25-10-2019, 10:36 AM
రాజా హైదరాబాద్ ట్రైన్ ఎక్కి ట్రైన్ కదిలే సమయం లో రామ్ నుంచి ఫోన్ వచ్చింది
రాజా : ఏంటి బే
రామ్ : నీ అబ్బ నను వచ్చి లోపలికి లాగు రా
రాజా : ఎక్కడ ఉన్నావు రా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళాడు రామ్ ట్రైన్ నీ పట్టుకోవడం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు రేయి నువ్వు ఏమీ చేస్తున్నావు రా అని రామ్ నీ పట్టుకుని లోపలికి లాగాడు
రామ్ : నిక్కర్ వేసుకున్న రోజుల నుంచి కలిసే పెరిగాం అలాంటిది నను ఒకడినే వదిలేసి ఎక్కడికి పోతావురా
రాజా : రేయ్ అక్కడ నాకూ ఒకడికే సీట్ ఉంది రా నీకు ఎవడు ఇస్తారు రా
రామ్ : మన బావ నే కదా రా
రాజా : నా అక్క నీ చేసుకున్నాడు కాబట్టి నాకూ బావ నీకు ఎలా అవుతాడు రా
రామ్ : నీ అక్క నాకూ అక్క కాదా నా చెల్లి నీకు చెల్లి కాదా
రాజా : అసలు కాదు
రామ్ : ఎందుకు రా
రాజా : నీ చెల్లి కీ 10th క్లాస్ లో లవ్ లెటర్ రాశాను అందుకే
రామ్ : రేయి నీ అబ్బ ఆ లెటర్ రాసింది నువ్వా నీ అబ్బ నీ వల్లే కదా దానికి ఇంటర్ కే పెళ్లి చేశారు
రాజా : అప్పుడు ఏదో క్యూట్ గా కనిపించింది రాశా
దాంతో రామ్ రాజా నీ కింద పడేసి కొడుతూ ఉంటే రాజా మాత్రం నవ్వుతూ "రేయ్ బుజ్జి అదే కాలేజీ లో చదువుతోంది రా" అని చెప్పాడు దాంతో కొంచెం కూల్ అయ్యాడు రామ్ మరుసటి రోజు ఉదయం కీ ట్రైన్ హైదరాబాద్ చేరుకుంది ఇద్దరు ఆటో పట్టుకుని రాజా వాళ్ల అక్క సిరి ఇంటికి వెళ్లారు ఎప్పుడు 7:30 కీ కానీ బెడ్ దిగ్గని రాజా బావ సతీష్ ఆ రోజు పోదునే లేచి పూజలు చేయడం మొదలు పెట్టాడు" దేవుడా ఏ శని కీ నేను భయపడి ఇన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానో ఆ శని నను తరుముకొని వస్తుంది వాడి వల్ల నేను ప్రాణాలు కోల్పోకుండా నువ్వే నను కాపాడాలని ప్రదేయ పడుతూన్న స్వామి" అని దేవుడి తో తన గోడు వినిపించాడు హారతి తీసుకునే టైమ్ కీ రాజా కాలింగ్ బెల్ కొట్టాడు అంతే హారతి ఆరిపోయింది దాంతో సతీష్ కీ అర్థం అయ్యింది తన శని వచ్చింది అని.
కాలింగ్ బెల్ శబ్దం విన్నగానే రాజా వాళ్ల అక్క వచ్చి తలుపు తీసి చూసింది ఎదురుగా తన తమ్ముడు నీ చూసి వెంటనే ఆప్యాయంగా కౌగిలించుకుంది, తరువాత వాడిని తీసుకొని లోపలికి వెళ్లూతు "సతీష్ బయట లగేజ్ తీసుకొని వచ్చి వాళ్ల రూమ్ లో పెట్టు నువ్వు వెళ్లి రెడీ అయ్యి రారా బూస్ట్ ఇస్తా" అని కిచెన్ లోకి వెళ్లింది సిరి, సతీష్ తలుపు దగ్గరికి వెళ్లి రాజా లగేజ్ తీస్తుంటే
రామ్ :బావ ఎలా ఉన్నావు అని గట్టిగా hug చేసుకున్నాడు సతీష్ వాడిని వెనకు తోసి
సతీష్ : చెప్పు తో కోడత ఎవడు రా నీకు బావ
రామ్ : అదేంటి బావ వాడి అక్క నాకూ అక్క కాదా నువ్వు నాకూ బావ కాదా
సతీష్ : ఒరేయ్ నాకూ పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్న ఉంటే వాడి ఇంట్లో ఉంటావు లేదా హలీడేస్ అని ఇక్కడికి వస్తావు నీకు ఇళ్లు లేదా అని చిరాకుగా అడిగాడు
రామ్ : అయితే నీ చెల్లి నీ ఇచ్చి పెళ్లి చెయ్యి బావ ఇల్లరికం వస్తాను అప్పుడు ఇదే నా ఇల్లు అవుతుంది
సతీష్ : రేయి ఎమ్ మాట్లాడుతూన్నావు రా
రామ్ : కాలింది కదా నాకూ కాలింది ఇంత మాట అన్నాక నేను ఇక్కడ ఎందుకు ఉంటా అక్క రెండు దోశలు వేయి సాయంత్రం ట్రైన్ కీ కడప కీ పోతా అంటూ ఇంట్లోకి వెళ్లాడు
సతీష్ తన వాకిలికి ఉన్న దేవుడి పటం వైపు చూస్తూ "దేవుడా నేను ఒక శని కే తట్టుకోలేక పోయాను ఇప్పుడు ఇద్దరు శని గాలను నా జీవితంలోకి పంపావు" అని లోపలికి వెళ్ళాడు రాజా టిఫిన్ తింటూ ఉంటే ఒక గిఫ్ట్ బాక్స్ తెచ్చి రాజా ముందు పెట్టాడు
రాజా : ఏంటి బావ ఇది
సతీష్ : తీసి చూడు నీకే తెలుస్తుంది
రాజా ఎంతో ఆత్రం తో గిఫ్ట్ తెరిచి చూశాడు లోపల ఒక బైక్ కీ ఉంది దానికి" KTM" కంపెనీ టాగ్ ఉంది
రాజా : బావ నేను అంటే ఎందుకు బావ నీకు నా మీద అంత ప్రేమ
సతీష్ : రేయి ఆపు అది మీ నాన్న వారం ముందు వచ్చి బుక్ చేసిన బైక్ కాకపోతే నువ్వు చేసిన పనికి దాని డెలివరీ ఇక్కడ అయ్యింది
రాజా : పర్లేదు మా నాన్న మొత్తానికి మాట మీద నిలబడాడు
సతీష్ : మరి అంత సంబరం వద్దు మీ నాన్న దానికి ఫుల్ పేమెంట్ ఇంకా కట్టలేదు
రాజా : అయితే
సతీష్ : నువ్వు కాలేజీ కీ రెగ్యులర్ గా వస్తే నీ అటెండెన్స్ రిపోర్ట్ చూసి నెల నెల దానికి installment కడతారు అంటా
రాజా : హా లేకపోతే
సతీష్ : కంపెనీ వాడు వాడు వచ్చి బైక్ తీసుకొని పోతాడు
రాజా : అమ్మ నీ మా బాబు కీ బ్రైన్ బాగానే ఉంది కానీ రోజు కాలేజీ కంటే నా మనోభావాలు ఒప్పుకొవడం లేదు బావ
సతీష్ : నీ గురించి నాకూ తెలుసు అందుకే నిన్ను నా డిప్పార్ట్మెంట్ లో వెయ్యించా నువ్వు రెండు పీరియడ్ లు వచ్చి మిగిలిన టైమ్ కాంటిన్ లో కూర్చో మిగిలిన అటెండెన్స్ నేను మ్యానేజ్ చేస్తా
రాజా : మరి రెండు పీరియడ్ లా
సతీష్ : రేయి ఇది కూడా మీ అక్క request చేసింది అని ఒప్పుకొన్న అన్నాడు కానీ నిజానికి సిరి బెల్ట్ తో బ్రతిమాలీతే సతీష్ ointment తో దెబ్బలు నీ కవర్ చేసుకొని ఒప్పుకున్నాడు
తరువాత రాజా, రామ్ ఇద్దరు కాలేజీ కీ రెడీ అయ్యి బయటకు వచ్చారు అప్పుడు రామ్ బైక్ ఎక్కుతుంటే రాజా వాడిని ఆపి "మామ మనం పొద్దున వస్తుంటే చూశాను స్ట్రీట్ చివర మన కాలేజీ బస్ స్టాండ్ ఉంది కదా" అని అడిగాడు అవును అన్నట్లు తల ఊప్పాడు రామ్ "కాబట్టి దాంట్లో వచ్చెయ్యి" అని బైక్ స్టార్ట్ చేసి మెరుపు వేగంతో అక్కడి నుంచి మాయం అయ్యాడు రాజా. రామ్ మాత్రం నిరుత్సాహం తో బస్ స్టాండ్ కీ వెళ్లాడు కానీ చూస్తే అక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నారు దాంతో మనసులో రాజా కీ థాంక్స్ చెప్పుకున్నాడు.
రాజా కీ తను కోరుకున్న బైక్ దొరకడం తో నరాలలో కొత్త ఉత్సాహం ప్రవహించింది అదే వేగంతో బైక్ పై చెక్కర్లు కొడుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగాడు అప్పుడే పక్కన ఇంకో బైక్ వచ్చి ఆగింది రాజా మొహం కీ కర్చీఫ్ కట్టుకోని ఉన్నాడు అవతలి వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు చూస్తే అమ్మాయి అలా అమ్మాయి అని చెప్పగానే రమ్య "తను pulsar 220 రెడ్ కలర్ బైక్ పైన బ్లాక్ జాకెట్ వేసుకొని వైట్ షూస్ తో ఉంది కదా" అని అడిగింది.