24-10-2019, 01:26 AM
(23-10-2019, 01:22 PM)Vickyking02 Wrote: మీరు కేరళ లో గుడికి వెళితే చాలు కేరళ సంప్రదాయ దుస్తులో అమ్మాయిలు మీకు గుంపులు గుంపులుగా కనిపిస్తారు నా జీవితంలో నను ఒక కేరళ అమ్మాయి డిస్టర్బ్ చేసింది అందుకే తన గుర్తుగా ఈ కథ మొదలు పెట్టా తరువాత వేరే సంఘటన వల్ల కథ మొత్తం మార్చి రాస్తూన్న
Maybe మీరు చెప్పేది నిజమే అయ్యి ఉండవచ్చు, కానీ నేను 3 సార్లు కేరళ వెళ్ళింది స్వామి అయ్యప్ప దర్శనార్థం. అలా వెళ్ళినప్పుడు తిరిగింది తక్కువే అయినా నాకు ఆ ప్రదేశాలు బాగా నచ్చాయి.
Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం


My first story: ప్రేమ+పగ=జీవితం