Thread Rating:
  • 11 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఓ భార్య కధ.........
#50
కాని రాశి మాత్రం తన మొగుడి వైపు చూసి ఇప్పుడు కాదు తరువాత అని సైగ చేసి తల వంచుకుని అన్నం తింటున్నది.ఇక ప్రసాద్ చేసేది ఏమీ లేక తన కాలుని ఆమె ఒళ్ళో అలాగే ఉంచి మెదలకుండా భోజనం చేస్తున్నాడు.కొద్దిసేపటికి ముగ్గురు భోజనం చేసి అక్కడ నుండి లేచారు.విజయ్, ప్రసాద్ ఇద్దరు హాల్లో కూర్చుని టీవి చూస్తుంటే, రాశి డైనింగ్ టేబుల్ సర్ధుతున్నది.విజయ్ తన తమ్ముడు ప్రసాద్ వైపు చూస్తూ, “ఏరా….ఏమైనా ఉద్యోగాలకు ట్రై చేస్తున్నావా?” అని అడిగాడు. “ఇవ్వాళ ఉదయం walk in interview అని పేపర్ లో చూసి interview కి వెళ్ళా అన్నయ్యా,” అన్నాడు ప్రసాద్. “కంపెనీ పేరు ఏంటి?” అని అడిగాడు విజయ్. “తులసి ఇన్ఫోటెక్ అన్నయ్యా,” అంటూ ప్రసాద్ రాశి వైపు చూసాడు.అది విన్న రాశి డైనింగ్ టేబుల్ సర్దుతున్నదల్లా వెంటనే తల ఎత్తి ప్రసాద్ వైపు చూసింది……ప్రసాద్ తన వదిన వైపు చూసి నవ్వుతున్నాడు.దాంతో రాశికి ఉదయం ప్రసాద్ కి ఇంటికి రావడాని ఎందుకు లేటయిందో అర్ధం అయి….ప్రసాద్ వైపు ప్రేమగా చూసింది.కాని ఇవేమీ తెలియని విజయ్, “ఆ కంపెనీ పేరు నేను ఎప్పుడూ వినలేదురా…..ఎక్కడ ఆ ఆపీసు?” అని అడిగాడు. “కొత్తగా పెడుతున్నారంట అన్నయ్యా…..ఈ ఊర్లో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారంట….అందుకని ఇక్కడ ఒకాయనను తీసుకున్నారు….వాళ్ళింట్లో interviews చేసారు,” అన్నాడు ప్రసాద్. “సరె….ఏదైనా జాగ్రత్తగా ఉండు….ఎవరితోను గొడవలు పెట్టుకోకు,” అన్నాడు విజయ్.ప్రసాద్ అలాగే అన్నట్టు తల ఊపి మళ్ళీ టీవి చూస్తున్నాడు….విజయ్ కూడా మెదలకుండా టీవి చూస్తున్నాడు.కొద్దిసేపటి తరువాత విజయ్ డ్రస్ చేసుకుని మిల్లుకి వెళ్ళిపోయాడు.విజయ్ వెళ్లగానే రాశి మెయిన్ డోర్ గడి వేసి వచ్చి టీవి చూస్తున్న ప్రసాద్ కి ఎదురుగా నిలుచున్నది.ప్రసాద్ తల ఎత్తి తన వదిన వైపు చూసి, “ఏంటి అడ్డంగా నిల్చున్నావు?” అన్నాడు. “మీ అన్నయ్య మిల్లుకి వెళ్ళిపోయాడు…..” అన్నది రాశి. “అయితే ఏం చేద్దాం,” అంటూ ప్రసాద్ రాశి చెయ్యి పట్టుకుని ఆమెను దగ్గరకు లాక్కుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.రాశి ప్రసాద్ ఒళ్ళో కూర్చుంటూ, “ఉదయం తులసి వాళ్ళింటికి వెళ్లావా?” అని అడుగుతూ తన చేతిని ప్రసాద్ జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతున్నది. “అన్నయ్య ఇంట్లో ఉన్నాడు కదా అని బయటకు వెళ్ళాను…..అటూ ఇటూ ఊరకే తిరగడం ఎందుకు….వాళ్ళింటి ముందు నిల్చుంటే ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని అక్కడకు వెళ్ళాను,” అంటూ ప్రసాద్ తన మొహాన్ని రాశి మెడ ఒంపులోకి దూర్చి ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ, ఒక చేత్తో ఆమె వీపు మీద నిమురుతూ, ఇంకో చేత్తో రాశి నడుముని రుద్దుతున్నాడు.రాశి మత్తుగా మూలుగుతూ, “అక్కడ ఏం జరిగింది మరి,” అంటూ ప్రసాద్ తలని తన చేతులతో ఇంకా గట్టిగా హత్తుకున్నది.రాశి నడుం మీద ఉన్న తన చేతిని మెల్లగా రాశి పైట కిందగా ఆమె ఎత్తుల మీదకు పోనిచ్చి, దూది పింజల్లాంటి ఆమె ఎత్తుల్ని మెల్లగా పిసుకుతూ రాశికి అక్కడ జరిగినదంతా చెప్పాడు.అది విన్న రాశి ప్రసాద్ చేతులు తన ఒంటి మీద చేస్తున్న అల్లరికి మత్తుగా మూలుగుతూ, “చాలా థాంక్స్ ప్రసాద్….నాకోసం చాలా రిస్క్ చేస్తున్నావు,” అన్నది. “భలే దానివి వదినా….ఇంత అందాన్ని శాశ్వతంగా నా సొంతం చేస్తానన్నప్పుడు….నీ కోసం ఎంత రిస్క్ అయినా చెయ్యొచ్చు,” అంటూ రాము తన చేత్తో రాశి నడుం మీద చెయ్యి వేసి నిమురుతున్నాడు. “నేను అంత అందంగా ఏమీ ఉండను….” అన్నది రాశి. “నువ్వు అందంగా లేవు అన్న వాళ్ళు నిజంగా గుడ్డివాళ్లు వదినా….లేకపోతే ఇంత మంది నీ వెంట ఎందుకు పడతారు చెప్పు,” అన్నాడు ప్రసాద్. “అబ్బా….ఇప్పుడు వాళ్ళ గొడవ ఎందుకురా…..నేను నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను,” అంటూ ప్రసాద్ షర్ట్ గుండీలు విప్పుతున్నది రాశి.ప్రసాద్ తన వదిన రాశి భుజం మీద పైటకి, జాకెట్ కి పెట్టిన పిన్ తీసి, ఆమె పైటను భుజం మీద నుండి కిందకు తోసి, పైట లేకుండా జాకెట్ లో పావు వంతు ఎత్తులు కనిపిస్తు ఉంటే ప్రసాద్ వాటి మీద చేతులు వేసి నిమురుతూ, “ఈ మధ్య వదిన గారికి తన మొగుడి మీద కన్నా…..ఈ మరిది గారి మీద ప్రేమ ఎక్కువైనట్టున్నది,” అన్నాడు.రాశి తన చేతిని ప్రసాద్ చేతి మీద వేసి తన ఎత్తులకేసి గట్టిగా అదుముకుంటూ, “అవును ప్రసాద్….ఈ మధ్య నీ మీద ప్రేమ ఎక్కువయినట్టు నాక్కూడా అనిపించింది….నాకోసం ఇంత చేస్తున్నావు….మరి నీమీద ప్రేమ ఉండదా,” అన్నది.అలా ప్రసాద్ తన వదిన ఎత్తుల్ని గట్టిగా పిసుకుతూ, ఎత్తుల పై భాగాన ముద్దులు పెడుతుండగా పక్కనే ఉన్న రాము ఫోన్ మెసేజ్ వచ్చినట్టు మోగింది.దాంతో ప్రసాద్ రాశి ఎత్తుల మీద ఉన చేతిని తీసి పక్కనే ఉన్న సెల్ తీసుకుని చూసాడు./80
ఫోన్ లో మెసేజ్ వచ్చింది….అది కూడా తులసి నుండి వచ్చేసరికి ప్రసాద్ తన వదిన రాశిని తన ఒళ్ళో సరిగా కూర్చోబెట్టుకుని నడుం మీద నిమురుతూ మెసేజ్ ఓపెన్ చేసి చూసాడు. రాశి కూడా తులసి నెంబర్ నుండి మెసేజ్ వచ్చిందనంగానే ఆమె కూదా ప్రసాద్ ని కదిలించకుండా ఫోన్ వైపు చూస్తున్నది. తులసి నుండి వరసగా రెండు మెసేజ్ లు వచ్చాయి, ఒకదానిలో, “ప్రసాద్….ఏం చేస్తున్నావు?” ఇంకో మెసేజ్ లో, “బిజీగా ఉన్నావా? భోజనం అయిపోయిందా?” అని ఉన్నాయి. ప్రసాద్ ఆ మెసేజ్ లు చదిని రాశి వైపు చూసి చిన్నగా నవ్వాడు. రాశి కూడా చిన్నగా నవ్వి ప్రసాద్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. దాంతో ప్రసాద్ రాశి వైపు తన మొహంలో తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తూ, “నీకు అసలు ఎప్పుడు ఏం చెయ్యాలో తెలియదు వదినా…..ఒక మగాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు,” అన్నాడు. ప్రసాద్ మొహంలో కోపం చూసి రాశి ముందు కంగారు పడ్డా…..తరువాత ప్రసాద్ అన్న మాట విని రాశి వెంటనే తేరుకుని తల వంచి ప్రసాద్ భుజాన్ని కొరికి, “అంతేలే నీ అంత నాకు తెలియదులే…..లేకపోతే ఏ పరిచయం లేని ఒక పెళ్ళైన ఆడదాన్ని లైన్ లో ఎలా పెడతావు?” అన్నది. రాశి తన భుజం మీద కొరికేసరికి ప్రసాద్ నొప్పితో చిన్న కేక పెట్టి, తన ఫోన్ లో what’s up open చేసి, రాశి వైపు చూసి, “కొంచెం పక్కన కూర్చో వదినా,” అన్నాడు. రాశి ప్రసాద్ ఒళ్ళో నుండి లేచి పక్కనే కూర్చుని తన చేత్తో ప్రసాద్ దడ్డుని లుంగీ మీదే పట్టుకుని చిన్నగా పిసుకుతున్నది. “హాయ్ తులసి…..ఇప్పుడే భోజనం అయిపోయింది….నువ్వు మెసేజ్ కాని, ఫోన్ కాని చెయ్యొద్దొన్నావని మెదలకుండా ఉన్నాను…ఇంతకీ ఏం చేస్తున్నావు,” అని తులసికి మెసెజ్ పంపించాడు ప్రసాద్. (ఇక్కడ అంతా మెసేజ్ రూపంలోనే సంభాషణ అంతా జరుగుతుంది) 
 
 
 
తులసి : బిజిగా ఉన్నావా?
ప్రసాద్ : లేదు….ఖాళీగానే ఉన్నాను.
తులసి : ఈ టైంలో భోజనం చేసి నిద్ర పోతావనుకున్నాను.
ప్రసాద్ : అదే అనుకున్నాను….కాని నీ దగ్గర నుండి వచ్చినప్పటి నుండి నువ్వు ఎప్పుడు మెసేజ్ చేస్తావా అని ఎదురుచూస్తున్నాను.
తులసి : అబ్బా…అంత లేదు…..అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెయ్యి పట్టుకుంటావు?
ఆ మెసేజ్ చూడగానే రాశి తన చేతిని ప్రసాద్ దడ్డు మీద ఇంకా గట్టిగా బిగించింది.అది చూసి ప్రసాద్ తన వదిన వైపు చూసి చిన్నగా నవ్వాడు.దాంతో రాశి ప్రసాద్ దడ్డుని వదిలేసి, “నీ పని కానివ్వు…..నాకు నిద్ర వస్తున్నది….కొద్దిసేపు పడుకుంటాను,” అంటూ సోఫాలో నుండి లేచి కింద వేలాడుతున్న పైటను తీసి తన భుజం మీద సరిగా వేసుకుని బెడ్ రూం లోకి వెళ్ళీ పడుకున్నది.
ప్రసాద్ : ఏమో తులసి….నాక్కూడా అదే అర్ధం కాలేదు…..అంత ధైర్యం ఎలా వచ్చిందో నాక్కూడా తెలియడం లేదు.
తులసి : అవునా….నువ్వు కావాలని వేసావనుకున్నాను.
ప్రసాద్ : కావాలని ఎందుకు వేస్తాను….ఇప్పటి వరకు ఎవరి మీద అంటె ఏ అమ్మాయిని ఇప్పటి వరకు తాకలేదు….నిన్నే మొదట చెయ్యి పట్టుకున్నది.
తులసి : అబ్బా….మరీ అబద్ధాలు చెప్పకు…..నువ్వు చూడటానికి మాత్రమే అమాయకుడిలా కనిపిస్తావు….లోపల నువ్వు మంచోడివా కావు.
ప్రసాద్ : నిజంగా తులసి…..ఇప్పటి వరకు ఏ అమ్మాయిని తాకలేదు…..అయినా నేను చెడ్డవాడిని అయితే నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు?
తులసి : అదే నాకూ అర్ధం కావడం లేదు…మెసేజ్ చెయ్యకుండా ఎంత ఉందా మన్నా ఉండలేకపోతున్నాను.
ప్రసాద్ : ఎందుకో నేను చెప్పనా….
తులసి : చెప్పు…..
ప్రసాద్ : ఎందుకంటే నా మీద నీకు నీ మనసులో ఏమూలో ప్రేమ ఉన్నది.
ఆ మెసేజ్ టైప్ చేస్తుంటె ప్రసాద్ చేతులు చిన్నగా వణికాయి…..మెసేజ్ టైప్ చేసిన తరువాత కూడా send బటన్ నొక్కడానికి ప్రసాద్ ఆలోచించి, చివరకు కళ్ళు మూసుకుని send బటన్ కొట్టాడు.ఆ మెసేజ్ పంపిన తరువాత ప్రసాద్ టెన్షన్ గా అవతల వైపు నుండి తులసి మెసేజ్ టైప్ చేస్తుంటే ఏం మెసేజ్ పెడ్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.
తులసి : అబ్బా….అంత లేదు బాబు…..నేనేమీ కాలేజి అమ్మాయిని కాదు ప్రేమలో పడటానికి….నాకు పెళ్ళై పిల్లాడు ఉన్నాడు.
ఆ మెసేజ్ చూసి ప్రసాద్ గుండె మళ్ళీ మాములుగా కొట్టుకోవడ మొదలయింది.తులసికి కోపం రాలేదని అర్ధం అయ్యి ఈ సారి, “నువ్వు చెబితే కాని నీకు పిల్లాడు ఉన్నాడని తెలియదు….కాని నువ్వు చూడటానికి కాలేజి అమ్మాయిలా ఉంటావు,” అని మెసేజ్ పంపించాడు.
తులసి : నువ్వు నన్ను ఏదో impress చెయ్యాలని చూస్తున్నావు కాని, నేను అంత అందంగా ఏమీ ఉండను.
ప్రసాద్ : నేను నిన్ను impress చెయ్యాలని చూడటం లేదు తులసి…..నిజంగానే చెబుతున్నాను.
తులసికి ప్రసాద్ తనను అలా పొగుడుతుంటే ఇంకా వినాలని ఉన్నా పైకి మాత్రం బెట్టు చేస్తూ, “ఇంక చాల్లే ప్రసాద్….ఇంకా ఏంటి సంగతులు,” అని మెసేజ్ పెట్టింది.
ప్రసాద్ : ఇందాకటి నుండి అడుగుదామనుకుంటున్నాను…..ఒక విషయం అడగనా?
తులసి : ఏంటది….అడుగు.
ప్రసాద్ : ఇంకా నైటీ లోనే ఉన్నావా?
తులసి : ఎందుకు….నేను ఏ డ్రస్ లో ఉంటే నీకెందుకు.
ప్రసాద్ : ఊరకనే అడిగాను….మరీ సీరియస్ అయితే వద్దులే.
తులసి : మ్…మ్…మ్…..ఇప్పుడు చుడిదార్ వేసుకున్నాను.
ప్రసాద్ : అవునా….ఓహ్….ఇంకా చీర కట్టుకున్నావనుకున్నాను.
తులసి : ఎక్కువగా చీరలే కడతాను…..నాకు అవంటేనే బాగా ఇష్టం.
ప్రసాద్ : అవును… చీరలయితే మాక్కూడా చాలా అనువుగా ఉంటాయి.
తులసి : చీ…..ఇక ఆపు బాబు.
ప్రసాద్ నవ్వుతున్నట్టు ఒక బొమ్మ మెసేజ్ పంపించాడు.
తులసి : నువ్వు ఏం మాట్లాడుతున్నావు………అని తులసి మెసేజ్ పంపించింది.
ప్రసాద్ ఏం అంటున్నడో అర్ధం అయినా అర్ధం కానట్టు నటిస్తున్నది.
ప్రసాద్ : నిజమే చెబుతున్నాను తులసి….నువ్వు రోడ్ మీద అలా నడుస్తుంటే నిన్ను చూడని మగాడు ఉండడు.
తులసి : నాకు చీరలంటే ఇష్టం అని మాత్రమే చెబుతున్నాను.
ప్రసాద్ : నాకు అదంతా తెలియదు…..నువ్వు ఎదురుగా ఉంటే మాత్రం మగాళ్ళు నీ మీద నుండి చూపు తిప్పుకోలేరు తెలుసా
తులసి : ఇక ఆపు ప్రసాద్…..నువ్వు మాటలతో ఎదుటి వాళ్ళను తేలిగ్గా బుట్టలో వేసుకుంటావని నాకు బాగా తెలుసు.
ప్రసాద్ : నేను నీకు అబధ్ధం చెబుతున్నానా తులసి….నేను నిజం చెబుతున్నానో….. అబధ్ధం చెబుతున్నానో నీకు తెలియదా
తులసి : అవును….నువ్వు అబధ్ధం చెబుతున్నావు…..నన్ను మునగచెట్టు ఎక్కిస్తున్నావు….. ఒక్క విషయం చెప్పు…..నేను చీరలో అంత అందంగా ఉంటానా?
ఆ మెసెజ్ చూసి ప్రసాద్ మొహం ఆనందంతో వెలిగిపోయింది…..మనసు ఆనందంతో గెంతులు వేస్తున్నది.
ప్రసాద్ : చాలా అందంగా ఉంటావు….అయినా నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది…ఎందుకు అందగా కనిపిస్తావో ఒక్కసారి నన్ను అడుగు
తులసి : ఎందుకు….అది కూడా చెప్పు
ప్రసాద్ : ఎందుకంటే నేను నిన్ను చీరలోనే చూసాను….అది కూడా ఒక్కసారి…..మరి నువ్వు చుడీదార్ లో ఎలా ఉంటావో చూడకుండా ఎలా చెప్పను?
తులసి : ఓహ్….నువ్వు చాలా తెలివైన వాడివి ప్రసాద్.
ప్రసాద్ : తులసి….నేను నిన్ను ఒకటి అడగొచ్చా…..అడిగిన తరువాత తప్పుగా అనుకోకూడదు.
తులసి : తప్పుగా అనుకోవడమా….ఏం అడగాలనుకుంటున్నావు?
ప్రసాద్ : అలా కాదు….ముందు నువ్వు తప్పుగా అనుకోనని promise చెయ్యి.
తులసి : అంత తప్పుగా అనుకునేదయితే అడగొద్దులే.
ప్రసాద్ : ప్లీజ్ తులసి….నాకు మనసులో ఏదీ దాచుకోవడం ఇష్టం ఉండదు.
తులసి : అలాగయితే సరె….కాని ముందు నిన్ను తిట్టాలో లేదో నిర్ణయించుకోనివ్వు.
ప్రసాద్ : ఫరవాలేదు తులసి…..నువ్వు తప్పకుండా తిడతావు.
తులసి : సరె….అయితే అడుగు….ఏం అడగాలనుకుంటున్నావు.
ప్రసాద్ : అయితే promise చెయ్యి నన్ను తిట్టనని.
తులసి : సరె….తిట్టనులే చెప్పు.
తులసికి కూడా ప్రసాద్ తో అలా సరదాగా మాట్లాడటం చాలా నచ్చింది….అందుకే ప్రసాద్ ఏం మాట్లాడినా కోపం రావడం లేదు.
కాని మనసులో మాత్రం తొందర పడకూడదని నిర్ణయించుకున్నది./82
ప్రసాద్ : సరె అయితే….కాని ఎలా అడగాలో అర్దం కావడం లేదు….నాకు భయం వేస్తున్నది.
తులసి : అబ్బా….అడగరా బాబు…..ఆడదాన్ని అయిఉండి నేను అడగమంటుంటే…. మళ్ళీ మా వదిన వచ్చేసుద్ది.
ప్రసాద్ : సరె….అది….తులసి…..
తులసి : అబ్బా తొందరగా చెప్పు…..మళ్ళీ మా వదిన నిద్ర లేచి....నా బెడ్ రూంకి వస్తుంది.
ప్రసాద్ : సరె తులసి….అడిగేస్తాను….కాని మెసేజ్ చెయ్యాలంటె విసుగొస్తున్నది….ఈ మెసేజ్ లు పంపించుకునే బదులు ఫోన్లో మాట్లాడుకుందామా?
తులసి : స్టుపిడ్…..దీని కోసమా ఇంత సేపు బిల్డప్ ఇచ్చావు.
ప్రసాద్ : అవును….నువ్వింకా ఏమనుకున్నావు?
తులసి : ఏం లేదులే…..వదిలెయ్
ప్రసాద్ : అలా కాదు….నువ్వు ఏమనుకున్నావో చెప్పు.
తులసి : ఏమీ అనుకోలేదు…..మా వదిన వస్తున్నట్టున్నది.
ప్రసాద్ : అయితే ఫోన్ ఎప్పుడు చేస్తావు?
తులసి : నా ఫోన్ కోసం ఎదురుచూడకు….దాని గురించి తరువాత ఆలోచిస్తాను.
ప్రసాద్ : అయితే రేపటి దాకా మెసేజ్ కూడా చెయవా?
తులసి : అవును….ఒకవేళ నువ్వు కనక మెసేజ్ కాని ఫోన్ కాని చేసావంటె ఇక నీతో మాట్లాడను.
ప్రసాద్ : అలాగేనండీ….మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాము.
తులసి : నాకు తెలుసు ప్రసాద్….నాకు నీ మీద నమ్మకం ఉన్నది….నువ్వు చాలా మంచోడివి…కాని…..
ప్రసాద్ : కాని…..ఏంటి చెప్పు తులసి
తులసి : మాటలతో మాయ చేస్తావు.
ప్రసాద్ : అవునా….చాలా థాంక్స్ తులసి
తులసి : స్టుపిడ్….సరె ఉంటా….బై…జాగ్రత్త
ప్రసాద్ : ok…bye….
తులసికి మెసేజ్ చెయ్యడం అయిపోయిన తరువాత ప్రసాద్ తన ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు, “తులసి తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తన feelings share చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. కాని తొందరపడితే మాత్రం అసలుకే మోసం వస్తుంది….ఆమె అంతట ఆమె వచ్చే వరకు జాగ్రత్తగా వ్యవహారం నడపాలి. అదీ కాక పొగడ్తకు లొంగని ఆడది ఈ లోకంలో ఉండదు…ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది….ఇక ముందు కూడా జాగ్రత్తగా లాక్కురావాలి. వీలైనంత తొందరగా ఈ problem నుండి బయట పడాలి,” అని అనుకుంటూ ప్రసాద్ సోఫాలో నుండి లేచి రాశి బెడ్ రూం దగ్గరకు వచ్చి చూసాడు.రాశి బెడ్ మీద బోర్లా పడుకుని నిద్ర పోతున్నది.అది చూసి ప్రసాద్ చిన్నగా నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తాగి వచ్చి బెడ్ మీదకు ఎక్కి రాశిని మీదకు లాక్కున్నాడు.రాశి కళ్ళు తెరిచి ప్రసాద్ వైపు చూసి నవ్వుతూ అతని ఛాతీ మీద తల పెట్టి పడుకుని మళ్ళీ నిద్ర పోయింది.ఇక ఆ రోజు అంతా మామూలుగానే గడిచిపోయింది…భోజనాలు చేసిన తరువాత ఎవరి గదిలోకి వాళ్ళం వెళ్ళి పడుకున్నారు.
ఉదయాన్నే 7 గంటలకు ఫోన్ మోగుతుంటె….ఇంత పొద్దున్నే ఎవరా ఫోన్ చేసింది అనుకుంటూ ఫోన్ చూసాడు ప్రసాద్.తులసి ఫోన్ చేస్తున్నది….ఆమె పేరు ఫోన్ లో చూడగానే ప్రసాద్ కి నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది.ప్రసాద్ వెంటనే బెడ్ మీద కూర్చుని ఫోన్ లిఫ్ట్ చేసాడు.
తులసి : గుడ్ మార్నింగ్ ప్రసాద్….
తులసి గొంతు స్వీట్ గా, మత్తుగా వినిపించేసరికి ప్రసాద్ లో మిగిలిఉన్న నిద్ర మత్తు కూడా వదిలిపోయింది.
ప్రసాద్ : గుడ్ మార్నింగ్ తులసి
తులసి : ఇంకా నిద్ర పోతున్నావా?
ప్రసాద్ : లేదు….నేను పొద్దున్నే 6 గంటలకే లేచాను (అని అబధ్ధం చెప్పాడు)
తులసి : అబ్బా….అలా అని నువ్వు చెబితే నమ్మాలా…నేను అంత చిన్న పిల్లనేం కాదు నువ్వు చెబితే నమ్మడానికి.
ప్రసాద్ : నిజంగా తులసి…..నేను ఉదయం 6 గంటలకే లేచాను.
తులసి : అవునా….అయితే నేను వచ్చి చూడనా….ఎన్నింటికి లేచావో
ప్రసాద్ : నిజంగానా…నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది….కాని నువ్వు ఇక్కడికి వచ్చావంటే దడుచుకుంటావు.
తులసి : భయపడటమా….దేనికి….నువ్వేమీ దెయ్యానివి కాదుగా
ప్రసాద్ : దెయ్యాన్ని కాదు కాని….ఇప్పుడు నేనున్న condition లో నువ్వు నన్ను చూడటం బాగుండదు.
తులసి : నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కాలేదు.
ప్రసాద్ : మ్…మ్….మ్….నా ఒంటి మీద బెడ్ షీట్ మాత్రమే ఉన్నది.
తులసి : ఓహ్…..ప్రతిరోజు నువ్వు అలానే నిద్ర పోతావా?
ప్రసాద్ : అవును….రోజు ఇంట్లో నేను ఒక్కడినే కదా….బయట నుండి వచ్చిన తరువాత ఇలానే పడుకుని నిద్ర పోతాను.
తులసి : సరె…సరె…ఇక ఆపు బాబు.
ప్రసాద్ : మరి నీ సంగతి ఏంటి?
తులసి : నోరు మూసుకో….నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా….సిగ్గు లేనోడా.
ప్రసాద్ : సిగ్గా….అది ఎలా ఉంటుంది….నాకు అసలు అదేంటో కూడా తెలియదు.
తులసి : నీకు సిగ్గు లేదని నాకు తెలుసు…నాకు అలా మాట్లాడటం నచ్చదు.
ప్రసాద్ : సరె….సారి….ఇంకోసారి అలా మాట్లాడనులే.
తులసి : ఓయ్….నేను తమాషాగా అన్నాను….అంత కోపం ఎందుకు.
ప్రసాద్ : నువ్వు అలా అంటున్నావని నాక్కూడా తెలుసు….కిచెన్ లో ఉన్నావా?
తులసి : అవును…..నాక్కూడా నిద్ర మత్తుగా ఉన్నది.
ప్రసాద్ : అయితే కొద్దిసేపు నిద్ర పోయి పని చేసుకోవచ్చు కదా.
తులసి : ఫరవాలేదు….నిన్న మాట్లాడలేదు కదా….ఒక 5 నిముషాలు మాట్లాడి పడుకుందామని చేసాను.
ప్రసాద్ : ఫరవాలేదు….నేను గుర్తుకువచ్చానన్న మాట…..ఇప్పుడు చుడీదార్ లో ఉన్నావా….నైటీలో ఉన్నావా?
తులసి : నైటీలో ఉన్నాను….రాత్రి పూట ఎక్కువగా నైటీ వేసుకునే పడుకుంటాను.
ప్రసాద్ : అవునా…..అయితే ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తున్నది.
Like Reply


Messages In This Thread
RE: ఓ భార్య కధ......... - by ram - 13-11-2018, 08:56 PM
RE: ఓ భార్య కధ......... - by LUKYYRUS - 17-11-2018, 10:51 PM



Users browsing this thread: 3 Guest(s)