22-10-2019, 10:42 AM
అలా తన గతం గురించి స్టేషన్ మాస్టర్ కి చెప్పడం ప్రారంబించాడు అర్జున్....
అది 1989 తన పుట్టీనప్పటి నుంది చెప్పుతున్నాడు ......చెన్నై వచ్చెంతవరుకు మన తెలిసిందె చెప్పాడు, తరువాత అందరు మన కొథల రాయుడు జై వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ రూములొ ఉండి సిటి అందాలని ఎంజాయ్ చెస్తు ఉన్నారు కాని నేను పెరిగిన వాతవరుణం వేరు కదా అందుకె అంతా ఈజిగా అలవాటు పడలేదు కాని మేము నలుగురం అతి కొద్ది కాలం లొనె విదిరాయ బంధం ఎర్పడింది ,అన్ని విషాయాలు షేర్ చెసుకునెవాళ్ళం , అందరు గర్ల్ ఫ్రెండ్ సెట్ చెసుకున్నారు.......కాని మన వాడికి ఎవ్వరు దొరకడం లేదు.....ఎందుకంటె మన వాడు గడ్డం పెట్టుకొని అచ్చం తమిళ్ హీరో లా ఉంటాడు..... మన రాహుల్ కి పెళ్ళి కుదిరింది, ఆ పెళ్ళి కూడ గోవా లొ జరుగుతుంది ఇకా మా ఆనందానికి అవదులు లేవు...అతి కస్టం మీద వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఒప్పించుకొని వాళ్ళు మాతో పాటు కారులొ తీసుకొని వచ్చారు......నేనేమో కాఋ డ్రైవర్ లాగా ముందు కుర్చున్నా ,వాళ్ళెమొ దర్జాగా వెంకల లవర్సుతొ ఎంజాయ్ చెస్తున్నారు.....కాని నా పరిస్థితి ఎంటి......ఊహించుకొండి...........ఇలా పెళ్ళికి చేరుకున్నము నాకు ఆకలి ఎక్కువా ,మిగత ఇద్దరికి కొకలు ఎక్కువ.... నేను రాహుల్ వెంటె ఉండి అన్ని చుసుంటు ఉన్నాను....నేను బంతి పూలు చేత పట్టుకొని కిందికి అల్లడానికి తీసుకెల్తున్నాను...........నా గురించి తెలుసు కదా మనం సుపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్స్ లాగా ద్దొసుకుపొతున్నా ఇంతలొ నాలాగె ఇంకొ వొల్వొ బస్ తన స్నెహితురాలు వెంట పడుతుంటె నా ఎదురుగా వచ్చింది, ఇద్దరం ఆ హడావిడీలొ ఒక్కరిని డాష్ ఇచ్చుకున్నము,నా సక్తితొ నిలబడా కాని అమె కింద పడబొతుంటె చుసాను తనను.....
నా చేతిలొని బంతి పూల బుట్ట మా గుద్దుడికి పైకి ఎగిరి మా పై పూల వర్షం కురిసింది ,ఇద్దరి చుపులు మొదటి సారి కలిసింది.....ఇద్దరం పక్కన అందరిని మర్చిపొయి అలా ఎంత సేపు ఉన్నమొ మాకె తెలియదు......తన ఫ్రెండ్స్ వచ్చి అమెను లెపె వాళ్ళతొ తీసుకువెల్లె వరకు ఇద్దరు ఈ లొకములొకి రాలెదు........అప్పుడు ఇద్దరు తలలు అడ్డముగా తిప్పుతుంటె వచ్చింది బాక్ గ్రౌండ్ మ్యుజిక్ ................అనంతపురం 1980 సినిమాలొని కొంటె చుపుతొ సాంగ్...............
కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ నా మనసు మెల్లగా చల్లగా దొచావె..
చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ యెదొ మాయజెసి అంతలొనె మౌనమెలనె..

మాటరాని మౌనం మనసె తెలిపె.. యెద చాటుమాటు గానం కనులె కలిపె ఈవెళ..
కల్లొ రాసె నీ కల్లొ రాసె ఒక్క చిన్ని కవిత ప్రెమెనెమొ..
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటె నాలొ పలికినది..
మొదటి సారి ఒక్క అమ్మయికి నేను నచ్చాను, అది కూడ మాములు అమ్మయి కాదు....అపురూప లావన్యవతి...మా దేవతకు పూజలు చెసినందుకు నాకు ఒక్క మంచి అమ్మయిని పరిచయం చెసింది అందుకు అమెకు నా మనుస్సులొనె శతకొటి నమస్కారాలు పెట్టుకున్నాను ........... ఇక అమె కొసం ఎదురుచుస్తున్నా..

నీ వాలు కళ్ల కొంటె చూపులు నా మనసును తాకిన ఆ క్షణం...
నా మనసు లోని తొలిప్రేమ మేల్కోన్న ఆ నిమిషం.......
మరువలేని మరుపురాని ఓ తీపి జ్ఞాపకం.........
---------------------------------------------------------
నీ కనుచూపుల తో వెయ్యకు ప్రేమా అనే వల....
నీ కనుపాపల చాటున నను బందించకు ప్రతిమ లా.....
ఆ ప్రతిమనే నీ కన్నిటి లో కరిగించి నీ చెక్కిళ్ళ పై జారనియ్యకలా...... అమెను చుసినప్పటి నుండి అతనిలొని కవి మేల్కొన్నాడు ,దానితొ అమె ఎక్కడికి వెళ్ళితె అక్కడికి వెళ్ళి అమెను మన వాడు ఫాలో అవుతున్నాడు,ఇలా మన వాడు అమె వెంట పడడములొ కొన్ని ఫన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇలా ఇద్దరికి పరిచయం ఎర్పడినిది,ఒక్కరి గురించి ఒక్కరికి తెలియకుండా ,ఒక్కరి పెర్లు ఒక్కరు తెలుసుకొకుండా కేవలం మనస్సుతొనె మాట్లాడుకుంటున్నారు ,ఇలా ఇద్దరు కలిసిపొతున్నారు అని అనుకునెలొపు......మన వాడు ఎవొ సరుకులు తీసుకువరాడానికి వెల్తాడు,అమె ఇంటి నుండి ఎదొ అర్జెంట్ రావాలి అంటె వెల్లింది............దీనితొ ఇద్దరు కలుసుకొకుండానె మొదటి కలియకతొనె విడిపొతారు....... అలా మెమిద్దరం కలుసుకొలెదు కాని మా మనుసులు కలుసుకున్నయి....తను కూడ చెన్నై లొ ఉంటుంది అని తెలిసింది అది ఒక్కటె నా దొరికిన క్లూ .....అలా ఫ్రెండ్స్ తొ గోవాలొ ఎంజాయ్ చేసి.....చెన్నై చెరుకొని అమె కొసం వెతకడం మొదలెట్ట...........అమె కూడ నాకు తెలియకుండా వెతకడం మొదలెట్టింది ............అమె కొసం నేను నా జీవితములొ మొదటి ప్రెమలెఖ రాశాను...........
నువ్వు వెన్నెలవైతే... నేను చందమామను నౌతా...
నువ్వు వసంతం అయితే... నేను కొకిల నౌతా...
నువ్వు నవ్వితే ... నేను నీ చిరునవ్వు నౌతా...
నువ్వు బాధ పడినప్పుడు... నేను నీ కన్నీటి బొట్టు నౌతా..
నువ్వు నింగివైతే... నేను నేల నౌతా...
నువ్వు నక్షత్రానివి అయితే..నేను మెరుపు నౌతా...
నువ్వు నేనైతే.... నేను నువ్వవుతా...
మనప్రేమకు పూల బాట వేస్తా.................
అది చుసి నన్ను ఏడిపించెవాళ్ళు............ఇల నా ప్రెమ వేట కొనసాగెది...............నా అదృష్టమొ తెలియదు నా దురదృష్టమొ తెలియదు వెతకపొయిన తీగ కాలికి తగిలినట్లు నా ఎదుర అపార్ట్ మెంట్ లొనె తను కూడ ఉండేది................
ఇలా కొన్ని రొజుల సంఘర్షణ తరువాత ఇద్దరం ఒక్కరిని విడిచి ఒక్కరమ విడవలెని దగ్గర అయ్యాము....శారీరకుముగా కాదు మానసికముగా
ఒక రొజు నా మనుసులొని మాట చెప్పాను తన కూడ నాకు సిగ్నల్ ఇచ్చెసింది ఇక నా ఆనందానికి అవధులు లేవు ఐ లవ్ యూ అని గట్టిగా చెన్నై అంత వినపడేలా అరిచా అందరు చుస్తుంటె తను సిగ్గుగా బయటకు వెళ్ళిపాయింది....!!!
అంతే ఆ రొజు నుండి
నా లైఫ్ చేంజ్
రోజు పిక్ అప్ డ్రాపింగ్
సినిమాలు షికారులు ,చాటింగులు ,హోటల్లో లంచ్ లు అంత వింత ఎవరిని పట్టించుకోవటం లేదు....!!!
సింపుల్ గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్....!!
తన ప్రేమలో ఈ లోకాన్నే మరచిపోయ...!! ఇలా ఉండగా మా లవ్ విషయం తెలుసుకొని వాళ్ళ ఇంట్లొ వాళ్ళు తనను హాస్టల్ నుండి తీసుకొని ఆంధ్రాకు వెళ్ళిపొయారు,.........తనను వెతుకుంటు నేను వెళ్ళదాము అనుకుంటె అనుకొకుండా మా ఊరి వాళ్ళకు మేము ఇక్కడ ఉండె విషయం తెలిసింది...........ఇల వాళ్ళ నుండి తాపించుకొని అందరిని ఒక చొట సెటిల్ అయ్యారు , నా ప్రెయసి కొసం.....నేను బయలదెరాను.............అక్కడ అనుకొకుండా ఆంధ్ర బార్డర్ లొ ఆంధ్ర బాగ ఫేమస్ ఐన నాయుడు మనషులంటా బాగా తాగి (మా లవర్ వాళ్ళ నాన్న అమ్మ,పిన్ని గుడికి ముక్కు వెళ్ళి నెల్లూర్ వెల్తుంటె మధ్యలొ బోజనం కోసం ఆగితె) మా లవర్ వాళ్ళ ఫామిలి పై గొడవ పడి దొంగతనం, అత్యాచారం చెయబొతుంటె అందరిని చిత్తకొట్టి నా లవర్ ఫామిలిని కపాడి వాళ్ళ దౄస్టిలొ హీరొ అయ్యను,నన్ను వాళ్ళతొ పాటి వాళ్ళ ఇంటికి తీసుకొని పొయారు అక్కడ తీర్స్ చుస్తె నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అయెది....నేను హీరొ కదా ఎలా ఆపుచెయాలి అని అలోచిస్తున్నా...............నేను ఇలా ఉండగా నా జీవితములొకి మరొ ట్విస్ట్ వచ్చింది,అది ఎంటి అంటె,................................

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు