24-10-2019, 06:08 PM
హాయ్ నా పేరు సరస. ముందుగ అందరికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇది నా మొదటి కథ. ఈ న్యూ థ్రెడ్ మొదలు పెట్టడానికి చాల కష్టపడుతున్న సమయములో నాకు sarit11 గారు ఇచ్చిన సూచనల మేరకు కొత్త దారము మొదలు పెడుతున్నాను. ఈ కథలో కథానాయిక తన గురించి తన అనుభవాల గురించి చెబుతుంది. ఇందులో చాలా విషయాలు జరిగినవి వ్రాస్తున్నాను. అక్కడక్కడ కల్పితాలు కూడా వుంటాయి. ఇక పోతే కథనము చెప్పే విషయములో ఎవైన లోపాలు ఉంటె నిర్మొహమాటంగా చెప్పండి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. దయచేసి భూతులు తిట్టకండి ప్లీజ్. నేను జాబు చేస్తున్నాను కాబట్టి updates కొంచెం ఆలస్యం అయినా ఒతిడి తేకండి ప్లీజ్. మీ కామెంట్స్ చూసి కదా మొదలు పెడతాను.
ఇట్లు
సరస
ఇట్లు
సరస
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు