25-10-2019, 10:51 AM
(25-10-2019, 07:02 AM)suniram Wrote: ఈ కథ నాదే కావొచ్చు.... ఇప్పుడు నా మైండ్ లో ఈ కథ లేదు... జరిగిన కధ కాబట్టి కాస్త నాటకీయంగా రాసేవాడిని.
సునీత నన్ను విడిచిపోయింది.
నేను శవం లా ఉన్నాను...
ఎవరైనా ఈ కథను పూర్తి చేయొచ్చు.
మిత్రమా రామ్...
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు
పైగా తనకు అప్పటికే పెళ్లి అయ్యింది, అనుకోని అదృష్టం లా నీకు జత కలిసింది,
తను నిన్ను ఇలా చూడాలని అనుకోలేదు, ఏదో ఒక సందర్భంలో మీ మధ్య ఈ ప్రస్తావన వచ్చే ఉండొచ్చు
శారీరకంగా నిన్ను విడిచి ఉండొచ్చు, కానీ నీ జ్ఞాపకాలల్లో ఎప్పుడూ నీతోనే ఉంటుంది,
వాస్తవానికి ఈ కథ నాకు చాలా నచ్చింది, కానీ ఇది కథ కాదు , నిజం అని ఇప్పుడే తెలిసింది
సమయం ఎవరి కోసం ఆగదు,
మీ ఈ జీవితం... సునీత ఇవ్వలేదు... మీ పేరెంట్స్ ఇచ్చింది,
సునీత ఆలోచనలలో నుంచి బయటకు వచ్చి... అందరికీ ఆనందాన్ని పంచుతారని మీ మిత్రుడిగా ఆశిస్తున్నా
మీరు ఈ కథ పూర్తి చేయాలని కోరుతూ