26-10-2019, 09:14 AM
(This post was last modified: 26-10-2019, 09:24 AM by Vishu1981. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ రోగులపై ఇంత నిర్ధయ తగునా మీకు వైద్యశిరోమణి. మీ ఔషధం. పై ఆధారపడిన, మీ రోగులపై కొంచం దయ చూపించి, మా ఔషధం మాకు ప్రసాధిస్తే మేము మిక్కిలి సంతోషిస్తాము కదా వైద్యరత్నా. కనుక మాపై దయ చూపించి, మా ఔషధం మాకు అందించామని మనవి.
తుఫాను మమ్మల్ని వదిలిన మీ వైద్యసహయం మాత్రం మాలాంటి తుఫాను బాధితులకు ఇంకా అందలేదు. ఇది చాలా అంటే చాలా అన్యాయం డాక్టర్
తుఫాను మమ్మల్ని వదిలిన మీ వైద్యసహయం మాత్రం మాలాంటి తుఫాను బాధితులకు ఇంకా అందలేదు. ఇది చాలా అంటే చాలా అన్యాయం డాక్టర్
i am Vishu99