Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance ప్రేమ మజిలీ

రమ్య ఇటు వైపు తిరిగి కిరణ్ మొహం లో ఒక వెలుగు చూసింది దాంతో తన భుజం నుంచి కిందకు పడుతున్న కురులను వెనకు వేళ్లు తో వెనకు దువ్వి కిరణ్ వైపు కళ్లు తిప్పి కన్ను కొట్టి వెళ్లిపోయింది ఆ ఒక్క క్షణం కిరణ్ గుండె పైన పిరంగి పెట్టి పేల్చినట్లు ఒక సరిగా గుండె ఆగి కోటుకోవడం మొదలు పెట్టింది దాంతో మళ్లీ మళ్లీ రమ్య నీ చూడాలి అనిపించింది దాంతో వెంటనే రెడీ అయ్యి రమ్య వాళ్ల ఇంటికి వెళ్లాడు అక్కడ రమ్య దేవుడి పటాల ముందు కూర్చుని దీపం వెలిగించగా ఆ దీపపు కాంతి నుంచి తన మొహం లోని వెలుతురు తన అందమైన రూపం నీ ఇంకా అందం గా చూపించడం మొదలు పెట్టింది, దాంతో కిరణ్ మనసు రమ్య అందం ఇంకా ఇంకా చూడాలి అని పరితపిస్తూ ఉంది అప్పుడే రమ్య తన చెల్లి కజిన్స్ మిగిలిన అమ్మాయిల తో కలిసి కథకళి చేయడం మొదలు పెట్టింది ఇంక మళ్లీ రమ్య నీ ఇలా చూడలేను ఆనుకొని తన ఫోన్ లో రమ్య చిత్రాలు బందీంచాడు.


అలా చెప్తు తన కథ మధ్యలో ఆపింది రమ్య

రాజా : హే ఏంటి ఆప్పావు కంటిన్యూ చెయ్యి

రమ్య : మొత్తం నేనే చెప్తే సార్ ఏమీ చేస్తారు ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పడం మొదలు పెట్టాక నేను మళ్లీ చెప్తా

రాజా : అందుకే ముందు నేనే చెప్తా అన్న కానీ నువ్వే గా లేడీస్ 1st అన్నావు

రమ్య : ఇప్పుడు నువ్వు ఉన్నది నా ప్లేస్ లో కాబట్టి రూల్స్ ఇక్కడ నేను పెడతా

రాజా : నిజంగా చెప్పాలి అంటే దేవుడు మన ఇద్దరిని తనకు బోర్ కొట్టినప్పుడు చేశాడు అనుకుంటా

రమ్య : ఏ ఎందుకు అలా

రాజా : నేను నా మైండ్ లో అనుకున్నది నీ నోట్లో నుంచి జారీ పడుతుంటే

దానికి రమ్య, రాజా మూసి మూసి నవ్వులు నవ్వుకున్నారు దాంతో రాజా ఇంక తన గురించి చెప్పడం మొదలు పెట్టాడు

(5 సంవత్సరాల క్రితం కడప)

అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ఇంట్లో ఫంక్షన్ చాలా ఘనంగా జరుగుతుంది అప్పుడు రాజా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ ఫంక్షన్ కీ వెళ్లారు అక్కడ ఉన్న వాళ్లందరిన్ని క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు కానీ తనకు కావాల్సిన వాడు దొరకడం లేదు దాంతో వాళ్ల ఫ్రెండ్స్ అందరినీ తలా ఒక దిక్కు వెళ్లి వెతకండి అని చెప్పాడు వాళ్ల ఫ్రెండ్స్ అంతా ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతూ బెస్మేంట్ కీ వెళితే అక్కడ వాడు కనిపించే సరికి రాజా కీ ఫోన్ చేసి రమ్మని చెప్పాడు, దాంతో రాజా బెస్మేంట్ లోకి వెళ్లాడు అక్కడ అందరూ మందు కోడుతు ఉంటే ఒక టేబుల్ పైన ఉన్న బీర్ బాటిల్ తీసుకొని దాని తాగుతూ వాడి దగ్గరికి వెళ్లి "రవి అంటే నువ్వే నా" అని అడిగాడు, వాడు సిగరెట్ తాగుతూ రాజా మొహం పైన పొగ ఊదుతు "నేనే ఏమీ కావాలి" అని అడిగాడు దాంతో రాజా తన నోట్లో ఉన్న బీర్ బాటిల్ తీసి వాడి తల పైన కొట్టాడు దాంతో అక్కడ ఉన్న వాళ్లు అంతా ఆల్రట్ అయ్యారు వాడి జుట్టు పట్టుకుని విరిగిన బీర్ బాటిల్ వాడి గొంతు దెగ్గర పెట్టి లాకుపోతున్నాడు అప్పుడు ఒక్కడు "రేయి ఎవడు రా నువ్వు మా అన్న తమ్ముడు నీ కొట్టి తీసుకొని వెళ్లుతున్నావు" అని అన్నాడు, "ఎవడు రా మీ అన్న వీడి అన్న" అని అడిగాడు రాజా "MLA మహేష్ తమ్ముడు రా" అన్నాడు దాంతో రాజా ఫ్రెండ్స్ ఒకసారి గా అక్కడి నుంచి పరారయ్యారు దాంతో రాజా తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ నీ కిందకు వేసి రవి నీ వదిలేసి వాడి షర్ట్ జుట్టు అంతా సర్ది "అన్న సారీ అన్న నువ్వు ఇంత background ఉన్నవాడివి అని తెలియక నిన్ను ఒక బీర్ బాటిల్ తో కొట్టాను" అని సారీ అడుగుతున్నే పక్కన ఉన్న రెండు విస్కీ బాటిల్ తీసుకొని రెండు వైపులా నుంచి తల పగల గొట్టి తన పాంట్ జేబులో నుంచి యాసిడ్ తీసి అందరినీ భయపెట్టి వాడిని తీసుకొని బయటకు వచ్చి అక్కడ ఉన్న ఒక అమ్మాయి కీ యాసిడ్ బాటిల్ నీ తనకి ఇచ్చి" నువ్వు I love you చెప్పక పోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తా అన్నాడు గా ఇప్పుడు నువ్వే పొయ్యి పాంట్ తడిచి పోవాలి వాడి మొహం వాడే చూసుకున్న ప్రతి సారి" అన్నాడు, దాంతో ఆ రవి భయపడి వెళ్లి అందరి ముందు ఆ అమ్మాయి కాలు పట్టుకున్నాడు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు వచ్చి రాజా నీ అరెస్ట్ చేసి స్టేషన్ కీ తీసుకొని వెళ్లే సరికి అక్కడ రాజా వాళ్ల బాబాయ్ ఆనంద్ అంతకుముందే రాజా కోసం బైల్ పేపర్స్ తో రెడీగా ఉన్నాడు.

రాజా నీ విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత

రాజా : థాంక్స్ బాబాయ్

ఆనంద్ : ఏంటి రా థాంక్స్ నేను డాక్టర్ నా లాయర్ నా నాకే అర్థం కావడం లేదు

రాజా : అబ్బ నీ అంత బెస్ట్ డాక్టర్ ఈ కడపలో ఎవరూ ఉన్నారు అందుకే కదా నీకు ఇంత పలుకుబడి

ఆనంద్ : రేయి నేను తిరుపతి వెళుతున్న మీ నాన్న నాకూ రెండు రోజుల టైమ్ మాత్రమే ఇచ్చాడు లక్కీ గా మీ పిన్ని వాళ్ల సొంత ఊరు కాబట్టి నాకూ అక్కడ ఇళ్లు తో పని లేదు కానీ నువ్వు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు హైదరాబాద్ వెళ్లాలి ఇక్కడే ఉంటే నీ మీద ఇంకో కేసు పెట్టి లోపల తోస్తారు

రాజా : మరి నా కాలేజీ

ఆనంద్ : తోక్కలో కాలేజీ ఏ రోజు అయిన కాలేజీ కీ పోయావా రా హైదరాబాద్ లో మీ బావ పనిచేస్తున్న కాలేజీ లో నీకు సీట్ తీశారు పోయి జాయిన్ అవ్వు

దాంతో రాజా చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్లి లగేజ్ సర్దుకోని బయటకు వచ్చాడు వాళ్ల నాన్న ఎదురుగా ఉన్న కూడా పట్టించుకోవడం లేదు తన పాటికి తను వెళ్లి పోతున్నాడు ఇది చూసిన వాళ్ల అమ్మ "నాన్న కీ చెప్పు రా వెళ్లి వస్తా అని" అనింది, "ఏ రోజు అయితే నేను అడిగింది నాకూ ఇస్తాడో ఆ రోజు మాట్లాడుతా అని ముందే చెప్పా చెప్పు ఆయనకు నేను అడిగిన బైక్ నాకూ ఇచ్చి అప్పుడు ప్రువ్ చేసుకోమను తను ఒక గొప్ప తండ్రి" అని చెప్పి వెళ్లిపోయాడు.

ఇది వినీ రమ్య షాక్ అయ్యింది" మీ నాన్న ఫోన్ రాగానే భయపడే నువ్వు ఇంత మాట అన్నావా "అని అడిగింది," అప్పుడు మనది careless mentality నా ముందు ఎవడు ఉన్న కేర్ చేయను నాకూ నచ్చింది నాకూ కావాలి అంటే ఏమైనా చేస్తా " అని చెప్పాడు, దానికి రమ్య మరి "మీ నాన్న కీ నీ వల్ల ఆక్సిడేంట్ ఎలా అయ్యింది" అని అడిగింది దాంతో రాజా కళ్ల ముందు మళ్లీ అదే భయానక దృశ్యాలు మెదిలాయి. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 02-10-2019, 07:13 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-10-2019, 07:22 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 03-10-2019, 07:43 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 07:58 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 03-10-2019, 08:38 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 09:23 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 10:34 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 03-10-2019, 10:44 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 12:01 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 03-10-2019, 12:21 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 01:09 PM
RE: ప్రేమ మజిలీ - by Karthik - 03-10-2019, 12:59 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 01:10 PM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 03-10-2019, 01:17 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 02:45 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 03-10-2019, 02:08 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 02:46 PM
RE: ప్రేమ మజిలీ - by d.ramya341 - 03-10-2019, 07:23 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 03-10-2019, 08:03 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 04-10-2019, 10:14 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 04-10-2019, 11:07 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 04-10-2019, 11:37 AM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 04-10-2019, 11:09 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 04-10-2019, 11:38 AM
RE: ప్రేమ మజిలీ - by d.ramya341 - 04-10-2019, 12:24 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 04-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 04-10-2019, 02:03 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 04-10-2019, 04:49 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 05-10-2019, 11:49 AM
RE: ప్రేమ మజిలీ - by d.ramya341 - 05-10-2019, 02:01 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 05-10-2019, 02:27 PM
RE: ప్రేమ మజిలీ - by Rockcock123 - 05-10-2019, 02:06 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 05-10-2019, 02:28 PM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 05-10-2019, 02:37 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 05-10-2019, 03:45 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 05-10-2019, 03:21 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 05-10-2019, 03:46 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 06-10-2019, 03:32 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 06-10-2019, 09:35 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 06-10-2019, 09:37 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 07-10-2019, 12:24 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 07-10-2019, 06:09 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 07-10-2019, 06:09 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 07-10-2019, 06:09 AM
RE: ప్రేమ మజిలీ - by Prasanthkumar297 - 07-10-2019, 06:47 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 07-10-2019, 11:13 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 07-10-2019, 08:06 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 07-10-2019, 11:14 AM
RE: ప్రేమ మజిలీ - by d.ramya341 - 07-10-2019, 10:01 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 07-10-2019, 11:15 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 07-10-2019, 11:19 AM
RE: ప్రేమ మజిలీ - by d.ramya341 - 07-10-2019, 06:57 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 09-10-2019, 03:35 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 09-10-2019, 03:59 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 09-10-2019, 07:52 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 09-10-2019, 04:55 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 09-10-2019, 07:53 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 09-10-2019, 05:45 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 09-10-2019, 07:54 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 09-10-2019, 06:13 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 09-10-2019, 07:54 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 10-10-2019, 06:53 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 07:52 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 10-10-2019, 08:18 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 10:04 AM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 08:27 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 10:04 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 03:08 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 03:48 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 05:23 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 10-10-2019, 04:38 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 05:23 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 10-10-2019, 04:49 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 05:24 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 10-10-2019, 05:34 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 07:04 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 10-10-2019, 07:25 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 10-10-2019, 08:48 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 10-10-2019, 10:53 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 11-10-2019, 08:19 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 11:06 AM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 11-10-2019, 09:50 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 11:07 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 11-10-2019, 11:04 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 11:07 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 11:15 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 11-10-2019, 12:02 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 01:56 PM
RE: ప్రేమ మజిలీ - by Kasim - 11-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 01:57 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 11-10-2019, 01:55 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 01:58 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 02:54 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 03:44 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 11-10-2019, 05:21 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 05:46 PM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 11-10-2019, 06:42 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 08:05 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 11-10-2019, 07:36 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 11-10-2019, 08:05 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 11-10-2019, 09:42 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 05:41 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 10:13 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 12-10-2019, 10:31 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 12-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 12-10-2019, 11:18 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 12:36 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 12-10-2019, 02:27 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 02:41 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 12-10-2019, 03:24 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 12-10-2019, 04:53 PM
RE: ప్రేమ మజిలీ - by Siva Narayana Vedantha - 13-10-2019, 06:46 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 05:31 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 10:51 AM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 14-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 12:48 PM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 14-10-2019, 11:22 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 12:50 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 12:50 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 14-10-2019, 11:22 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 12:51 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 14-10-2019, 12:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 12:53 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 14-10-2019, 01:02 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 14-10-2019, 02:15 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 02:31 PM
RE: ప్రేమ మజిలీ - by sandycruz - 14-10-2019, 02:15 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 02:32 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 14-10-2019, 05:00 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-10-2019, 05:49 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 15-10-2019, 10:28 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 15-10-2019, 01:32 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 15-10-2019, 01:33 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 15-10-2019, 03:38 PM
RE: ప్రేమ మజిలీ - by jhonnysamchaitu - 15-10-2019, 04:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 15-10-2019, 07:00 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 16-10-2019, 10:48 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 16-10-2019, 12:52 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 16-10-2019, 01:19 PM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 16-10-2019, 01:02 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 16-10-2019, 01:20 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 16-10-2019, 01:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 16-10-2019, 01:21 PM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 16-10-2019, 02:15 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 16-10-2019, 03:22 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 16-10-2019, 02:39 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 16-10-2019, 03:25 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 16-10-2019, 08:27 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 16-10-2019, 10:22 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 17-10-2019, 01:28 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 17-10-2019, 02:29 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 17-10-2019, 02:38 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 08:02 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 10:52 AM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 18-10-2019, 11:21 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 01:05 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 18-10-2019, 01:17 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 02:26 PM
RE: ప్రేమ మజిలీ - by sandycruz - 18-10-2019, 01:37 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 02:27 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 18-10-2019, 02:19 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 02:29 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 18-10-2019, 03:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 05:23 PM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 18-10-2019, 04:00 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 05:23 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 18-10-2019, 04:28 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 05:25 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 18-10-2019, 06:27 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 18-10-2019, 08:58 PM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 18-10-2019, 10:04 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 19-10-2019, 08:38 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 19-10-2019, 09:59 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 19-10-2019, 11:11 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 19-10-2019, 01:30 PM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 19-10-2019, 12:05 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 19-10-2019, 01:31 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 19-10-2019, 01:34 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 19-10-2019, 03:27 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 19-10-2019, 05:03 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 19-10-2019, 09:50 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 19-10-2019, 07:03 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 19-10-2019, 09:51 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 20-10-2019, 04:07 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 20-10-2019, 10:39 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 20-10-2019, 10:42 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 20-10-2019, 11:17 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 20-10-2019, 12:20 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 20-10-2019, 12:12 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 20-10-2019, 12:20 PM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 20-10-2019, 05:20 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 20-10-2019, 06:49 PM
RE: ప్రేమ మజిలీ - by sandycruz - 20-10-2019, 08:09 PM
RE: ప్రేమ మజిలీ - by M.S.Reddy - 20-10-2019, 09:57 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 21-10-2019, 06:59 AM
RE: ప్రేమ మజిలీ - by teluguvadu - 21-10-2019, 12:50 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 21-10-2019, 06:57 AM
RE: ప్రేమ మజిలీ - by teluguvadu - 21-10-2019, 10:45 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 21-10-2019, 11:45 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 21-10-2019, 04:05 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 21-10-2019, 07:00 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 21-10-2019, 10:00 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 21-10-2019, 11:47 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 12:29 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 05:37 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 21-10-2019, 06:07 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 21-10-2019, 06:26 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 22-10-2019, 10:07 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 22-10-2019, 10:24 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 22-10-2019, 11:47 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 22-10-2019, 12:37 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 22-10-2019, 01:02 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 12:18 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 22-10-2019, 01:00 PM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 22-10-2019, 12:20 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 22-10-2019, 01:02 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 22-10-2019, 01:42 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 22-10-2019, 06:25 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 22-10-2019, 08:10 PM
RE: ప్రేమ మజిలీ - by Subash0078 - 22-10-2019, 08:11 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 09:11 AM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 23-10-2019, 12:33 AM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 23-10-2019, 12:49 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 09:14 AM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 23-10-2019, 08:06 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 09:16 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 09:17 AM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 23-10-2019, 10:17 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 10:49 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 23-10-2019, 11:20 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 01:19 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 23-10-2019, 12:23 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 01:22 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 23-10-2019, 12:28 PM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 23-10-2019, 04:02 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 23-10-2019, 04:40 PM
RE: ప్రేమ మజిలీ - by teluguvadu - 23-10-2019, 09:53 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 24-10-2019, 08:01 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 01:26 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 24-10-2019, 08:05 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 24-10-2019, 09:45 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 24-10-2019, 11:11 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 24-10-2019, 11:47 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 24-10-2019, 11:28 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 24-10-2019, 11:47 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 24-10-2019, 11:32 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 24-10-2019, 11:48 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 25-10-2019, 10:36 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 25-10-2019, 10:51 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 25-10-2019, 11:25 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 25-10-2019, 11:10 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 25-10-2019, 11:27 AM
RE: ప్రేమ మజిలీ - by Umesh5251 - 25-10-2019, 12:57 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 25-10-2019, 01:38 PM
RE: ప్రేమ మజిలీ - by sandycruz - 25-10-2019, 03:29 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 25-10-2019, 04:28 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 25-10-2019, 05:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 25-10-2019, 10:38 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 05:59 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 25-10-2019, 06:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 25-10-2019, 10:40 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 26-10-2019, 10:17 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 26-10-2019, 10:29 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 26-10-2019, 07:08 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 26-10-2019, 01:42 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 26-10-2019, 07:11 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 26-10-2019, 02:18 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 26-10-2019, 07:11 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 26-10-2019, 02:59 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 26-10-2019, 07:12 PM
RE: ప్రేమ మజిలీ - by rascal - 26-10-2019, 08:12 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 26-10-2019, 08:48 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 27-10-2019, 07:00 AM
RE: ప్రేమ మజిలీ - by sweetdumbu - 27-10-2019, 12:41 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 27-10-2019, 03:39 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 27-10-2019, 03:47 PM
RE: ప్రేమ మజిలీ - by Siva Narayana Vedantha - 27-10-2019, 06:54 PM
RE: ప్రేమ మజిలీ - by sweetdumbu - 28-10-2019, 10:59 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 28-10-2019, 11:26 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 28-10-2019, 04:15 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 28-10-2019, 04:19 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 28-10-2019, 04:20 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 28-10-2019, 09:39 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 29-10-2019, 09:38 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 29-10-2019, 10:07 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 29-10-2019, 11:37 AM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 29-10-2019, 10:13 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 29-10-2019, 11:38 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 29-10-2019, 12:48 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 29-10-2019, 12:56 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 29-10-2019, 01:11 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 29-10-2019, 02:37 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 09:56 AM
RE: ప్రేమ మజిలీ - by HitmanA007 - 30-10-2019, 10:31 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 11:27 AM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 30-10-2019, 10:37 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 11:27 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 30-10-2019, 10:38 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 11:27 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 10:56 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 11:28 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 30-10-2019, 11:38 PM
RE: ప్రేమ మజిలీ - by sweetdumbu - 30-10-2019, 11:10 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 11:28 AM
RE: ప్రేమ మజిలీ - by Reva143 - 30-10-2019, 04:42 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 05:46 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 30-10-2019, 04:53 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 30-10-2019, 05:48 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 09:53 AM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 31-10-2019, 11:01 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 11:25 AM
RE: ప్రేమ మజిలీ - by sweetdumbu - 31-10-2019, 11:09 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 11:25 AM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 31-10-2019, 11:31 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 12:25 PM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 31-10-2019, 01:41 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 03:25 PM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 31-10-2019, 02:13 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 03:27 PM
RE: ప్రేమ మజిలీ - by utkrusta - 31-10-2019, 04:06 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 04:20 PM
RE: ప్రేమ మజిలీ - by saleem8026 - 31-10-2019, 04:11 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 31-10-2019, 04:20 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 31-10-2019, 11:21 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 06:37 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 01-11-2019, 12:02 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 06:37 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 09:48 AM
RE: ప్రేమ మజిలీ - by TheCaptain1983 - 08-02-2022, 07:39 AM
RE: ప్రేమ మజిలీ - by Chiranjeevi - 01-11-2019, 10:06 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 10:24 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 10:33 AM
RE: ప్రేమ మజిలీ - by sweetdumbu - 01-11-2019, 11:41 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 11:45 AM
RE: ప్రేమ మజిలీ - by Joncena - 01-11-2019, 12:22 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 01:07 PM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 01-11-2019, 02:28 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 03:14 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-11-2019, 11:49 AM
RE: ప్రేమ మజిలీ - by ramabh - 02-11-2019, 03:19 PM
RE: ప్రేమ మజిలీ - by Sachin@10 - 01-11-2019, 02:36 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 03:15 PM
RE: ప్రేమ మజిలీ - by twinciteeguy - 01-11-2019, 05:56 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 01-11-2019, 06:15 PM
RE: ప్రేమ మజిలీ - by saleem8026 - 01-11-2019, 07:46 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-11-2019, 06:07 AM
RE: ప్రేమ మజిలీ - by Siva Narayana Vedantha - 02-11-2019, 07:38 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-11-2019, 09:07 AM
RE: ప్రేమ మజిలీ - by SVK007 - 02-11-2019, 09:04 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-11-2019, 09:07 AM
RE: ప్రేమ మజిలీ - by Siva Narayana Vedantha - 02-11-2019, 10:12 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 02-11-2019, 11:49 AM
RE: ప్రేమ మజిలీ - by sandycruz - 04-11-2019, 07:19 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 04-11-2019, 10:01 AM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 13-11-2019, 03:23 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 13-11-2019, 03:28 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 13-11-2019, 03:38 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 13-11-2019, 04:29 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 13-11-2019, 03:52 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 13-11-2019, 03:58 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 13-11-2019, 04:08 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 13-11-2019, 04:16 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 13-11-2019, 04:31 PM
RE: ప్రేమ మజిలీ - by Venkat - 13-11-2019, 07:24 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 13-11-2019, 07:57 PM
RE: ప్రేమ మజిలీ - by funnyguy - 13-11-2019, 09:26 PM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-11-2019, 07:34 AM
RE: ప్రేమ మజిలీ - by gudavalli - 14-11-2019, 11:26 AM
RE: ప్రేమ మజిలీ - by Vickyking02 - 14-11-2019, 11:47 AM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 14-11-2019, 02:30 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 14-11-2019, 02:46 PM
RE: ప్రేమ మజిలీ - by Durga prasad - 14-11-2019, 03:17 PM
RE: ప్రేమ మజిలీ - by Sudharsangandodi - 17-08-2021, 11:19 PM
RE: ప్రేమ మజిలీ - by prash426 - 18-08-2021, 05:09 AM
RE: ప్రేమ మజిలీ - by vijay1234 - 07-02-2022, 10:28 PM
RE: ప్రేమ మజిలీ - by sri7869 - 08-03-2024, 09:14 PM



Users browsing this thread: