22-10-2019, 10:45 AM
అలా గడిచిపొతునా మన అర్జున్ జీవితములో అనుకొని ట్విస్ట్ వచ్చి పడింది, అదెనండి మన వాడు ఎలాగొలా అందరిని తన తెలివితేటలతో ఒప్పించాడు, కాని పెళ్ళి కొడుకు చైతన్య (అదె మన వాడు ప్రెమించిన అమ్మయితొ పెళ్ళి చెసుకొబొయెవాడు) వాడు ఆ ఊరి నాయుడి గారి అమ్మయిని ప్రెమించాడు... కాని పెద్దల ఇష్టం మేరకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు, మా ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది, దానితొ చైతన్య ఇక నాయుడి కూతురితో పెళ్ళి కాదు అని సూసైడ్ చెసుకొబొతుంటె నేను చైతు బాధ చుడలెక ,నా పెళ్ళితో పాటు నీ పెళ్ళి చెస్తాను అని మంగమ్మ శబదం చేసి నాయుడి కూతురిని కిడ్నాప్ చెయడానికి ప్లాన్ వెస్తున్నా, ఇంతలొ నా కథ ఇంకొ మలుపు తిరిగింది, మా ఫ్రెండ్ నాయుడు కొడుకు పెళ్ళి చెసుకొబొయె అమ్మయిని ప్రెమించాడు, వాడి బాద చుడలెక ఆ అమ్మయిని కూడ తెస్తాను అని బయలదెరాను..... నా మనుసులొ నేనే తిట్టుకుంటున్నా..చీ! దీనమ్మ జీవితం నా మానాన నా పెళ్ళి చేసుకొకుండా నాకేందుకు ఈ అతిక పెత్తనాలు ,నువ్వు బతుకుతున్నావ్ బురుదలొ పంది బతుకు తుంది ఎందుకురా ఈ జీవితం అనుకుంటు బయలదెరాను..... ఎలాగొలా ఇద్దరి అమ్మయిలని ఎవ్వరికి తెలియకుండా తీసుకువదాము అని అనుకునె లోపు వాళ్ళకి పట్టుబడ్డాను.....కొంత మంది ఉంటె నా బలముతొనె వాళ్ళను కొట్టి అమ్మయిలద్దరిని మా ఫ్రెండ్స్ దగ్గరికి చెర్చాను ....ఇంతకి కిడ్నాప్ ప్లాన్ ఏంటి అనుకుంటునారా సినిమాలు చుట్లెదేంటి(చుడడం లేదు ఎంటీ)మనం అన్ని సినిమాలు రీమిక్స్ చెసి ఒక ప్లాన్ డిసైడ్ అయ్యాను, మొత్తనికి వర్క్ ఔట్ అయ్యింది,మొత్తానికి వాళ్ళ నలుగురిని కలిపాను కాని నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చేరుకొలెకపొయాను,నాయుడు మనుషుకను నా వైపు డైవర్త్ చేసి ,మా వాళ్ళందరిని మా ఊరికి పంపించాను,ఇక ఎలాగొలా రైల్వె స్టెషన్ చెరుకొని ఆ తరువాత జరిగింది మీకు తెలుసు ............
ఇక ఆ స్టెషన్ మాష్టరని మా ఊరికి ట్రైన్ ఎప్పుడు ఉండి అని అడిగాను ఇక్కడ నుండి చెన్నై వెళితె అక్కడ నుండి నీకు చాల దొరుకుతాయి అని చెప్పాడు, అక్కడ ఒక వారం అంతా సర్దుమణిగిన తరువాత బయలదేరాను,ఇక నేను వారం తరువాత బయట సుర్యొదయం చుసాను.....ఇక ఆలస్యం చెయకుండా అక్కడ నుండీ బయలదేరి చెన్నై వెళ్ళాను నా గర్ల్ ఫ్రెండ్ కలుదాము అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను అక్కడికి చేరుకునెసరికి నాకు ఒక భయంకరమైన నీజం తెలిసింది, ఆ నాయుడు మనుషులు నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకొని వెళ్ళి తన కొడుక్కి పెళ్ళి చేసి అమేకు నరకం చుపిస్తున్నారు......... అది విన్న వెంటనె కొపముతో ఊగిపొయిన నేను నాయుడు ఇంటి వెళ్ళి గొడవకు దిగాను, ముందు నుంచి ఎంత అమంది వచ్చినా ఎదిరించి పొరాడసాగాను ,కాని ఎవడొ నా వెనక నుండి తలపై గట్టిగా కొట్టాడు,దానితొ నేను స్పృహ కొల్పొయాను, నన్ను కొట్టి ఎదొ బస్సులొ వేశారు,నన్ను ఒక అర్.ఎం.పి డాక్టర్ కాపాడి నా వైద్యం చెపించాడు,కొన్ని రొజులకు కొలుకున్నాను, అప్పుడు తెలిసింది నాకు గతం పొయింది అని ,దానితో నా పాత గుర్తులు కూడ తుడుచుపెట్టుకు పొయాయి.......ఇల అక్కడ అక్కడ పని చెసుకుంటు ఒక ఊరికి చికటి పడె సమయానికి వెళ్ళాను ,ఇంతకి ఆ ఊరి పేరు చెప్పలేదు కదా ..............
నా ఎంట్రి శృంగారపురంలో
అది కార్తీకమాసం అనుకుంటా-
ఆకాశంలో చందమామ దొర్లుతున్న మల్లెచెండులా వుంది. సన్నటి చలి ఒంటికి మంచుతెరను కప్పుతోంది. గాలి ఎక్కడో ముసుగుతన్ని పడుకున్నట్లు ఆకులు కూడా రెపరెపలాడటం లేదు.శృంగారపురం నిద్ర కుపక్రమిస్తోంది. ఊరికి తూర్పున వున్న కొండ వెన్నెల్లో వెండి కొండలా మెరిసి పోతోంది. దాని పైభాగాన వున్నా పెద్ద భవనం శిథిలమై కాలం కొమ్మకు వేలాడుతున్న ఎండుటాకులా వుంది. దాని పక్కనే వున్న దేవాలయం రాగిచెంబు మీదున్న కలశంలా వుంది.
శృంగారపురంలో మొత్తం వేయికి పైగా ఇళ్ళున్నాయి. వాటిలో ఎక్కువ భాగం పెంకుటిళ్ళే. అక్కడక్కడా పావురాళ్ళు వాలినట్లు మట్టి మిద్దెలున్నాయి.
ఆ వెన్నెల్లో పెంకుటిళ్ళు దేవుడి వూరేగింపు కోసం వేసిన ఎర్రమట్టి గీతాల్లా వున్నాయి. ఇళ్ళ మధ్య నున్న చెట్లు ముగ్గుల కోసం పెట్టిన చుక్కలా వున్నాయి.
రాత్రి తొమ్మిది కావడంతో అందరూ పడుకోవడానికి పడకలు సర్దుకుంటున్నారు. కిరోసిన్ దీపాలు చీకటిని నాకుతున్న వింత పురుగుల్లా కనిపిస్తున్నాయి.
అలాంటి సమయంలో ఓ వ్యక్తి పెద్ద స్టీలు క్యారియర్ లో విందు భోజనం తీసుకుని నడుస్తున్నాడు.
ఆ వ్యక్తి పేరు అర్జున్. అతనికి పాతికేళ్ళ వయసుంటుంది. అతని తల్లిదండ్రులెవరో తెలియదు. ఎప్పుడో ఏ చీకట్లో తయారై, ఓ రాత్రి ముళ్ళపొదల వెనక భూమ్మీదపడి, ఫ్లాట్ ఫారమ్ ఊయలలో ఊగి, టీ అంగళ్ళల్లో అన్నప్రాసన చేసి, వీధుల్లో పెరిగి అంతటి వాడయ్యాడు. ఈ మధ్యే శృంగారపురం వచ్చాడు.
దానికి ముందు ఎమి జరిగింది అంటె
టౌన్ అంటే అసహ్యమేసి, పని వెదుక్కుంటూ ఇలా గ్రామాల మీద పడ్డాడు. ఎక్కడా పని దొరకలేదు. చివరికి శృంగారపురం చేరుకునే సరికి కాళ్ళు ఇక కదలనని మొరాయించాయి. అప్పటికి తిండి తిని మూడురోజులైంది. ప్రతి ఇల్లూ తిరిగి పని అడుక్కునే శక్తి చాలక పెద్ద భవంతిలాగా కనపడే కొండమీదున్న ఇల్లుకు చేరుకున్నాడు.
"అయ్యా అమ్మా!" అని అరుస్తూ ద్వారం దగ్గర పడిపోయాడు.
లోపలినుంచి జవాబు రాలేదు.
మరోసారి కేకపెట్టాడు, కాసింత అన్నంపెట్టిన వాళ్ళకి తన పేగులు తీసి దండలా వేస్తాడేమోనన్నంత దీనంగా అడిగాడు.
కానీ ఎవరూ రాలేదు. ఇక లాభం లేదనుకుని ఒంట్లోని శక్తినంతా కాళ్ళల్లోకి తీసుకుని పైకి లేచాడు. ఇక వెళ్ళిపోదామని ఒకడుగు వేశాడో లేదో "ఎవరూ?" అంటూ లోపల్నుంచి కంఠం వినిపించింది.
వెళ్ళబోతున్న వాడల్లా ఆగాడు.
కొన్ని క్షణాల తరువాత లోపల్నుంచి ఓ యువకుడు వచ్చాడు. అతనిదీ అర్జున్ వయస్సు. అయితే తిండి పుష్టివల్ల అతనికంటే బలంగా, పొడవుగా వున్నాడు.
"ఏం కావాలి?" ఆ యువకుడు అడిగాడు కళ్లల్లోకి చూస్తూ.
"అనాధను.... ఆకలి" అంతకుమించి మాట్లాడలేకపోయాడు.
ఆ యువకుడు మరో మాట మాట్లాడకుండా లోపలికి పరుగెత్తాడు. తినడానికి ఏమైనా వున్నాయేమోనని గదులంతా గాలించాడు. ఊహూ ఏమీ దొరకలేదు. ఉట్టి చేతులతో అతని దగ్గరికి వెళ్లడానికి మనసొప్పలడు. కానీ తప్పదు.
తన ఎదురుగ్గా సిగ్గుతో నిలబడ్డ అతన్ని చూసి ఏం జరిగిందో అర్థమైంది అర్జున్ కి.
"ఏమీలేదా?" ప్రాణాలను కళ్ళల్లోకి తెచ్చుకుని అడిగాడు.
"ఇంత ఇంట్లో...." అర్జున్ ఆగిపోయాడు.
"ఇంత ఇంట్లో నేనూ ఒక్కడ్నే. నేనూ అనాదనే. కానీ...." ఎలా చెప్పాలో అర్థంకాక అంతటితో ఆపేశాడు. తన చరిత్రంతా చెప్పడానికి అది సమయం కూడా కాదని అతనికి తెలుసు.
మరిక వెళతానన్నట్లు చేతులు రెండూ జోడించాడు అర్జున్.
అప్పుడు కనిపించాడు అతనికి బసవరాజు. ఆయన ఓ పెద్ద క్యారియర్ ను తీసుకు వస్తున్నాడు.
"అర్జున్" అంటు ఆనందం పట్టలేక అరిచాడతను.
అర్జున్ మరోసారి ఆగాడు.
"భోజనం వస్తోంది. అదుగో బసవరాజు తెస్తున్నాడు."
అర్జున్ కూడా అటువేపు చూశాడు. ఓ ముదుసలి అక్కడికి వచ్చి క్యారియర్ పెట్టాడు.
"నే వెళ్ళనా బాబుగారూ?"
వెళ్ళమన్నట్లు తల ఊపడంతో బసవరాజు వెళ్ళిపోయాడు.
"రా! లోపలికి" అంటూ అర్జున్ని ఆ యువకుడు చేయిపట్టుకుని లోనికి తీసుకెళ్లాడు.
హాలు మధ్యలో కూర్చోబెట్టి విస్తరి వేశాడు. క్యారియర్ విప్పి అందులోని పదార్థాలను వడ్డించాడు.
విస్తరిలోకి వస్తున్న ఒక్కొక్క పదార్థాన్ని చూస్తుంటే అర్జున్ కి లాలాజలం నోట్లోంచి కిందకు దూకుతోంది. పెరుగు పచ్చడి, కోడివేపుడు, దోసకాయ సాంబారు, బంగాళాదుంప కర్రీ ఈ వాసనలకు అతని ముక్కు కాసేపటి వరకు మొద్దుబారిపోయింది.
ఒక్కక్షణం క్రితం తినడానికి ఏమీలేదన్న ఇంట్లో, ఇప్పుడు అన్ని కూరలు విస్తర్లో పడుతుంటే అతనికి ఠక్కున మాయాబజార్ సినిమా గుర్తుకొచ్చింది.
ఇక మరో ఆలోచనకు తావివ్వకుండా వాటిమీద పడ్డాడు.
క్షుద్భాధ అణిగాక తల పైకెత్తి అతనివైపు కృతజ్ఞతతో చూశాడు.
"మరి మీకు భోజనం.....?"
"నేను తరువాత తింటానులే. నువ్వు ముందు కానీ."
అర్జున్ భోజనం పూర్తి చేశాడు. చేతులు కడుక్కుని వచ్చాక అతని ముందు కూర్చున్నాడు.
"బయటికి ఈ భవనం రాజుగారి కోటలా వుంది. లోపలేమో దుమ్మూ, బూజుతో నిండిపోయి మురికివాళ్ళ పేటలా వుంది. ఎవరూ లేరా?" అని అడిగాడు.
"ఎవరూ లేరు. ఇంటికి నేనొక్కడ్నే వారసుడ్ని."
" అయితే నీకు తోడుగా ఇక్కడే వుండిపోతా" క్షణంలో స్నేహం చేయడం, ఎదుటివాడ్ని ప్రేమించటం అతని సహజలక్షణం. అందుకే ఆ పాటి పరిచయంలోనే అడిగాడు.
"అలానే"
అర్జున్ ఖుషీ అయిపోయాడు.
"పట్టణాలు బోరు కొట్టాయి గురుడా..... ఆఁ మన స్నేహం మొదలైంది కనుక నేను నిన్ను 'గురుడా' అని పిలుస్తాను. సరేనా? ఆఁ ఏమిటి చెబుతున్నాను. పట్టణాలు బోరుకొట్టాయని గదూ. అక్కడంతా మోసం. పైసాయే పరమాత్మ. అందుకే విసుగుపుట్టి ఇలా పల్లెటూర్ల మీద పడ్డాను. నా అదృష్టం కొద్దీ నీలాంటి గొప్ప మిత్రుడు తగిలాడు, నేను ఇక్కడే వుంటూ నీ పనుల్లో నీకు సహాయకారిగా వుంటాను. వ్యవసాయపు పనులు తెలియవనుకో కానీ నేర్చుకుంటాను."
"కానీ నాకు వ్యవసాయం లేదే."
"మరి నీ భుక్తి?"
"ఇప్పుడు చూశావు కదా. అలాగే రోజూ క్యారియర్ వస్తుంది."
"రోజూ ఎవరు పంపిస్తారు క్యారియర్ ని?"
"గ్రామస్థులు."
"గ్రామస్థులా? ఎందుకు?"
"అదో పెద్ద కథలే!"
"చెప్పు గురుడా. ఇక్కడే వుండిపోతానన్నాను గదా! మరి నీ గురించి నాకు తెలియద్దూ. వ్యవసాయం లేకపోతే ఇంకేమైనా ఆదాయం వుందా?"
"లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనూ నీలాగా అనాధనే అర్జున్ . కాకపొతే ఈ ఊర్లో వున్నా ఓ ఆచారం వల్ల రాజభోగాలు అనుభవిస్తున్నాను. అంతే మనిద్దరికీ తేడా."
"ఏమిటా ఆచారం?"
"మొత్తం చెబుతాలే. మాడి మదనకామరాజు వంశం. ఈ ఊరికి మేము జమీందారులం. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లోని పొలాలన్నీ మావే. అంటే ఈ ఊరికి మేం రాజులం అన్నమాట. మామాటే వేదం ఇక్కడ. అయితే భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి మా నాన్న చనిపోయాక."
"మీ నాన్న చనిపోయాడా?" నరుడు బాధతో ప్రశ్నించాడు.
"ఆఁ! నేను సిటీలోని ఓ హాస్పిటల్ లో పుట్టాను ప్రసవం అయ్యాక అమ్మను, నన్నూ కార్లో ఇంటికి తీసుకొస్తున్నారు నాన్నగారు. అప్పుడు ఎదురుగ్గా వస్తున్న ఓ లారీ మా కారును గుద్దేసింది. ఆ యాక్సిడెంట్ లో అమ్మా, నాన్న చనిపోయారు. నేను కొన్ని రోజుల పసిగుడ్డుని. నాకు ఎలాంటి దెబ్బలు తగల్లేదు. వెనుకనే మా దివాను, మరికొంతమంది పనిమనుషులూ మరోకారులో వస్తున్నారు. యాక్సిడెంట్ లో బతికున్న నన్ను ఎత్తుకున్నారు. అలా నేను అనాధనైపోయాను."
"తరువాత?"
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు