25-10-2019, 10:48 AM
(25-10-2019, 07:02 AM)suniram Wrote: ఈ కథ నాదే కావొచ్చు.... ఇప్పుడు నా మైండ్ లో ఈ కథ లేదు... జరిగిన కధ కాబట్టి కాస్త నాటకీయంగా రాసేవాడిని.1.మిత్రమా నేను రచయితను కాను సేకర్తను మాత్రమే.
సునీత నన్ను విడిచిపోయింది.
నేను శవం లా ఉన్నాను...
ఎవరైనా ఈ కథను పూర్తి చేయొచ్చు.
2.మీ ఈ కథను లకీవైరస్ రీ పోస్ట్ చెయ్యటం ప్రారంభంచారు.వారే complete story అని తెలిపారు.
3.నేను సేకరించిన కథ చివర The End అని ఉంది.
సామాన్యంగా ముగిసిన కథ కొన సాగించటం ఉండదు కదా!