Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్వప్న సుందరి...by sish
#4
అయ్యా శిష్యుడు గారూ!!! అందరికీ స్వప్నసుందరి ని అలా మెరుపు తీగలాగ చూపించి మాయంచేయడం, మీరు మాయమయిపోవడం, న్యాయమేనంటారా!!! ఒక్క పార్ట్ రాస్తే వంద పార్ట్స్ రాసినట్లే అనుకున్నారా? (మీరు రజనీకాంత్ కారు, మేము సగటు ప్రేక్షకులమూ కాదు...) " చూస్తుంటే, ఆంధ్రులు ఆరంభశూరులు అన్నమాట నిజంచేసేలా ఉన్నారు." దయచేసి తెలుగు జాతికి తలవంపులు తేవద్దండి అని ఎక్స్బీ పాఠకులందరి తరఫున విజ్ఞప్తి.....కనుక కార్యోన్ముఖులు కండి!!

                   ...... beready 4
Like Reply


Messages In This Thread
RE: స్వప్న సుందరి...by sish - by Milf rider - 25-10-2019, 09:41 AM



Users browsing this thread: