Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఒక ప్రేమ కథ...by harini
#2
నా పేరు సింధు.ఇప్పుడు నేను హాస్పిటల్ లొ ఉన్నాను నాభర్తకి రెపు ఉదయం 10 లొపు ఆపరెషన్ చేయాలి.లేకుంటె బ్రతకడు అని డాక్టర్ చెప్పాడు ఆపరెషన్ కి 10 లక్షలు కావాలి.నాకు ఎమి చేయాలొ అర్తం అవడం లేదు.ఇంట్లొ వాళ్ళని ఎదురించి వచ్చెసరికి నా తరుపు వాళ్ళు కాని నా ఆయన తరుపు వాళ్ళు కాని ఆలస్యం చేయడం లేదు.మా ఆయన జీతం మాకర్చులకె సరిపొతుంది.ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేయడం లేదు ఉదయానికళ్ళ 10 లక్షలు ఎలా తీసుకురావాలి నాకు ఎడుపు ఆగడం లేదు.అప్పుడు నాకు గుర్తొచాడు అరుణ్ వెంటనె నా ఫొన్ తీసుకొని అరుణ్ కి ఫొన్ చేసాను.
అరుణ్:హలొ
నేను:హలొ
అరుణ్:ఎవరు
నేను:నేను సింధుని,కాలెజ్ లొ నువ్వు ప్రపొస్ చేస్తె రిజెక్ట్ చేసా గుర్తున్నాన
అరుణ్:నిన్ను మర్చిపొతానా
నేను:నాకు ఒక హెల్ప్ కావాలి నా భర్తకి ఆక్సిడెంట్ అయింది అర్జెంట్ గా నాకు 10 లక్షలు కావాలి సహాయం చేయగలవా.
అరుణ్:ఎ హాస్పిటల్ లొ ఉన్నారు.
నేను:యషొద,సొమాజిగుడా
అరుణ్:సరె
నేను:హెల్ప్ చేయగలవా,హలొ హలొ (ఫొన్ కట్ అయింది)
ఇక నాకు సహాయం చేసెవాళ్ళు లేరు ఏం చేయాలొ అర్తం కాక అలాగె కూర్చున్నాను నాకు ఎడుపు మాత్రం ఆగడం లేదు.నా భర్త చనిపొవడమేనా.ఇంతలొ నర్స్ వచ్చింది.
నర్స్:ఎమండి ఇంకొ అరగంటలొ మీ అయనకి ఆపరెషన్ చేస్తారు
నేను:నాకు ఎమి అర్థం కాక నేను ఫీ కట్టలేదు కదా.
నర్స్:ఎవరొ వచ్చి ఆపరెషన్ ఫీ ఇప్పటి వరకు ఉన్నా డ్యు మొత్తం కట్టెసాడు.
నేను:ఎవరు అతను
నర్స్:ఎమి మేడం కింద ఉన్నారు
నేను వెంటనె కిందికి వెల్లి చుసాను అక్కడ క్యాష్ కౌంటర్ దగ్గర ఒకతను ఉన్నాడు ఇంకెవరు లేరు నేను వెళ్ళాను.
నేను:ఆపరెషన్ కి ఫీ కట్టింది మీరెనా
అతను:మీరెవరు
నేను:నా పేరు సింధు.
అతను:మేడం నేనె కట్టాను ఫీ నా పేరు జగదీష్.మా సార్ అరుణ్ నన్ను పంపించారు.మీకు ఈ చెక్ కుడ ఇవ్వమన్నారు.మేడం ఇది నా కార్డ్ మీకు ఏ హెల్ప్ కవలన నాకు ఫొన్ చేయండి.
నేను చెక్ తీసుకున్నాను మేడం నాకు పని ఉంది మల్లి కలుస్తాను అని వెల్లిపొయాడు.అతను వెళ్ళిన 15 నిమిషాలలొ ఆపరెషన్ మొదలయింది.దాక్టర్ బయటకి వచ్చాడు.
డాక్టర్:డొంట్ వరీ ఆపరెషన్ సక్సెస్.విల్ షిఫ్ట్ టు రూం టుమారొ మార్నింగ్.నవ్ డొంట్ డిస్ట్రబ్ హిం
నేను:ఓ.కె సర్
దాక్టర్ వెళ్ళిపొయాడు నేను బయట నుండు చూస్తున్నాను.ఉదయమె మా ఆయనని రూం కి షిఫ్ట్ చేసారు.వారం తరువాత మా ఆయనని డిస్చార్జ్ చేసారు.నెలలొ మా ఆయన రికవరి అయ్యాడు.మళ్ళి ఎప్పటి లాగె ఆఫిస్ కి వెల్తున్నారు.అప్పటి వరకు నా భర్తని జాగ్రత్తగా చూసుకున్నాను.ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యాను.వెంటనె అరుణ్ ని కలవాలని అనుకున్నాను.కాని నాకు అడ్రస్ తెలిదు.ఎలా అలొచించాను అప్పుడు గుర్తొచ్చాడు జగదీష్.వెంటనె అతని కార్డ్ వెతికి ఫొన్ చేసాను.
జగదీష్:హలొ
నెను:హలొ
జగదీష్:ఎవరు
నేను:సింధుని
జగదీష్:మేడం చెప్పండి.
నేను:నేను వెంటనె మీ సార్ అరుణ్ ని కలవాలి.
జగదీష్:సార్ ఎప్పుడు ఇంట్లొనె ఉంటాడు మీరు సార్ ఇంటికి వెళ్ళండి.
నేను:నాకు అడ్రస్ తెలీదు.
జగదీష్:సరె మేడం మీ అడ్రస్ చెప్పండి.నేను కార్ పంపిస్తా..
నేను:నా అడ్రస్ చెప్పాను.
జగదీష్:మేడన్ ఒక గంటలొ కార్ వస్తుంది.
నేను:సరె అని ఫొన్ కట్ చేసాను.
నేను లొపలికి వెళ్ళి రెడీ అయి బయతకి వచ్చి కూర్చున్నాను కాసెపటికి ఎవరొ డొర్ కొడితె వెళ్ళి డొర్ ఒపెన్ చేసాను ఒకతను ఉన్నాడు ఎదురుగా
అతను:మేడం జగదీష్ సార్ కార్ పంపించాడు నేను డ్రైవర్ ని.
నేను:సరె వస్తున్నాను పదా
డ్రైవర్ వెళ్ళిపొయాడు నేను ఇంటికి తాళం వేసి కింది వెళ్ళను కార్ చూసెసరికి నాకు కళ్ళు తిరిగాయి అలాంటి కార్ నేను అసలు చుడనె లెదు.
Like Reply


Messages In This Thread
RE: ఒక ప్రేమ కథ...by harini - by Milf rider - 25-10-2019, 10:22 AM



Users browsing this thread: 1 Guest(s)