22-10-2019, 03:10 PM
మహిష్మతి మరో పొరుగు రాజ్యమైన అంగజరాజ్యానికి వెళ్ళి రాజు అంగజుడుని కలిసి "మేం కోరిన సాయం చేస్తే భల్లాలదేవకి, నీ కుమార్తె భద్రుక(శ్రియ) నిచ్చి వివాహం చేస్తానని"మాట ఇచ్చి అంగజుడి సాయం కోరతాడు.బిజ్జలదేవ,భల్లాలదేవ మరియుఅంగజుడులకు తన పన్నాగాన్ని వివిరిస్తూ"బాహుబలి కదనరంగం లో ఉండగా బలం ,బలగాలు,వ్యూహాలు,ప్రతివ్యూహాలు,పద్మవ్యూహాలు సైతం పని చేయవు.బాహుబలిని చంపడానికి మనకు బలమైన,తిరుగిలేని అస్ర్తాలు రెండు కావాలి ఒకటి బాహుబలి మాత్రుభూమి మహిష్మతి, రెండు బాహుబలి మాత్రు దేవత శివగామి ,బాహుబలి వెన్నులో కత్తి దింపడానికి ఒక మొనగాడు,నమ్మినబంటు కావాలి వాడే కట్టప్ప"అలా చెప్పగానే ఇద్దరు అనుమానంగా బిజ్జలదేవని చూడగానే దుష్టపన్నాగాన్ని నడిపి వెన్నుపోటు పొడవడం నాకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగానవ్వుతోనే సమధానమిస్తాడు బిజ్జలదేవ.
ముందుగా అనుకున్న ప్రకారం అశేష అంగజసైన్యంతో అంగజుడు మహిష్మతిరాజ్య పొలిమేరలో పొంచి ఉంటాడు. శివగామిదేవి రాజముద్ర ఉన్న లేఖని దూతల ద్వారా బాహుబలి వద్దకు పంపిస్తాడు బిజ్జలదేవ .బాహుబలి వద్దకు చేరిన లేఖలో"బాహుబలి నన్ను క్షమించు పొరుగు అంగజ రాజ్యం రాజు అంగజుడు ముందస్తు సమాచారం లేకుండా మహిష్మతి రాజ్యాన్ని చుట్టుముట్టి యుద్దానికి సిద్దంగా ఉన్నాడు,వ్యసనదాసుడైన భల్లాలదేవ వాడికి లొంగిపొతాడేమోనని భయంగా ఉంది.తొందరగా వచ్చి మహిష్మతిని కాపాడుఇదే నా చివరి కోరిక" ఆ లేఖని చదివిన బాహుబలి తన సైన్యంతొ యుద్దసన్నాహాలు మొదలుపెడతాడు.
తన మామ వద్దని చెప్పగా బాహుబలి "నా తల్లి నాకు పంచ ప్రాణాలు తల్లి కష్టంలో ఉందని తెలిసి వెల్లని కొడుకు శవంతో సమానం"అని నిండు గర్భిని అయిన దేవసేన దగ్గరవిడ్కోలు తీసుకొని తన ఊపిరైన మహిష్మతి కోసం ,తల్లి శివగామి కోసం వాయువేగంతో బయలుదేరతాడు. కుటిల రాజనీతిజ్ణుడు,భారతంలో కంసుడిని మించిన బిజ్జలదేవ ,శివగామి మరియు కట్టప్పలతొ"నేను అనుమానించినదే నిజమవుతుంది బాహుబలి రాజ్య బహిష్కరణనుఅతిక్రమించి,క్షత్రియధర్మాన్ని ధిక్కరించి ముందస్తు సమాచారం లేకుండా మహిష్మతి పై దండెత్తి వస్తున్నాడని వేగుల ద్వార సమాచారం చేరింది అందుకే మన పొరుగు రాజు అంగజుడి సాయం తీసుకుటున్నాము అయినప్పటికీ చాలా భయంగా ఉంది .బాహుబలిక్షత్రియధర్మాలు,యుద్ధనియమాలు పాటించి యుద్ధం చేస్తేనే రణరంగం అట్టుడికిపోతుంది అలాంటిది రాజ్యబహిష్కరణని ధిక్కరించి,క్షత్రియధర్మాలను వదిలేసి పరుశరాముడిలా ప్రతీకారజ్వాలతో రగిలిపోతున్న బాహుబలి ఉగ్రరూపం ముందు మనసేన అహుతైపోతుంది.నీ గుండెల్లొపెట్టుకొని పెంచిన ఆ బాహుబలి మన కొడుకు భల్లాలదేవని చంపి నీకు గుండెకోత మిగులుస్తాడు శివగామి"అని రాజమాతలో ఉన్న మాత్రుత్వాన్ని మరోసారి గుర్తు చేస్తాడు.
శివగామిదేవి"నా మాటను అతిక్రమించి,రాజ్యం విడిచి వెళ్ళి, క్షత్రియధర్మాన్ని ధిక్కరించి యుధ్ధానికివస్తున్నాడంటే ఇది క్షమించరాని నేరం .ఈ క్షణం నుండి బాహుబలి మహిష్మతి రాజ్యానికి బధ్ధ శత్రువు,ఆజన్మ శత్రువు". వెంటనే బిజ్జలదేవ"మహిష్మతి రాజ్యానికి ఆజన్మ శత్రువైన బాహుబలి మన కట్టప్ప కి ఆత్మబందువు"అని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎవరిని దెబ్బ కొట్టాలో క్షుణ్ణంగాతెలిసిన కుతంత్రవ్యూహకర్త అయిన బిజ్జలదేవ కట్టప్ప వ్యక్తిత్వం,విశ్వాసం పై దెబ్బ కొడతాడు. కట్టప్ప"తల్లి శివగామి దేవి నాపైనే అనుమానమా?అదే నిజమైతే అప్పుడే బాహుబలి తో రాజ్యం విడిచి వెళ్ళేవాడిని.నా బందం ,బందుత్వం ,సర్వస్వం అంతామహిష్మతిరాజ్యసింహాసనాధిపతే.బాహుబలి మహిష్మతి రాజ్యనికి శత్రువైతే నాకు శత్రువే .కట్టుబానిసగా మహష్మతిరాజ్య చక్రవర్తికోసం నా ప్రాణాన్ని పణంగా పెడతాను . మహిష్మతి రాజ్య సైన్యాధ్యక్షుడిగా శత్రువు గుండెల్లో,అవసరం అయుతే శత్రువు వెన్నులో కత్తి దింపడానికివెనుకాడనని మహిష్మతిరాజ్య రక్షణ కోసం అసువులు భాసిన నా తరతరాల తాతల,తండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను"అంటాడు.అందరు కలిసి వ్యూహరచన చేస్తారు.

ముందుగా బాహుబలిసైన్యం పై సిధ్ధంగా ఉన్న అంగజసైన్యం విరుచుకుపడుతుంది.యుధ్ధం కొనసాగుతుండగాఒక్కసారిగా ఊహించనివిధంగా మహిష్మతి సైన్యం ,బాహుబలిసైన్యం పై విరుచుకుపడుతుంది అది వ్యూహం . భల్లాలదేవ అప్పటికే భారీ సైన్యాన్ని కుంతలరాజ్యం పైకి పంపుతాడు. బాహుబలి తన సైన్యం తో వాయు వేగంతో వచ్చి మహిష్మతిరాజ్య పొలిమేరలో ఉన్న అంగజ సైన్యం పైసుడిగాలిలా విరుచుకుపడడం తో శత్రుసైన్యం లోని రధ,గజ.అశ్వ,పాదాతిదళములు కూలిపోతుంటాయి.బాహుబలి సమరకేళి విజ్రుంభణలో అంగరాజ్య సైనికులు హాహాకారాలు చేస్తూ సమిధల్లా ఆహుతైపోతుంటారు.
మరొవైపు మహిష్మతి సైన్యం కుంతల రాజ్యం పై దాడి చేసి తగలబెట్టి,విశ్వసేనని చంపి నిండు గర్భిణి అయిన దేవసేనని బంధించి తీసుకోస్తుంటారు. బాహుబలి వీరప్రతాపానికి లక్షల్లో ఉన్న అంగజసేన తుడుచుపెట్టుకొనిపోతుంది. బాహుబలి అంగజ రాజ్య యివరాజు ని చంపుతాడు ఒక్కసారిగా భల్లాలదేవ,కట్టప్పలు భారీసైన్యంతో రెండువైపులచుట్టుముట్టి బాహుబలి సైన్యాన్ని ఊచకోతకోస్తారు బాహుబలి అంగజరాజుతో పొరాడుతుంటే కట్టప్ప వెనుక నుండి వచ్చి వెన్నులో కత్తి దింపగా,భల్లాలదేవ గుండెల్లో కత్తి దింపుతాడు.అరివీరభయంకరులైన శత్రువులను చురకత్తులతో పీచమణిచిన వీరాధివీరుడు,రణరంగధీరుడైనఅమరేంద్రబాహుబలి ఊహించని శత్రువుల కుతంత్రాలు,దుష్టపన్నాగాలు,వెన్నుపోటుతో ఊపిరిని కోల్పోతాడు.
అప్పటికే ఉనికి కోల్పోయిన తల్లి మహిష్మతి ఉలిక్కిపడి కొడుకు మరణం తో తానూ ఊపిరిని కోల్పోతుంది.అదే సమయానికి నిండు గర్భిణి అయిన దేవసేనను చిత్రహింసలుచేస్తు మహిష్మతికి తీసుకొని వస్తారు. బాహుబలిని చంపి ''ప్రపంచం లో నావంటి వీరాధివీరుడు లేడని ''విర్రవీగుతు దేవసేనని ఎగతాళి చేస్తాడు.దేవసేన వీళ్ళు నడిపిన కుతంత్రాన్ని చెప్పగానే శివగామి తను చేసిన పాపాలు తెలుసుకొని భల్లాలదేవని నిలదీయగా భల్లాలదేవ మదంతోతన తల్లిని పక్కకుతోసి అవమానించి ,దేవసేనని బంధించండని హుకుం జారీ చేస్తాడు. తాను ఎంతపెద్ద తప్పుచేసానొ తెలుసుకున్న కట్టప్ప కుమిలిపోతు శిరచ్చేధం చేసుకొని చనిపోవడానికి సిధ్ధపడుతుండగా సంకెళ్ళతో ఉన్న దేవసేన పురిటి నొప్పులతో బాధపడుతుంటుంది.
కట్టప్పవెళ్ళి శివగామిని తీసుకువచ్చేంతలో మగ బిడ్డను జన్మించి దేవసేన స్ప్రుహకోల్పోతుంది.శివగామి, బిడ్డకు ప్రాణ ప్రమాదమని గ్రహించి బిడ్డను తీసుకోని పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ,భల్లాలదేవ ఇద్దరిని చంపండని సైనికులను పురమాయుస్తాడు.శివగామి,కట్టప్పసాయం తోబయటపడి,దేవసేనని విడిపిస్తానని కట్టప్ప దగ్గర మాట తీసుకోని అమరేంద్రబాహుబలికి చేసిన అన్యాయానికి బదులుగా తన ప్రాణాన్ని పణం గా పెట్టి మహేంద్రబాహుబలిని కాపాడుతుంది.
అల శివగామి తన ప్రాణాలను అర్పించి మహేంద్ర బాహుబలిని కాపాడుతుంది.కాని అక్కడ కట్టప్ప ఎన్ని ప్రయత్నాలు చేసిన దేవసేనని కాపాడలేకపోతాడు.బల్లాలుడు దేవసేనని పెట్టిన చిత్రహింసలు అన్ని ఇన్ని కావు.దేవసేన ని తన రాజ్యం లో ఉన్న అందరి సైనికుల చేత దేన్గిస్తాడు.తనని మహిస్మతి సామ్రాజ్యానికి దాసిని చేసి తన పగని తీర్చుకుంటాడు.బాహుబలి మందిరం లో ఉన్న ఆడవాళ్లన్దరిని తనకు నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా దేన్గుతూ ఇక తనకు ఎదురు లేదని వీర్రవీగుతుంటాడు.
శివుడికి తన తండ్రి గతం చెప్పిన కట్టప్ప పాతికేళ్ళూ తల్లి చెరసాల చిత్రహింసలు,తల్లి దేవసేననివిడిపించడానికి తాను చేసిన ప్రయత్నాలు చెబుతాడు. బాహుబలి, కన్నతల్లి దేవసేన దగ్గరికి వెళ్ళి బాధపడుతుంటే పుట్టి పాతికేళ్ళతరువాత మొదటిసారి కొడుకును చూసిన దేవసేన అప్యాయంగా దగ్గరికి తీసుకొని "ఆ భల్లాలదేవ ప్రాణాలు కావాలని" అడుగుతుంది.
రాణి దేవసేననివిడిపించడానికి ప్రయత్నించిన 'అవంతక సేన'కుంతలరాజ్యానికి చెందినవారు. బాహుబలి తనతల్లిదండ్రులకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారంతో రగిలిపోతుంటే,భల్లాలదేవ ఆ బాహుబలి కొడుకొచ్చి తన కళ్ళముందే తల్లిని విడిపించుకొని తన కొడుకు భధ్రున్ని దారుణంగా చంపడం తోఆక్రేశంతో రగిలిపోతుంటాడు.
బాహుబలిని చంపడానికి సైనికులను పంపగా బాహుబలి హతమారుస్తాడు. బాహుబలి తనవారితో కలిసి లక్షలాదిసైన్యం వున్న భల్లాలదేవని ఎలా ఎదుర్కొవాలని వ్యూహ రచన చేస్తుంటాడు. భల్లలదేవ దాష్టీకానికి బలైన సామాన్యప్రజలు,కొంతమందిసామంతరాజులు బాహుబలితో కలిసి యుధ్ధం చేయడానికి ముందుకొస్తారు .
తన తాత తండ్రులను చంపిన బాహుబలి పై పగతో అంగజ రాజు నలలుడు తన మేనమామ భల్లాలదేవకి మద్దతు తెలుపుతాడు. యుధ్ధం మొదలవుతుంది.
ఆత్మగౌరవానికి,నయవంచన కి మధ్య జరుగుతున్న యుధ్ధం,మంచికి చెడుకి మధ్య జరుగుతున్న యుధ్ధం, సంకల్పబలానికి,సైనిక బలానికి మధ్య జరుగుతున్న యుధ్ధం.
బాహుబలికి అండగా యుధ్ధయోధురాలు తల్లి దేవసేన,శత్రువులను చెండాడే అనుభవజ్ణడైన కట్టప్ప,ధీర వనితఅవంతిక, ఆమెసేన,సామంతరాజులు,సామాన్యప్రజలుయుధ్ధంలోపాల్గోంటారు. యుధ్ధరంగంలో మహేంద్రబాహుబలి తన తండ్రి అమరేంద్రబాహుబలిలా రౌద్రుడై యుధ్ధం చేస్తుంటే అతని ప్రళయప్రతాపాగ్నిలో కార్చిచ్చు దట్టమైన అడవులను దహించివేసినట్లుగా లక్షలాది శత్రుసేనదహించుకుపోతుంది.
రద,గజ,అశ్వ,పాదాతిదళములను కూలదోస్తు ,అస్మచతురంగసైన్యాన్ని తన యుధ్ధ చతురతతో చిత్తుచేస్తు,లక్షల్లో ఉన్న కాకలుతీరిన శత్రుసేనని కాకావికలం చేస్తాడు .కురుక్షేత్రాన్ని మరిపిస్తు వారం రోజులపాటు సాగిన భీకర యుధ్ధంలోఒక రోజు కట్టప్పవీరమరణం చెందగా చివరకు భల్లాలదేవ ని ఓడించి తనతల్లి పాతికేళ్ళుమగ్గిన చెరసాలలో సజీవదహనం చేసి మహిస్మతి రాజ్యానికి శాపవిమోచనం కలిగించి మహిష్మతిరాజ్యానికి పట్టాభిషేక్తుడై మహిష్మతికి మళ్ళీ ఊపిరిపోస్తాడు మహేంద్రబాహుబలి.
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు