Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వీళ్ళని నేను ఏమని పిలవాలి?...by Pachadibanda
#8
24 ఏళ్ళ వయసుతో పాత సినిమా హీరోఇన్ వాణీశ్రీ లా మాంచి అందగత్తె ఐనా వదినగారు తన భర్త కి శెలవు దొరకక ఒక అవసరమైనా తప్పని పనిమీద. తన కన్నా 3 ఇయర్స్ చిన్న వాడైన తన భర్త తమ్ముడు ( మరిది ) తో డిల్లి లో 40 డేస్ ఉండవలసి వచ్చింది. అప్పటికే ఆవిడకి ఒక కొడుకు ఉన్నాడు వాడికి 3 ఇయర్స్. ఈమెకి అక్కడ బాషా రాదు ఆ ఊరు తెలియదు, వీళిద్దరూ ఆ 40 రోజులూ ఉన్నాది తనమరిది తాను ఉండడానికి తీసుకున్న ఒక సింగిల్ రూంలో. ఈవిడకి బాష రాదు ఊరు తెలియదు తనకి ఏమికవలాన్న తన మరిది సపోర్ట్ కావాలి ఈవెన్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలనుకున్నా సరే. వీళ్ళు అక్కడ ఉన్నా 40 రోజుల్లో ఒక్కసారి మాత్రం ఆవిడ భర్త అక్కడకి వెళ్ళి ఒక రెండు రోజులు ఉండివచ్చారు అది తప్ప మిగిలిన అన్ని రోజులూ ఆ వదినగారు మరిది మీద ఫుల్లిడిపెండెంట్.

ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ వాళ్ళిద్దరి మద్యలో ఏదన్నా జరిగే అవకాశం ఉందా??

అలా ఆ 40 డేస్ ఐన కొన్ని రోజులకి తన సొంత చెల్లిని ఇచ్చి మరిదిగారికి పెళ్ళి చేసింది ఆ వదినగారు. ఆ తరవాత ఒక 17 ఇయర్స్కి తన పెళ్ళం ఎవడితోనో తన ఇంటిలోనే కులుకుతుందని వాడితో గొడవపడి వదినగారీంటికి వచ్చాడు.( ఇదే విషయం ఈయనగారికి ఈ వదినగారి ద్వరా ఇంకా కొంతమంది ద్వరా కొన్నిసార్లు తెలియడం జరిగింది కాని ఈ రోజువరకూ పట్టించుకోలేదు ) అలా వచ్చిన రోజు మద్యానం 3 లెక 4 గంటల టైంలో వాళ్ళ ఇంటికి నేను వెళేసరికి ముందలి తలుపు దగ్గరగావేసి ఉంది నా అలవాటు ప్రకారం తలుపు తోసుకుని లోపలికి వెళ్ళేసరికి ముందలి గదిలో ( అది రెండు గదుల ఇల్లేలేండి) నేలమీద వదినగారు బాసింపట్టు వేసికుర్చుని ఉన్నారు మరిది గారు వదినగారి ఒడిలో తల పెట్టుకుని చీరకుచ్చిళ్ళలో మొకాన్ని దాచుకున్నారు. వదినగారి చేతివేళ్ళు మారిదిగారి తలలో ఉన్నాయి. ఇది నేను అక్కడ చూసిన సీన్. నేను సడెన్ గా వెళ్ళేసరికి వాళ్ళు నన్ను చుసి గబ్బుక్కున సర్ద్దుకుని పైకి లేచారు. ఆ తరవాత సమయం చూసుకుని ఆ వదినగారు నాతో ఉన్నా పరిచయం కొద్ది వాళ్ళ మరిదిగారు ఎవరితోనో గొడవపడటం ఇక్కడకి రావడం జరిగిందని ఆయన తన బార్య అలా చేసిందని భాద పడుతుంటే ఈవిడగారు ఓదారుస్తున్నారని నాతో చెప్పారు.

మీ అభిప్రాయాన్ని డీసెంట్ గానే చెప్పక్కరలేదు మీకు ఏది అనిపిస్తే అది నాటుభాషలో ఐనా పర్లేదు చెప్పండి
Like Reply


Messages In This Thread
RE: వీళ్ళని నేను ఏమని పిలవాలి?...by Pachadibanda - by Milf rider - 23-10-2019, 12:38 PM



Users browsing this thread: 1 Guest(s)