23-10-2019, 01:22 PM
(23-10-2019, 12:23 PM)Joncena Wrote: Update చాలా బాగుంది మిత్రమా. కేరళ అమ్మాయిల వస్త్రధారణ గురించి బలే వర్ణించారు.![]()
నేను ఇప్పటికీ 3 సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ నాకు ఒక్క అమ్మాయి కూడా కేరళా సంప్రదాయ వస్త్రధారణలో కనపడలేదు.
నేను ఒకటి decide అయ్యాను ఎప్పటికైనా కేరళలో సెటిల్ అయిపోవాలి. ఉద్యోగం చేస్తూ లేదా ఫ్యూచరెలో అయినా. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది, వాళ్ళు nature ki ఇచ్చే value. Maybe పెళ్ళి అయ్యిన తరువాత honeymoon ki అక్కడకే వెళ్తాను.
మీరు కేరళ లో గుడికి వెళితే చాలు కేరళ సంప్రదాయ దుస్తులో అమ్మాయిలు మీకు గుంపులు గుంపులుగా కనిపిస్తారు నా జీవితంలో నను ఒక కేరళ అమ్మాయి డిస్టర్బ్ చేసింది అందుకే తన గుర్తుగా ఈ కథ మొదలు పెట్టా తరువాత వేరే సంఘటన వల్ల కథ మొత్తం మార్చి రాస్తూన్న