Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ కథ మీరే టైటిల్ పెట్టండి...by paul
#14
భూపతిరాజు పోయాక నా తెలివితేటలన్నీ ప్రదర్శించి వాళ్ళ భూములు లాక్కున్నాను. వాళ్ళ బంగారం దోచుకున్నాను. కానీ గోపాలకృష్ణను మాత్రం ఏం చేయలేకపోయాను.

అప్పటికి "వాడికి చేతబడి చేసి చంపెయ్యవయ్యా" అని నీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాను. కానీ నువ్వు ఆ పని చేయలేకపోయావు. శత్రు శేషం వుంటే నాకు నిద్ర పట్టదు. శత్రువు అడ్డు తొలగించుకుంటే వుండే ఆనందం అంతా ఇంతా కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా మొదటి శత్రువు అదే నా భార్యను చంపినా రోజు నా ఆనందాన్ని మాటలలో వర్ణించలేను" అనిఒ ఎంతో సంతృప్తిగా కళ్ళు మూసుకుంటూ వెనక్కి వాలాడు.

"ఊరులో జనానికి- ఆ గోపాలకృష్ణకూ మీరు వాళ్ళ ఆస్తిని కాజేశారని తెలుసుగానీ మీరే భూపతిరాజు దంపతులను చంపినట్లు తెలియదు. ఇది తెలిసిన రోజున గోపాలకృష్ణ వూరుకుంటాడా? మీమీద పగ సాధించడా?" పులిరాజు తన అనుమానాన్ని వెలిబుచ్చాడు.

"అందుకే కదా శత్రుశేషం ఉంచుకోకూడదంట."

"మరి వాడ్ని మనం చంపకూడదు. ప్రతిక్షణం చచ్చేట్లు చేయాలి. అందుకు మంత్రం నాది తంత్రం మీది."

"అయితే దానికి ఒక్కటే మార్గం" అని కాసేపాగి ఏం చేయాలో చెప్పడం ప్రారంభించాడు.

వింటున్న పులిరాజు సైతం ఆ దుష్ట పథకానికి జడుసుకున్నాడు. వెంకట్రామయ్య ఒక్కోమాట చెబుతుంటే తన శరీరం మీద వాడి ముళ్ళు మొలుస్తున్నట్టు అనిపించింది. ఇక ఇప్పుడు గోపాలకృష్ణతో తలబడితే అతని జీవితం రక్తసిక్తం కావడం ఖాయమనిపించింది. అందుకే పులిరాజు పెదవులమీద ఓ విషపు నవ్వు మెరిసింది.

సాయంకాలమైంది. సూర్యుడు ఆకాశం కొంగు చివరను పట్టుకొని అవతలి ప్రపంచంలోకి జారిపోతున్నాడు. పక్షులు రెక్కల్లోంచి చివరి సారిగా శక్తినంతా తెచ్చుకుని ఇళ్లవైపు మళ్ళాయి.
లోకం తాంబూలం వేసుకున్న నోరును తెరిచినట్టు సంధ్య నింగికీ, నేలకూ మధ్య ఎర్రగా అలుముకుంది. పేషన్ పెరేడ్ లో పాల్గొంటున్న అమ్మాయిల్లా పల్చటి మబ్బులు రకరకాల ఆకారాల్లో ముందుకు సాగుతున్నాయి.

గోపాలకృష్ణ ఫ్రెష్ గా తయారై ఇంటి బయటికొచ్చి నిలబడ్డాడు. తెల్లటి లాల్చీ, జుబ్బా వేసుకున్న అతను మల్లెమొగ్గల మధ్య ఒంటరి మందారపు మొగ్గలా వున్నాడు.

అతను కదిలిపోతుంటే నరుడు వెనక నుంచి పిలిచాడు. "గురుడా! ఈరోజు నేను నీతోపాటు షికారుకొస్తున్నాను. ఒంటరిగా ఇక్కడ ఏం తోచటంలేదు."

"సరే. బోర్ కొడుతూ వుందనిపిస్తే ముసి ముసిగా నవ్వుతూ గురువుగార్ని వెంబడించాడు. చాలారోజుల తర్వాత సాయంకాలం పూట అలా బయటపడడం అతనికి చాలా ఆనందంగా వుంది. గోపాలకృష్ణ రోజూ తప్పనిసరిగా సాయంకాలంపూట అలా నడిచి వస్తూంటాడు. ఈ సమయంలో అతడు గురువుగారి బట్టలు ఉతుకుతూనో, ఇల్లంతా ఊడుస్తూనో వుండేవాడు. ఈరోజు అలా హాయిగా తిరిగి రావాలనిపించడంతో బయల్దేరాడు.

ఇద్దరూ కొండ దిగి పొలాలవెంట సాగిపోతున్నారు.

"గురుడా?"

"ఏమిటి నరుడా?" నాటక ఫక్కీలో అన్నాడు గోపాలకృష్ణ.

"గురుడా! రోజూ సాయంకాలాలు ఇటోస్తుంటావు. కదా. ఏం కనిపిస్తుందని?" అని అడిగాడు.

"ఏమైనా కనిపిస్తుందని ఇటొచ్చావా....?" ఎదురు ప్రశ్నించాడు గోపాలకృష్ణ.

"కాదనుకో. కానీ ఇలా పొలాల మీద తిరగడం కన్నా ఊరిలో తిరిగితే కాస్తంత కలర్ అయినా కనిపించేది కదా అని."

"కలరంటే?"

"ఇది రైల్వేస్టేషన్ భాష. కలరంటే ఆడపిల్లలు"

"అయితే నీకు ఆడగాలి సోకిందన్న మాట. ఈ ఊరిలో పులిరాజు అనే భూతవైద్యుడున్నాడు అతని దగ్గరకెళ్ళు, వదలగొట్టేస్తాడు" అని వెనక్కి తిరిగి చూసి నవ్వాడు.

"మరి సాక్షాత్తూ మదనకామరాజు వంశానికి చెందిన ఇంట్లో పనిచేస్తున్న వాడిని. పక్కనే శతసహస్ర వనితా మనోహర మదనాకరుడి దేవాలయంలోని దేవుడ్ని పూజిస్తున్న వాడిని. మరి ఆడగాలి సోకకుండా ఉంటుందా? ముఖ్యంగా ఆ దేవాలయంలోకి వెళ్ళే పైటల్లేని ఆ స్త్రీలను చూస్తుంటే నా సామిరంగా......"

"అక్కడ ఆ పద్ధతి పెట్టింది మోహం రగుల్కోవడానికి కాదు, మోహం తగ్గడానికి."

"ఆడపిల్ల టాప్ లెస్ గా కనిపిస్తే మోహం తగ్గుతుందా? మరికొంత పెచ్చరిల్లుతుందిగానీ."

"అందుకేనన్న మాట సమయం దొరికితే చాలు దేవాలయంలో దూరుతున్నావ్."

"శివశివా! అంత మాట అనకు. ఏదో కాలక్షేపానికి పంతులుతో మాట్లాడదామని వెళుతున్నాను. అయితే ఈరోజు అటు పోబుద్ధి కాలేదు. నీతో ఎంచక్కా ఊరిలో చక్కర్లు కొడదామనుకున్నాను. కానీ నువ్వేమో ఇలా పొలాల కల్లే తీసుకొచ్చావ్" అంటూ నసిగాడు.

"నేను మాత్రం ఇటే వస్తున్నాను. కాస్తంత చల్లగాలి పీల్చుకుందామని."

"నీకేం అవసరం లేదు గురుడా. కోరుకున్న పిల్లకు కబురంపితే వచ్చి ఒళ్ళో వాలుతుంది."

"మరి అదంతా మా వంశ మహత్యం"

"ఏం వంశం గురుడా మీది? గొప్ప సువిశాల సామ్రాజ్యం కన్నా వంశ పారంపర్యంగా ఓ అద్భుతమైన ఆచారం ఇచ్చారు. ఇలాంటి ఛాన్స్ వచ్చిన నీది గురుడా అదృష్టమంటే"

"నిజంగా అదృష్టమంటావా? కానీ నాకు మాత్రం....." అంటున్న అతనికి చాలా దూరంలో ఇద్దరమ్మాయిలు కనిపించారు. దాంతో వాక్యం పూర్తి చేయకుండా ఎవరి వుంటారా అన్న ఆలోచనలో పడ్డాడు.

కాసేపు ఇద్దరూ మౌనంగా నడిచారు.

"గురుడా! చాలా రోజుల్నుంచి నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవు కదా?" నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు నరుడు.

"ఏమీ అనుకోనులే అడుగు."

"ప్రేమంటే ఏమిటి గురుడా?"

"ప్రేమంటేనా? నాకూ తెలియదే. ఎందుకంటే ఇంతవరకు ఎవర్నీ నేను ప్రేమించలేదు గనుక"

"ప్రేమించలేదా? ఇంతమంది అమ్మాయిలతో పరిచయం వుంది. ఇంతవరకు ఎవర్నీ ప్రేమించకపోవడం విచిత్రమే" నరుడు ఆశ్చర్యం ప్రకటించాడు.

"దానికి నేనేం చేయను? ఎవర్నీ ప్రేమించాలనిపించలేదు. అసలు ప్రేమంటే ఏమిటన్న సందేహం అప్పుడప్పుడు నాకు వస్తుంటుంది. బహుశా భగవంతుడు ఒక్కో భక్తుడికి ఒక్కో రూపంలో కనిపించినట్టు ప్రేమ కూడా అంతేనేమో. భగవంతుని ఉనికి భక్తుడి మీద ఆధారపడ్డట్టు ప్రేమ ఉనికి ప్రేమికులనుబట్టి వుంటుందేమో.
ఇ"దేవుడులాగానే ఇదీ అర్థం కాలేదు గురుడా."
"కరెక్టే. దేవుడు అర్థం కావాలంటే వయసు ఉడిగిపోవాలి. ప్రేమ అర్థం కావాలంటే వయసు పరిపక్వం చెందాలి."

"ప్రేమే దేవుడు అంటారు గదా. అలా ఎందుకని అంటారు? రెంటికీ గల సామీప్యత ఏమిటి గురుడా?"

"ఏమో అర్జున్ ! నాకూ తెలియదు."

అప్పటికి అమ్మాయిలు మరింత దగ్గరయ్యారు. వాళ్ళిద్దరూ వీళ్ళను చూడటం లేదు. తలవొంచుకుని ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ముందు నడుస్తున్నది ధాన్య అని గుర్తించాడు గోపాలకృష్ణ. వెనక వస్తున్నదెవరో తెలియడం లేదు.

"గురుడా! ఎవరో అమ్మాయిలు ఇటే వస్తున్నారు" నరుడు ఎగ్జయిట్ మెంట్ ను అణుచుకుంటూ అన్నాడు.

"చూశానులేరా" అని "తమాషా ఏమిటంటే వాళ్ళు మనల్ని చూడకుండా మనం నడుస్తున్న పొలం గట్టుమీదకే వచ్చారు. ఈ గట్టుమీద ఇద్దరు దాటు కోవడం కష్టం. ఎవరో ఒకరు పొలంలోకి దిగి ఎదుటివాళ్ళకు దారివ్వాలి. కానీ గట్టు దిగితే బురదలో కాళ్ళు పెట్టాలి. అందువల్ల మనం వెనక్కి మళ్ళి వారికి దారిద్దాం" అంటూ అతను వెనక్కి తిరిగాడు.

అర్జున్ వెనక్కు మళ్ళి ఒకడుగు ముందుకేశాడు.

సరిగ్గా అప్పుడే ధాన్య వాళ్ళను చూసింది. ఆమె గోపాలకృష్ణను ఉద్దేశించి "హలో" అంటూ గట్టిగా అరిచింది.

అతను ఆగి ఆమెవైపు తిరిగి పలకరింపుగా నవ్వి 'హలో' అంటూ కుడిచేయి పైకెత్తి విష్ చేసినట్టు ఊపాడు.

"మనిద్దరం ఒకే గట్టుమీద నడుస్తూ ఎదురుపడటం ఫెంటాస్టిక్ గా వుంది. నువ్వు చాలాదూరం వచ్చేశావు కాబట్టి నవ్వు వచ్చేయ్. మేం వెనక్కి వెళతాం" అంది ఆమె.

ఇక తప్పదని గోపాలకృష్ణ ముందుకి నడిచాడు. అర్జున్ కి అలా పొలాల గట్లమీద నడిచే అలవాటు లేదు. అందుకే కాలు స్లిప్ అవుతుందేమోనని జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు.

గోపాలకృష్ణ వాళ్ళను సమీపించాడు.

ఆ సమయంలో వస్తున్నది ఎవరా అన్న క్యూరియాసిటీ కూడా లేకుండా ఆకాశాన్ని చూస్తోంది వర్ష. ఆమెకి అతను గోపాలకృష్ణ అని తెలియదు. వస్తున్నవాళ్ళు గట్టు దాటడానికి కొంత సమయం పడుతుంది గనుక వాళ్ళను చూస్తూ నిలబడడం కన్నా అలా ఆకాశంవైపు చూడడం బావుంటుందన్న ఉద్దేశంతో అలా తల పైకెత్తి వుండిపోయింది.

నీలం ఆకాశంమీద ఎర్రటి షేడ్ ను చూస్తూ ఆమె ముగ్ధురాలవుతోంది. ఆ రంగుల మిక్సింగ్ కు అబ్బురపడుతూ వుండగా గోపాలకృష్ణ పూర్తిగా గట్టుదాటి అక్కడికి వచ్చాడు.

వాళ్ళు వచ్చేసారనిపించి వర్ష తలదించింది.

ఆ క్షణంలో ఆమెను చూసిన అర్జున్ ఒక్కక్షణం అలా నిలుచుండి పోయాడు.

ఆమెలోని ఏదో తెలియని ఆకర్షణకు మంత్రముగ్ధుడై కళ్ళు ఆర్పాలన్న సంగతి కూడా మరిచిపోయాడు. ఏ స్త్రీని చూసినా కలగని అదో రకమైన రసస్పందన మొదటిసారిగా కలిగింది అతనిలో. కొత్త అలజడికి లోనయ్యాడు.

అంతవరకు ఏ స్త్రీతో పరిచయంలేని అబ్బాయి మనసుపడ్డ అమ్మాయిని తొలిసారిగా క్లోజప్ లో చూసినట్టు అతను చూస్తున్నాడు.

దీన్ని గమనించిన ధాన్య "గోపాలకృష్ణా! ఆమె వర్ష. మన కాలేజ్లో టీచర్" అని పరిచయం చేసింది.

అతను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డట్టు అటూ ఇటూ కదిలి నమస్కారం పెట్టాడు. ఆమె కూడా రెండు చేతులూ జోడించింది.

"ఇతను గోపాలకృష్ణ. మా ఊరి హీరో ఇతనే. మదనకామరాజు వంశానికి చెందిన ఏకైక పురుషుడు" ధాన్య వర్షవైపు తిరిగి చెప్పింది.

అతను ఎవరో తెలియడంతో కమ్మిటపురుగు మీదపడ్డట్టు ఆమెలో జుగుప్సలాంటి భావమేదో కలిగింది. అయితే దానిని ఎక్స్ ప్రెస్ చేయకుండా భావరహితంగా చూస్తున్నట్టు వుండిపోయింది.

ధాన్య గోపాలకృష్ణతో అవీ ఇవీ మాట్లాడి చివరగా "మరిక సెలవిప్పించండి మహాశయా! అవతల నా మిత్రురాలు వెళదామన్నట్లు కళ్ళలో అర్థిస్తోంది. ఇంతకీ కృష్ణుడి దయ ఈ గోపిక మీద ఎప్పుడో" అంటూ చిలిపిగా కన్ను గీటింది.

అతను నవ్వుతూ కనుమరుగయ్యే వరకు అతను అక్కడనించి కదలలేక పోయాడు.

అటు తరువాత ఇద్దరూ ముందుకు సాగారు.

తన గురువుగారు ఏదో ఆలోచనలో వున్నారని గ్రహించిన నరుడు మౌనంగా వెంట నడుస్తున్నాడు.

కొంతసేపటికి సడన్ గా గోపాలకృష్ణ "నరుడా! నువ్వు ఇంతకు ముందు ఓ ప్రశ్న వేశావ్ డానికి ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. ప్రేమకీ, దేవుడికీ సామీప్యత ఏమిటని కదూ నువ్వు అడిగావ్."

"అవును గురుడా!"

ప్రేమ క్షణంలో కలుగుతుంది. దానిని సాక్షాత్కరించుకోవడానికి కొన్ని ఏళ్ళపాటు తపన పడాలి. అదే దేవుడి విషయలో అయితే కొన్ని సంవత్సరాల పాటు తప్పసు చేస్తే దేవుడు క్షణం కనిపించి మాయమై పోతాడు. ఇదే దేవుడికీ, ప్రేమకూ వున్న సామీప్యత తేడా కూడా."

అంతకు ముందు కొన్ని క్షణాల వరకు ప్రేమంటే ఏమిటో చెప్పలేని గురువుగారు అంత సడన్ గా సమాధానం ఎలా చెప్పగలిగారో అర్జున్ కి అంతు పట్టలేదు. అయితే తన అనుమానాన్ని అతను వ్యక్తపరచలేదు. ఆలోచిస్తూ వుండిపోయాడు.

ఆరోజు పౌర్ణమే అయినా ఆకాశమంతా దట్టంగా మబ్బు పట్టింది. అప్పుడప్పుడు చందమామ వాటి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ విఫలమౌతోంది. ఈ సమయంలో లోకంమీది వెలుగు పాము కుబుసంలా మెరిసి మాయమౌతోంది. చల్లటి గాలి స్పర్శకు పులకరించిన మేఘం తన ఆనందాన్ని చినుకుల రూపంలో తెలియజేస్తున్నట్లు వర్షం మొదలయింది. ముక్కుమీద చినుకు పడడంతో నడుస్తున్న తిలోత్తమ ఓ క్షణం ఆగింది. తల పైకెత్తి చూసింది. ఆకాశంలో పొర్లుతున్నట్లు మేఘాలు మెలి తిరుగుతున్నాయి. మరి కాసేపట్లో వర్షం ఎక్కువవుతుందనిపించి ఆమె వడివడిగా నడవడం మొదలెట్టింది.
ఆమె ఆ ఊరి ఆడబడుచే. వయసు ముప్ఫై ఏళ్ళుంటాయి.

జర్మన్ల జాత్యహంకారమంతా ముక్కు రూపం దాల్చినట్లు ఆమె ముక్కు కొనదేలి ప్రపంచాన్ని ధిక్కరిస్తున్నట్లుంది. తాత్విక చింతనంతా కాళ్ళల్లో నిక్షిప్తమైనట్లు ఆమె కళ్ళు చూస్తున్నట్లు కాకుండా దర్శిస్తున్నట్లు వుంటాయి. మిసిసిపి నదిలా ఆమె కంఠం పొడవుగా సాగినట్లుంటుంది.
అక్కడినుంచి కిందకు దిగితే ఉత్తర అమెరికాలోని రెండు పెద్ద ద్వీపాల్లా ఆమె ఎద సంపద ఎత్తుగా వుంటుంది. ఆఫ్రికన్ ల నలుపంతా కేంద్రీకృతమైనట్లు మొనలు గరుగ్గా ఉంటాయి. అమెరికన్ ల సుప్రమసీలా నడుం విస్తరించి వుంటుంది. ఆ సుప్రమసీకి చిల్లుపెట్టిన వియత్నాంలా బొడ్డు కనిపిస్తుంటుంది. అంతుబట్టని జపనీయుల శ్రమలా ఆమె వెనక భాగం అనంతంగా వుంటుంది.
మొత్తానికి ఆమె అంతుబట్టని రహస్యాల ప్రపంచంలా వుంటుంది

కొండ దగ్గరికి చేరుకునేసరికి చినుకులు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో తోచక అటూ- ఇటూ కంగారుగా చూసింది. వర్షం నుంచి తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. ఎక్కడా చెట్టుకూడా లేదు.
తనకోసమే గొడుగు పట్టుకొస్తున్నట్టు అర్జున్ హడావుడిగా రావడం ఆమెకి కనిపించింది. హమ్మయ్య అనుకుని ఎవరొ వస్తున్నారు అని అతనికి ఎదురువెళ్లింది. వచ్చెది గోపాలకృష్ణ కాదు ఎవరొ అని తనకు అర్థం ఐంది కాని ఎమి చెస్తుంది......ఆ వర్షానికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు........... వెంటనె ఆమె గొడుగు లోపలికి దూరింది. అర్జున్ మోచేయి ఖచ్చితంగా ఆమె నడుం మడతలకి తగులుతోంది. అక్కడినుంచి విద్యుత్ ఉత్పత్తి అయి శరీరమంతా సరఫరా అవుతున్నట్టనిపించింది. దాన్నుంచి డైవర్ట్ అవ్వాలని ఆమె మాట్లాడింది. "కొండ దగ్గరికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఎక్కడా తల దాచుకోవడానికి కూడా వీలులేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు కనిపించావ్."
వర్షం ఎక్కువయింది.
వాన చెంపదెబ్బ కొడుతున్నట్టు అప్పుడప్పుడు రివ్వున శరీరాన్ని ముంచెత్తుతోంది.
ఇద్దరూ త్వరత్వరగా కొండ ఎక్కుతున్నారు.
"ఇలా రాత్రిపూట వర్షంలో ఒకే గొడుగుకింద నడవడం ఎప్పటికీ గుర్తుండి పోయే అనుభవం."
అవునన్నట్లు తల ఊపింది ఆమె. ఇంతకి గోపాలకృష్ణ ఎక్కడ అంది..... పైన ఉన్నాడు అంది............పైకి వెళ్ళింది...........వెల్తునా తన మనుస్సులొ
చాలారోజుల తరువాత మగవాడి సాన్నిహిత్యం ఫీలవుతున్న ఆమెకు మాటలు పెగలడం లేదు.
అలా వెళ్ళిన తనకు గోపాలకృష్ణ స్వాగత్మ్ పలికాడు......
అర్జున్ పక్కకు వెళ్ళీపొయాడు...............వచ్చిన అమెతో .గోపాలకృష్ణ మాట్లాడుతు వెళ్తున్నాడు .......................
"నీకు ఎప్పుడో పెళ్ళయిపోయింది కదా. మరి చాలా రోజులుగా పుట్టింట్లోనే వుంటున్నావ్. ఏం జరిగింది? నీ గురించి ఓరోజు మోహనను అడిగితే 'మొగుడు వదిలేశాడు' అని మాత్రం చెప్పింది."
"తమాషా ఏమిటో తెలుసా? ఆయన నన్ను వదిలేశాడో నేను ఆయనతో తెంపులు చేసుకున్నానో నాకు ఇప్పటివరకూ తెలీదు. ఇంత చిన్న విషయం కూడా నాకు బోధపడడం లేదంటే మా ఇద్దరి మధ్యా జరిగిన సంఘటనలు ఎంత సంక్లిష్టమైనవో తెలుస్తుందనుకుంటాను. మొత్తానికి మా ఇద్దరి దాంపత్య బంధం తెగిపోయింది. ఆరునెలలుగా నేను పుట్టింట్లోనే వుంటున్నాను" ఆమె కళ్ళలో ఏదో విరక్తిభావం మెరుపులా మెరిసి చీకటిలో అదృశ్యమైంది. "ఏం జరిగింది?"
"ఎలాగూ ఆచారం మేరకు నీకు నేను ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోని సంఘటన గురించి చెప్పాలి కదా. అదే చెబుతాను. నేను పడ్డ టెన్షన్ నీ, దుఃఖాన్నీ ఆనందాన్ని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలన్న కోరిక ఈ మధ్య ఎక్కువయింది. ఉదయం నీ దగ్గర్నుంచి పిలుపు రాగానే నీతో ఈ రాత్రి గడపబోతున్నానన్న ఆనందం కన్నా, నాలో ఇన్ని రోజులూ నిక్షిప్తమైన ఆ సంఘటనలను నీతో చెప్పుకోవచ్చన్న సంతోషం ఎక్కువగా నన్ను ఊపేసింది."
ఇద్దరూ భవనం దగ్గరికి చేరుకున్నారు.
ఇద్దరూ హాలు పక్కనున్న మరో గదిలోకి వెళ్ళారు. గది మధ్యలో ఓ పాత పందిరిమంచం అవసానదశలో వుంది. ఓ పక్క దండానికి గోపాలకృష్ణ బట్టలు వేలాడుతున్నాయి. "ఇదే ఈ రాత్రి మనస్వర్గం. కాకుంటే స్వర్గం కాస్త పాతబడింది. ఎప్పుడో కటిన బిల్డింగ్ కదా" అన్నాడు నవ్వుతూ.
వర్షానికి తడవడంవల్ల ఆమె బట్టలన్నీ శరీరానికి అతుక్కుపోయాయి. వంపు సొంపులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నడుం మడతల్లో నీళ్ళు నిలబడడంవల్ల ఆ భాగమంతా నునుపుగా చూపులుపడ్డా జారి పోయేటట్లుంది.

ఓ మూలన వెలుగుతున్న దీపపుకాంతి ఆమె చుట్టూ వెలుగురేఖను గీస్తోంది.

"నాకు పొడి బట్టలున్నాయి. మరి నీకో" అనడిగాడు అతను బట్టలు మార్చుకుంటూ.

"జాకెట్ వరకు ఫరవాలేదు. మరో పదినిముషాలకు ఆరిపోతుంది. చీరతోనే ఇబ్బంది. నీ లుంగీ ఇవ్వు. దాన్ని కట్టుకుని చీరను ఆరేస్తాను."

"లుంగీ, జాకెట్ కాంబినేషన్ బావుండదు. లుంగీ, జుబ్బా తొడుక్కో. కాకపొతే ఒక్కటే చిక్కు" అని కొంటెగా చూస్తూ ఆగాడు.

"చిక్కేమిటి?"

"జుబ్బా వేసుకుంటే నీ నడుం మడతలు కనబడవు. గొప్ప చిక్కే గదా!"

"అల్లరి మాని లుంగీ జుబ్బా ఇవ్వు."

అతను నవ్వాపుకుంటూ తన లుంగీ, జుబ్బా ఇచ్చాడు. ఆమె అటు తిరిగి చీర, జాకెట్ విప్పి లుంగీ, జుబ్బా వేసుకుంది.

ఆ డ్రస్ లోనూ ఆమె అదిరిపోతోంది. నడుం మడతలు తరువాత ఆమెలో గొప్ప అందమైన భాగం ముక్కు. మన్మధదేవుని విల్లులా వుంటుంది.

బట్టలు మార్చుకోవడంతో శరీరం వేడెక్కింది. గోపాలకృష్ణ మంచంమీద కూర్చుని కిటికీ వంక చూశాడు. వర్షం చప్పుడు, చీకటిని భయపెట్టడానికి ఎవరో డప్పుల మీద కొడుతున్నట్టుంది.

తిలోత్తమ అతనికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చుంది.

"కొండమీద ఊరికి దూరంగా పద్మాసనం వేసుకుని కూర్చుంది.

"కొండమీద ఊరికి దూరంగా ఇలా ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆలోచన వచ్చిన మీ తాత- ముత్తాతలను అభినందించాల్సిందే" అంది కిటికీకి తన చూపులను వేలాడదీస్తూ.

"నిజమే. మా ఇల్లు మరో ప్రపంచంలో వున్నట్లుంటుంది. రాత్రి పూట అలా వరండాలో కూర్చుంటే పైన అక్షత్రాలు, కింద వూర్లోని దీపాలు కనిపిస్తూ మనం రెండు చుక్కల ప్రపంచాల మధ్య వున్న అనుభూతి కలుగుతుంది."

"మీ శిష్యుడి గురక రాత్రిపూట పహారా కాస్తున్నట్లు వినిపిస్తూ వుందే" అంది నవ్వుతూ, అతనూ నవ్వాడు.

"ఎవరు కన్నబిడ్డో, ఇంతకాలం ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ సెటిల్ అయిపోయాడు" అన్నాడు వేదాంతంగా.

"జీవితం అంటే అదే. ఎప్పుడు ఏ విధంగా అది మలుపు తిరుగుతుందో చెప్పలేం. టౌనులో మా ఇంటి పక్కన ఓ అమ్మాయి వుండేది.

న్యూలీ మేరీడ్. తన స్నేహితురాల్ని మొగుడు వదిలేశాడని, మరో స్నేహితురాలు ప్రేమ ఫెయిల్ కావడంతో పెళ్లి మానేసిందని, తను ఒక్కతే అదృష్టవంతురాలనీ, చక్కటి భర్త దొరికాడని చెప్పింది. నాతో చెప్పిన మరుసటిరోజే ఆమె భర్త ఆఫీసు నుంచి వస్తూ స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇరవై నాలుగు గంటల్లో ఆమె 'ది మోస్ట్ ఎఫెక్ట్ డ్ విక్టిమ్' అయిపోయింది. తన స్నేహితురాళ్ళందరిలోకి దురదృష్టవంతురాలై పోయింది. జీవితం అంటేనే ఓ ముసుగు దొంగ. అది ఎప్పుడూ మనల్ని దెబ్బతీయాలనే పోంచుకుని వుంటుంది" ఆమె డీప్ గా కలిదిపోతూ చెప్పింది.

"అలా ఎప్పుడో ఏదో జరుగుతుందని మనల్ని ఇతరులతో కంపేర్ చేసుకోకుండా వుండలేం కదా."

"బహుశా నా అనుభవాలన్నీ నన్ను అలా భయపడేటట్లు చేశాయనుకుంటా. జీవితమంటే ముసుగుదొంగలా అనిపిస్తూ వుందంటే నేను ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నానో ఊహించు. అసలు ఆనందానికీ, విషాదానికి, మంచికీ..... చెడుకీ డిఫరెన్స్ ఏమిటో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నాది."

* * *

Like Reply


Messages In This Thread
RE: ఈ కథ మీరే టైటిల్ పెట్టండి...by paul - by Milf rider - 22-10-2019, 11:33 AM



Users browsing this thread: 3 Guest(s)