24-10-2019, 06:10 PM
పూతవరం వచ్చింది. అనూష దిగిపోతూ సీట్ ఉంచు సునీతక్క వస్తుంది అన్నది. నేను ఉలిక్కిపడ్డాను. ఇంతలో సునీత బస్సు ఎక్కింది. నిదానంగా వచ్చి నా పక్కన కూర్చుంది. ఏంటి మా చెల్లి తెగ పొగిడేస్తుంది నిన్ను, నీ చెత్త పనులు దానికేమైన రుచి చూపావా అన్నది. లేదండి నేనేం చేయలేదు, అన్నాను , వదిలితే చేసేవాడివేలే అన్నది. నేనేం సమాధానం చెప్పకుండా అలా రాజమండ్రి చేరేదాకా మౌనం గానే ఉన్నాను. దిగాక న దారిన నేను కాలేజీ కి వెళ్లే బస్సు ఎక్కాను. తను ఎక్కింది కానీ లేడీస్ సీట్ లో కూర్చొంది. నేను లాస్ట్ కి వెళ్ళిపోయాను, కాలేజీ స్టాప్ లో దిగేటపుడు కూడా ఆమెని అస్సలు పట్టించుకోలేదు .అలా వెళ్ళిపోయాను.
క్లాస్ కి వెళ్ళాక నిన్న కూర్చున్న ప్లేస్ లో కాకుండా ఆ రేణుక కి కనపడకుండా దూరంగా కూర్చున్నాను, మధ్యాహ్నం వరకు నాకేం ఇబ్బంది కలగలేదు. లంచ్ చేయటానికి కాంటీన్ కి వెళ్ళాను, అక్కడే కూర్చుని హ్యాపీగా నా మొబైల్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతలో ఆ రేణుక వచ్చింది. అందరు ఉన్నారని నెమ్మదిగా ఏంటి అబ్బాయ్ నీ మానాన నిన్న నన్ను పూర్తిగా అనుభవించేసి ఇప్పుడు బుద్దిమంతుడిలా దూరంగా పోతున్నావ్ అంది. నేను ప్లీజ్ రేణుక జరిగింది తప్పే, నాకు ఇక మళ్ళీ ఆ తప్పు చేయాలనీ లేదు,అర్ధం చేసుకో ప్లీజ్ అని అన్నాను.