఎందుకు దిగులు ఇంక హైదరాబాద్ కీ కొత్త కింగ్ వచ్చాడు

బుజ్జి : హలో బ్రదర్ నీ పేరు లో కింగ్ ఉంది అంతే నువ్వు కాదు

రాజా : కింగ్ లు ఎలా తమ ప్రతిభ నిరూపించుకుంటారు వాడి కంటే పెద్ద కింగ్ నీ ఓడించి

బుజ్జి : అయితే అక్కడే ఉన్నాడు చూడు చార్లీ వాడే ఈ కాలేజీ కింగ్ అని చూపించింది

రాజా వాడి వైపు చూశాడు వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాడు "బాస్ సిగరెట్ ఉందా" అని అడిగాడు వాడి పక్కన ఉన్న వాడు "రేయ్ అన్న నే సిగరెట్ అడిగుతావా" అని రాజా మీదకు వచ్చాడు దాంతో రాజా వాడి తల పైన తన తల తో కొట్టాడు దాంతో వాడు కింద పడ్డాడు "సిగరెట్ అడిగింది నిన్ను అయితే గీతే నువ్వు react అవ్వాలి కానీ వాడు ఎందుకు react అయ్యాడు "అని అన్నాడు రాజా దానికి చార్లీ "రేయ్ నా ఫ్రెండ్ నే కోడతావా " అని రాజా షర్ట్ పట్టుకున్నాడు, "కొట్టింది వాడిని అయితే వాడు అవ్వాలి కానీ నువ్వు react అయ్యావు ఏంటిరా" అని వాడిని కొట్టాడు దాంతో మొత్తం చార్లీ నీ చూసి రెచ్చిపోయే అని బ్యాచ్లు అని ఒకేసారి రాజా మీదకు వచ్చారు దాంతో అందరినీ కాలేజీ క్లాస్ లో పరిగెత్తించి కొట్టాడు, అందరూ ఒకసారి గా షాక్ అయ్యారు, సతీష్ ప్రిన్సిపల్ రూమ్ కీ వెళ్లి మొత్తం మీద బతిమాలి TC ఇప్పించి వాడిని ఊరి నుంచి పంపించాలని ప్లాన్ చేశాడు కానీ చార్లీ లాంటి బెవార్స్ లాంటి వాళ్ళని ఎదిరించి ఉండాలి అంటే రాజా ఉండాలి అని డిసైడ్ అయ్యి రాజా తో పాటు రామ్ కీ కూడా కాలేజీ లో సీట్ ఇచ్చారు అప్పటి నుంచి కాలేజీ రాజా కంట్రోల్ లో ఉంది.

అలా ఒక నెల తరువాత రాజా కాంటిన్ లో కూర్చుని ఉండగా ఒక అమ్మాయి వచ్చింది ఫుల్ గా పంజాబి డ్రెస్ వేసుకొని ponytail హెయిర్ స్టైల్ తో కళ్లకు ఒక కళ్లజోడు తనని చూడగానే రాజా హార్ట్ ఒక్కసారిగా స్కిప్ అయ్యింది దాంతో ఆ అమ్మాయి ఎవరూ అని అడిగాడు బుజ్జి నీ

బుజ్జి : అదా దాని గురించి ఎందుకు రా

రాజా : ఏ ఎందుకు

బుజ్జి : అది వస్తే కాలేజీ కీ వస్తుంది లేదా గుడి కీ వస్తుంది

రాజా : perfect నాకూ కావాల్సినట్లు నేను మార్చుకుంటా

బుజ్జి : సరే నీ ఇష్టం దాని పేరు కీర్తి వాళ్ల నాన్న ex మిలిటరీ

అప్పుడు కీర్తి వచ్చి రాజా వెనుక కూర్చుంది, రాజా తనతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండగా కీర్తి ఫోన్ వచ్చింది "హలో డాడీ గారు" అని సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి మాట్లాడటం విన్న రాజా తాగుతున్న కూల్ డ్రింక్ నీ నోట్లో నుంచి ఒకసారి బయటకు ఊమేసాడు.

[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 03-10-2019, 12:21 PM
RE: ప్రేమ మజిలీ - by Karthik - 03-10-2019, 12:59 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 07-10-2019, 12:24 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 09-10-2019, 04:55 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 09-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 08:27 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 03:48 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 04:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 10-10-2019, 04:49 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 05:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 11-10-2019, 09:50 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 11-10-2019, 12:02 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 11-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 02:54 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 09:42 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 12-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 12-10-2019, 02:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 14-10-2019, 05:00 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 15-10-2019, 10:28 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 15-10-2019, 03:38 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 16-10-2019, 02:39 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 16-10-2019, 08:27 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 17-10-2019, 02:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 08:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 18-10-2019, 04:28 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 10:04 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 19-10-2019, 01:34 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 20-10-2019, 04:07 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 21-10-2019, 04:05 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 12:29 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 05:37 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 06:26 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 12:18 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 06:25 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 23-10-2019, 12:23 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 01:26 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 11:32 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 05:59 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 06:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 26-10-2019, 10:17 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 26-10-2019, 01:42 PM
RE: ప్రేమ మజిలీ - by rascal - 26-10-2019, 08:12 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 28-10-2019, 04:15 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 28-10-2019, 04:20 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 29-10-2019, 12:48 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 29-10-2019, 01:11 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 11:38 PM
RE: ప్రేమ మజిలీ - by Reva143 - 30-10-2019, 04:42 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 30-10-2019, 04:53 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 31-10-2019, 01:41 PM
RE: ప్రేమ మజిలీ - by utkrusta - 31-10-2019, 04:06 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 31-10-2019, 11:21 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 01-11-2019, 12:02 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 01-11-2019, 12:22 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 01-11-2019, 02:28 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 02-11-2019, 03:19 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 02-11-2019, 09:04 AM
RE: ప్రేమ మజిలీ - by Venkat - 13-11-2019, 07:24 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 13-11-2019, 09:26 PM
RE: ప్రేమ మజిలీ - by prash426 - 18-08-2021, 05:09 AM
RE: ప్రేమ మజిలీ - by sri7869 - 08-03-2024, 09:14 PM



Users browsing this thread: 4 Guest(s)