23-10-2019, 09:17 AM
కిరణ్ అయోమయంగా చూస్తూ అలాగే క్లాస్ కీ వెళ్లి తన నోట్స్ తో పాటు రమ్య బుక్స్ లో కూడా ఆ రోజు జరిగిన క్లాస్ మొత్తం ఎక్కించి సాయంత్రం కాంటిన్ కీ వెళ్లి అక్కడ కూర్చుని సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు అప్పుడే వచ్చింది రమ్య,
రమ్య : ఎమ్ బాబు చూడడానికి ఏమో కాలేజ్ పిల్లాడి లా ఉన్నావు కానీ అలవాట్లు ఉన్నాయి అన్నమాట
కిరణ్ : అయ్యో లేదు మేడమ్ నేను టెన్షన్ లో ఉన్నపుడు అలా ఒకటి
రమ్య : సరే ఒకటీ ఇవ్వు
కిరణ్ : మేడమ్
రమ్య : ఒకటి ఇవ్వు
కిరణ్ : అమ్మాయిలు సిగరెట్ తాగడం తప్పు
రమ్య : నీ పోయి యార్ ఎన్న అచ్చన్ ఆ కూడాలు డా
కిరణ్ కీ ఏమీ అర్థం కాలేదు రమ్య ఏమీ అనిందో అప్పుడు అనిత "నువ్వు ఏమన్నా మా నాన్న వా నాకూ చెప్పడానికి నోరు మూసుకొని ఇవ్వు అంటుంది" అని చెప్పింది దాంతో కిరణ్ సిగరెట్ ఇచ్చి దాని వెలిగించబోతుంటే రమ్య "హే సిగరెట్ మాత్రమే ఇవ్వు వెలిగించమని చెప్పలేదు గా ఇచ్చావు ఇంక ఇంటికి పో" అని చెప్పి కిరణ్ నీ అక్కడి నుంచి పంపింది, కానీ తనకు మాత్రం వాడి ఫేస్ లో ఇనోసెంస్ నచ్చింది వీడే తనకు కరెక్ట్ ఆనుకుంది, ఆ తర్వాత ఇంటికి వెళితే అక్కడ లిఫ్ట్ లో కిరణ్ కనిపించడం తో
రమ్య : హే ఏంటి ఫాలో అవుతున్నావా
కిరణ్ : అయ్యో మేడమ్ అలాంటిది ఏమీ లేదు మా ఇళ్లు ఇక్కడే
రమ్య : రేయి నాటకాలు ఆడోదు నేను ఇదే apartment లో 6 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్న నిన్ను ఎప్పుడు చూడలేదు
కిరణ్ : మేము నిన్ననే ఇక్కడ చేరాము మేడమ్
దాంతో రమ్య గట్టిగా నవ్వుతూ "అమాయక చక్రవర్తి అనే సామ్రాజ్యానికి నువ్వు కింగ్ అయిపోవచ్చు ఆరే ఇంత అమాయకుడివి ఏంటి" అని చెప్పి వెళ్లి పోయింది ఆ తర్వాత రమ్య తన రూమ్ బాల్కనీ నుంచి చూస్తే కిరణ్ తన పక్క ఫ్లాట్ లో కూర్చుని ఓ తెగ చదవడం మొదలు పెట్టాడు వాడిని చూసి "వీడినీ చాలా మార్చాలి" అని అనుకుంది, మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ వెళ్లే సరికి అక్కడ సీనియర్ లు కిరణ్ తో గుంజిలు తీయుస్తు రాగింగ్ చేస్తున్నారు రమ్య వెళ్లి పక్కన నిలబడగానే వాళ్లు కిరణ్ నీ వదిలేసి పక్కకు వెళ్లిపోయారు దాంతో కిరణ్ నీ తీసుకొని కాంటిన్ కీ వెళ్లి
రమ్య : మరి ఇలా ఉంటే కష్టం
కిరణ్ : వాళ్లు సీనియర్స్
రమ్య : హలో నేను జూనియర్ నే నెల రోజుల్లో కాలేజీ మొత్తం నా కంట్రోల్ లో ఉంది
కిరణ్ : నీకేం ఏమైనా చెప్తావు మీకు ఆస్తులు ఉన్నాయి అంట కదా మా ఫ్యామిలీ కీ నేనే స్కోప్ నేను బాగా చదివితేనే నాకూ జాబ్ వస్తుంది మా ఫ్యామిలీ హ్యాపీగా
ఉంటుంది
రమ్య : I love you
కిరణ్ : ఏంటి
రమ్య : ఏంటి రా ఇందాక నుంచి చూస్తున్న ఓహ్ లెక్చర్లు పీకుతున్నావు
కిరణ్ : నేను నా ప్రాబ్లమ్ చెప్తున్నా
రమ్య : ఏ నీకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదిగో అనిత దానికి ఫాదర్ లేరు వాళ్ల అమ్మ నే కష్టపడి ఫీజు కడుతుంది అయినా కూడా దానికి ఏమైనా దిగులు ఉందా లేదు ఎందుకంటే దానికి చిన్నప్పటి society నీ ఎదురుకున్నే సత్తా తనకు ఉంది, ఇంక దీప్తి నిన్న నీతో క్లాస్ కీ వచ్చింది కదా దానికి చాలా ఆస్తి ఉంది వాళ్ల పేరెంట్స్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన కూడా తనకు చదవవలసిన అవసరం లేదు కానీ తన ఒంటరితనం పొగొట్టుకోవడానికి బుక్స్ తో టైమ్ పాస్ చేస్తుంది ఇప్పుడు చెప్పు వీల్ల తో పోలిస్తే నీది ఎమ్ ఉంది రా చల్ పో అని తిట్టింది.
కిరణ్ భయపడుతూ క్లాస్ కీ వెళ్లుతున్నాడు కానీ రమ్య గట్టిగా "హే propose చేయించుకుని ఎస్ ఆర్ నో అని ఎవడు చెప్తారు" అని అరిచింది దానికి బదులుగా కిరణ్ "నో నీ లాంటి అమ్మాయి నాకూ అక్కర్లేదు నాకూ కావాల్సింది ఒక మామూలు అమ్మాయి నీ లాంటి రౌడీ కాదు" అని చెప్పేసి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు సాయంత్రం కిరణ్ ఆ రోజు రమ్య కాలేజీ కీ రాలేదు అని ప్రశాంతంగా, సంతోషంగా ఇంటికి వెళ్లాడు రమ్య వాళ్ల ఇంటి నిండా జనాలు ఉన్నారు వాళ్ల చుట్టాలు అని తెలుస్తుంది, తరువాత ఇంటికి వెళ్లే సరికి ఒక అమ్మాయి తెల్ల కదర్ చీర కట్టుకుని తల నిండా పువ్వులు తో అటు వైపు తిరిగి ఉంది "ఆంటీ సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ కీ అందరూ రండి" అని చెప్పి ఇటు వైపుకు తిరిగింది అప్పుడు ఆ అమ్మాయి నుదుటి పైన గంధం బొట్టు అడ్డం గా పెట్టుకుని దాని కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని కళ్లకు కాటుక తో నిండి ఉంది ఎవరూ ఇంత అందమైన అమ్మాయి అని ఆగి చూస్తే తను రమ్య ఒక్క సారిగా కిరణ్ మనసుకు రెక్కలు వచ్చి ఎగిరినటు అయ్యింది.