22-10-2019, 12:18 PM
చాలా బాగుంది ఈ భాగం.
నా మొదటి ప్రేమ(8వ తరగతిలో) అనాలో లేక ఆకర్షణ అనాలో తెలీదు కాని తన పేరు(తన ఇంటి పేరుతో సహా పూర్తి పేరు ఇప్పటికీ నాకు గుర్తు ఉంది
) తప్ప మిగతా క్లాస్ మేట్స్ పేర్లు ఎవరివి నాకు గుర్తులేవు.
ఒక 13 సంవత్సరాలకు ముందు జరిగిన చిన్న accident వల్ల ఎంత ప్రయత్నించినా తన ముఖం నాకు గుర్తు రావటంలేదు. ఒక రోజు ఎప్పటిలాగే రాత్రి computers class కి వెల్తున్నా, ఎందుకంటే మా collegeలో సరిగ్గా క్లాసెస్ జరగవు అందుకని క్లాస్లో కొంతమంది చేరాము. ఎప్పటిలా వెల్తుంటే చిన్న మినీ లారీ లాంటి auto వెల్తుంది. దాని వెనక ఉండే iron rod loose అయ్యి డ్రైవర్ సైడ్ కి బయటకు వచ్చేసింది అది నాకు కనపడ్లేదు, నా వెనుక వస్తున్న బైక్ లైట్ దాని మీద పడి అది నా కళ్ళల్లోకి రిఫ్లెక్ట్ అయ్యి క్షణాల్లోనే అది నా నుదురుకి తగలటం నేను కింద పడటం అయ్యింది. అంతకు ముందు దాకా ఉన్న ఆమే రూపం ఇప్పుడు నాకు గుర్తు రావటంలేదు
.

Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం

My first story: ప్రేమ+పగ=జీవితం