18-01-2019, 02:25 PM
(18-01-2019, 12:27 PM)stories1968 Wrote: రాజు sunrise 'మహిరే మరిది' ట్రిపుల్ ధమాకా.,
ప్యాషనేట్ గారి 'మాలతీ టీచర్'
ప్రసాద్ గారి కథ
చాలా థాంక్స్ స్టోరిస్ గారు....
ఇప్పటి దాకా ఎవరైనా సరె ఈ కధ కూడా నా ఫేవరేట్ స్టోరీస్ (ప్రసాద్ అంటే నేనే కదా) లో ఒకటి అని చెబుతారు అని చూసాను....కాని మీరు ఒక్కరే చెప్పారు.....చాలా సంతోషంగా ఉన్నది.....చాలా మంది చాలా కధలు ఇష్టం అని చెప్పారు....వాటిల్లో ఆగిపోయిన కధలు కూడా ఉన్నాయి...మీరొక్కరే మొదటి సారి నా కధ కూడా ఫేవరెట్ స్టోరి అని చెప్పారు....
అభిమానం ఉన్నవాళ్ళు (అంటే మనం రాసింది అందరికీ నచ్చి కామెంట్ పెట్టాలని రూలేం లేదు) బాగుంది అని కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు....
వాళ్ళకు కూడా థన్యవాదాలు తెలుపుకుంటున్నాను.....