Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఈ కథ మీరే టైటిల్ పెట్టండి...by paul
#8
మావాడు నీళ్ళు నములుతూ "మీ అప్పు తొందర్లోనే....." అని ఏదో అంటూ వుండగా శెట్టి అడ్డు తగిలాడు.



"అప్పు గురించి మరిచిపో. నువ్వు నాకు అప్పు తిరిగి కట్టక్కర్లేదు. అవునయ్యా సుధాకర్ ! నీలాంటి మంచి మనిషి పెళ్ళికి యిచ్చిన సొమ్ము తీసుకోవడానికి మనసు రావడం లేదు. నేనా ఏకాకిని. పెళ్ళాం, పిల్లలూ లేని ఒంటరివాడ్ని ఉన్న డబ్బునే ఏం చేయాలో తెలియడం లేదు."



మావాడు తబ్బిబ్బపోయాడు. "మీరు చెబుతున్నది..."



"వద్దు ఇక ఏమీ మాట్లాడ్క. ఇదిగో నువ్వు రాసిచ్చిన ప్రామిసరీ నోటును చించివేస్తున్నాను" అని జేబులోంచి కాగితాన్ని తీసి ముక్కలుగా చేసి కిందపడేశాడు.



మావాడి ఆనందాన్ని వర్ణించలేం.



"శెట్టిగారూ! లేవండి. ఎప్పుడు బయల్దేరారో ఏమో భోజనం చేద్దురు" అని పిలిచాడు మావాడు మెలికలు తిరిగిపోతూ.



"భోజనం ఏమీ వద్దుగానీ ఓ చాపా దిండు ఇప్పించు. నీకు పుణ్యం వుంటుంది. వారం రోజులుగా కంటిమీద కునుకులేదు" అని శెట్టి ఆవులించాడు.



ఎంత నిద్రమీదున్నాడో ఏమో తెలియదుగాని నడుం వాల్చగానే గురక పెడుతున్నాడు శెట్టి.



నెక్ట్సు ట్రిప్ బస్సులో కళావతి వచ్చింది.



"వదినా! నేను పడుకుంటాను. వారంరోజులుగా నిద్రలేదు. మా ఆయనకి నీ చేతులతో వడ్డించేసెయ్" అంటూ ఆమె పడకమీద వాలిపోయింది.



మావాడి అప్పు ఎలా తీరిందో నాకప్పుడు అర్థమైంది.



అంతా విని గోపాలకృష్ణ వెన్నెల్లో వెన్నెలంత హాయిగా నవ్వడం చాలా బావుంది లహరికి.



అతను ఆమె భుజం మీద చేయివేసి "అలా తీరిందన్నమాట మా కజిన్ అప్పు" అని అదంతా గుర్తొచ్చి మళ్ళీ నవ్వాడు.



ఇద్దరూ కొండ ఎక్కుతున్నారు.



"ఈ వెన్నెల్లో నీలాంటి అందమైన ఆడపిల్లతో నడవడం గొప్ప అనుభవం" అన్నాడు.



ఆమెలో గర్వంలాంటి ఫీలింగ్.



"నిన్ను నీ పేరుతోగాక ముద్దు పేరుతో పిలవాలని వుంది. అమెరికాలో అబ్బాయిలు తమ గర్ల్ ఫ్రెండ్స్ ని ముద్దుగా 'హనీ' అని పిలుస్తారట."



"నన్ను ఏ పేరుతో పిలుస్తారు?"


"వెన్నెల"


ఎక్కడో ఆమె గుండెల్లో ప్రారంభమైన చిన్న కదలిక ప్రతి అవయవానికి పాకి ఉత్తుంగతరంగమై ఊపేసింది.


తన ప్రేమనంతా తెలియచేయడానికి భుజం మీదున్న అతని చేతిపై చేయివేసి బలంగా నొక్కింది.


అతను ఆమె మీదకి వంగి ముద్దు పెట్టుకున్నాడు.


ఆమె అనాలోచితంగా కళ్ళు మూసుకుంది. ముద్దు పూర్తయ్యాక కూడా కళ్ళు తెరవలేకపోయింది. పెదవులమీద అతని పెదవులు రేపిన సంచలనం రక్తంలో సాగిపోతూ వుంది. కళ్ళు తెరిస్తే ఆ భావన పోతుందేమోనన్న సందేహంతో అలానే వుండిపోయింది.


అది గత మూడేళ్ళలో మొదటిసారి పెట్టించుకున్న ముద్దులా అనిపించడం ఆమె భర్త చేసుకున్న దురదృష్టం.


తిరిగి ఇద్దరూ నడక సాగించారు. కొండపైకి చేరుకున్నాక, భవనానికీ, దేవాలయానికీ మధ్యలో పడక ఆరెంజ్ చేశాడు నరుడు. అతను భవనం లోపల నిద్రపోతున్నాడు.


"ఇదే మన పడక"


అతను పరుపు మీద కూర్చుని ఆమె చేయి పట్టుకొని కిందకు గుంజాడు.


ఆమె తూలి అతడి మీద పడింది. అతను ఎంత లాఘవంతో లాగాడంటే ఆమె స్థనాలు ఖచ్చితంగా అతని ఛాతీకి హత్తుకున్నాయి. వెన్నెల్లోని లాలిత్యాన్ని చంద్రశిలల్లోని కాఠిన్యాన్ని రంగరించినట్లు అతనికి రెండు రకాల భావనలు ఏకకాలంలో కలగడం ఆమె ఎద చేసిన ఇంద్రజాలం.


అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కుని ముక్కుమీద వేలితో రాస్తూ "రోమాన్ శిల్పకళను గుర్తుకు తెస్తోంది" అని పెదవులపై పెదవులు ఆన్చి "ఫ్రాస్ ద్రాక్షతోటలు" అని ప్రశంసించి, కంఠం పొడవునా నాలుకతో రాస్తూ "ఇండియన్ టెంపుల్ గోపురం" అని పొగిడి ఆ కాస్తంత అలానే కిందకు దిగి వక్షస్థలంలో తలను గుచ్చి "ఈజిప్ట్స్ పిరమిడ్స్" అన్నాడు.


తన అందంలో ప్రపంచాన్ని చూస్తున్న అతనికి మరింతగా తన అందాలను చూపించాలన్న ఆకాంక్షతో అనాలోచితంగా చేసినట్లు నడుముకు అతుక్కుపోయిన చీరపొరను తొలగించింది.


"అమెరికన్ అమ్మాయిలు తమ శరీరాన్ని అబ్బాయిలు జాగ్రఫీతో పోల్చడం ఇష్టపడతారట. 'నీ నడుము థేమ్స్ నదిలా వుంది', 'నీ నవ్వు నయాగారా జలపాతంళా వుంది' ఇలా అన్నమాట. అదే ఫ్రెంచ్ అమ్మాయిలకయితే తమ అవయవాలను తినుబండారాలతో పోలిస్తే సంతోషిస్తారట. ఇక ఇండియన్ గాళ్స్ తమను పువ్వుల పోలికలతో వర్ణిస్తే ఆనందిస్తారట" అన్నాడు గోపాల కృష్ణ.


"అందుకే కాబోలు ప్రబంధాల్లో అలాంటి వర్ణనలు దంచేశారు"


"మరి నీకెలాంటి వర్ణనలంటే ఇష్టం?"


"నాకు నువ్వు ఏం చెప్పినా బావుంటుంది" అంది అతని ఒళ్ళో చేతులు వేసి. ఆమె పొడవాటి వేళ్ళు అతన్ని ఆకర్షించాయి. వాటిని నిమిరాడు
Like Reply


Messages In This Thread
RE: ఈ కథ మీరే టైటిల్ పెట్టండి...by paul - by Milf rider - 22-10-2019, 11:01 AM



Users browsing this thread: 2 Guest(s)