22-10-2019, 01:42 PM
25th June 2011
నా 10th క్లాస్ రోజులు అవి ఆ రోజు నా బర్త్ డే నేను కాలేజ్ అసెంబ్లీ లో నిలబడి ఉన్న మా కాలేజ్ లో ఏంటి అంటే బర్త్ డే పిల్లల ను స్టేజ్ మీదకు పిలిచి అందరితో తో wishes చెప్పిస్తారు అప్పుడు వందేమాతరం అయిపోయింది ఆ తర్వాత ఒక అమ్మాయి స్టేజ్ పైకి వచ్చింది జుట్టు నీ మొత్తం ponytail లాగా ముడి వేసి ఉంది తన కళ్లకు అద్దాలు తన చేతిలో ఉన్న లిస్ట్ ప్రకారం అందరినీ పిలిస్తుంది అప్పుడు "k r s s vinay chandra" అని నా పేరు తన నోటి నుంచి విన్న గానే నాకూ నేనే కొత్త గా వింటున్న ఆ తర్వాత క్లాస్ కీ వెళ్లిన తరువాత నా పక్క బెంచ్ లోనే ఉంది