24-10-2019, 05:57 PM
కళా పోషకుడు, చిన్న రచయితా
కళా పోషకుడు బాగుంది
చిన్న రచయితా అంటే నేను ఒప్పుకోను మామ మీరు చాలా బాగా రాస్తున్నారు కధలు ఈ మధ్య కామెంట్స్ పెట్టడానికి అలాగే కధలు చదవటానికి ఏకాంతం దొరకడం లేదు
మీ కుటుంబ లో కలహాలు తొలగిపోయాయి అన్నారు చాలా సంతోషం వేసింది
అన్ని సవ్యంగా ఉంటేనే ఈ కధలు రాయడం కష్టం ఇంట్లో ఇబ్బందులు ఉంటే మనస్సు పెట్టి రాయడం కుదరదు
మీ నుండి ముందు ముందు కొత్త కధలు ఆశించే అభిమానుల్లో నెను ఉంటాను
మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను