22-10-2019, 10:38 AM
* * * * *
తనవైపు వస్తున్న భారీ ఆకారంవైపు ఆశ్చర్యంగా చూసాడు స్టేషన్ మాస్టర్. ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడ్డాడు శ్రీరాములు నాయుడు.
"నువ్వేనా స్టేషన్ మాస్టర్ వి?"
ఆ ఏకవచన ప్రయోగానికి కోపం వచ్చింది స్టేషన్ మాస్టర్ కి.
"నేనే...." అయిష్టంగా జవాబిచ్చాడాయన.
"చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇక్కడ ఆగుతుందా..."
"ఆగదు..." టక్కున జవాబిచ్చాడు అతను.
నాలుగువైపులా చూసాడు శ్రీరాములునాయుడు. త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ లోంచి సిగరెట్ తీసి గోల్డెన్ లైటర్ తో వెలిగించుకుంటూ-
"ఇక్కడ చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగాలంటే..." కరుగ్గా, పొగరుగా ఉందా గొంతు.
"గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి" కోపంగా అన్నాడు స్టేషన్ మాస్టర్.
"అయితే... నేను.... పర్మిషన్ ఇస్తున్నాను....చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు చెయ్యి."
పరుగు, పరుగున వచ్చి శ్రీరాములునాయుడు వెనక నుంచున్న నలుగురు వ్యక్తులవైపు చూసాడు స్టేషన్ మాస్టర్.
"ఎవర్నువవు" మరింత కోపంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.
"చెప్తే జడుసుకుని జ్వరం తెచ్చుకుమ్తావ్.... చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను ఇక్కడ ఆపు౮....ఓన్ లీ టెన్ మినిట్స్... మా పని మేం చేసుకుని వెళ్ళిపోతాం నీకెంత కావాలో చెప్పు...."
స్థంభం దగ్గర కూర్చున్న అటెండర్ దగ్గరకు రాబోయి శ్రీరాములు నాయుడ్ని చూసి దడుసుకుని వెనకడుగు వేసాడు.
"ఎవరు మీరు? మీకేం కావాలి?" మళ్ళీ అయోమయంగా అడిగాడు స్టేషన్ మాస్టర్.దూరంగా రైలు కూసిన కూత విన్పించింది.
"క్విక్- టైమ్ లేదు.... ట్రైనొచ్చేస్తోంది. లోపల రెడ్ లైటు, ఫ్లాగూ ఉంటాయ్ అందుకోండి" కంగారుగా అరిచాడు శ్రీరాములు నాయుడు.
వెంటనే ఇద్దరు స్టేషన్ మాస్టర్ రూమ్ లోకి పరుగెత్తారు."ఒరేయ్ వాడిచేతిలో గ్రీన్ లైట్ ని లాక్కోండిరా" అటెండర్ వైపు చూస్తూ అరిచాడు శ్రీరాములు నాయుడు.శ్రీరాములు నాయుడు ఎవరో, ఆ గ్రూపులో ఎలాంటి నరరూప రాక్షసులుంటారో అటెండర్ కు బాగా తెలుసు.
అందుకే వాళ్ళు తన దగ్గరకు రాకమునుపే చేతిలోని లాంతరును క్రిందకు వదిలేశాడు అటెండర్.పరుగు, పరుగున లోనికెళ్ళిన ఇద్దరు వ్యక్తులు రెడ్ లైట్ తోనూ, రెడ్ ఫ్లాగ్ తోనూ బయటికొచ్చారు."వెళ్ళండి.....ముందుకెళ్ళండి....ట్రైన్ స్లో కాగానే.... ముందు జనరల్ కంపార్ట్ మెంట్స్ వెతకండి" అరుస్తూ స్టేషన్ మాస్టర్ చేతిలోని గ్రీన్ ఫ్లాగ్ ని లాగడానికి ప్రయత్నించాడు శ్రీరాములు నాయుడు.స్టేషన్ మాస్టర్ ఆ పచ్చ జండాని గట్టిగా పట్టుకున్నాడు."ఆ రెడ్ లైట్ వెలిగించినంత మాత్రాన, రెడ్ ఫ్లాగ్ ఊపినంత మాత్రాన నువ్వు ట్రైన్ ని ఆపలేవ్" తను ముందుకెళుతూ అన్నాడు స్టేషన్ మాస్టర్."సార్... వచ్చేయండి సార్ వెళ్ళొద్దు- వాళ్ళతో గొడవ పడొద్దు" స్టేషన్ మాస్టర్ వైపు వస్తూ అరిచాడు అటెండర్."వాడికున్న బుద్ది నీకు లేదు- ట్రైయిన్ ని ఆపు" స్టేషన్ మాస్టర్ భుజాన్ని పట్టుకుని వెనక్కి లాగుతూ అరిచాడు శ్రేరాములు నాయుడు.ఆ విసురుకి నేలమీద పడిపోయాడు స్టేషన్ మాస్టర్."ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకి కంప్లయింట్ చేస్తాను" కిందపడిన స్టేషన్ మాస్టర్ లేచి, తన రూమ్ వైపు పరిగెడుతూ అన్నాడు.శ్రీరాములు నాయుడు ఒక్క అంగలో ముందుకురికి ఎడంచేత్తో స్టేషన్ మాస్టర్ జుత్తుని పట్టుకున్నాడు. "ట్రైన్ ని ఆపకపోతే ఛస్తావ్... దిసీజ్ మై లాస్ట్ వార్నింగ్ నేనెవరో తెలుసా- పిచ్చి, పిచ్చి వేషాలెయ్యకు... కమాన్."అతని మాటలకు స్టేషన్ మాస్టర్ ఏ మాత్రం చలించలేదు.దూరంగా, పట్టాలమీద పరుచుకొన్న ట్రైన్ కాంతిలో పెనువేగంతో దూసుకొస్తోంది చార్మినార్ ఎక్స్ ప్రెస్. ప్లాట్ ఫారం మొదట్లో కెళ్ళి నిలబడిన శ్రీరాములునాయుడు అనుచరులు కేకలేస్తూ రెడ్ లైట్ ఊపుతున్నారు.
అదే వర్షం ఏ మాత్రం తగ్గకుండా!
అదే గాలి ఏ మాత్రం తగ్గకుండా!
"ఈ ట్రైన్ ఆగదు నువ్వేం చేసుకుంటావో చేసుకో" ట్రైన్ వస్తున్న స్పీడ్ ని అంచనా వేస్తూ చెప్పాడు స్టేషన్ మాస్టర్ కోపంగా.
"ఆగదూ... ఆగదా?"
ఒకే ఒక క్షణం తను తీసుకునే నిర్ణయం గురించి ఆలోచించాడు.
అంతే-
తన చేతుల్లోంచి విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్న స్టేషన్ మాస్టర్ని అమాంతంగా-
రెండు చేతుల్తో పైకెత్తి...ఫ్లాట్ ఫారమ్మీద నుంచి, పట్టాలమీద బస్తాను పడేసినట్టు పడేసాడు.ఊహించని ఆ చర్యకు స్టేషన్ మాస్టర్ కేక వేసాడు బాధతో!నడుం దగ్గర మేలికలో ఏదో ఎముక విరిగిన చప్పుడు. కిందపడిన స్టేషన్ మాస్టర్ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అటెండర్ భయంతో కేకలు వేస్తున్నాడు.ట్రైన్ కీ, స్టేషన్ కీ మధ్య ఒక కిలోమీటరు దూరం మాత్రమే ఉంది.
"ఒరేయ్....ముసిలాడా! నువ్వు పట్టాలమీంచి పైకొచ్చావా....ఛస్తావ్" అరుస్తూ జేబులోని పిస్టల్ ని తీసి పట్టుకున్నాడు శ్రీరాములు నాయుడు.లేచి, పైకి రాబోతున్న వాడల్లా, నిస్సహాయంగా చూస్తూ నిల్చుండి పోయాడు. ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చెయ్యక తప్పదు.
చేతుల్ని పైకెత్తి, అడ్డంగా ఊపుతూ.....కేకలేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు స్టేషన్ మాస్టర్.తనలో తను నవ్వుకుని.... ముందుకడుగు వేసాడు శ్రీరాములు నాయుడు.
అదే సమయంలో-
హోరు గాలిలో ట్రెయిన్ కూత భయంకరంగా విన్పించింది.
* * * * *
"ఏమిటీ....ట్రెయిన్ వేగం....సడన్ గా తగ్గిపోయిందీ" పక్కనున్న వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేసాడు.ఉలిక్కిపడ్డాడు అర్జున్, గబుక్కున లేచాడు....అతని కళ్ళు, బయట చీకటిని భయంగా చూసాయి. ట్రెయిన్ స్లో అవుతోంది నెమ్మదిగా. గబుక్కున డోర్ దగ్గరకొచ్చారు....బయటకు చూసాడు... దూరంగా కన్పిస్తున్న స్టేషన్ వేపు చూసాడు. ఫ్లాట్ ఫారం అంచున నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు....రెడ్ లైట్.... సిగ్నల్....మసక, మసక వెల్తురులో కన్పించిన భారీ ఆకారం.అవును... వాళ్ళే వాళ్ళు...
భయం అతన్ని ఒక్కసారి కొండ చిలువలా చుట్టేసింది.ట్రైన్ ఇంజన్ అప్పటికే ఫ్లాట్ ఫారమ్మీదకు అడుగుపెట్టింది.
లాభం లేదు.... తను తప్పించుకోవాలి.... మనుషుల మధ్య నుంచి కంపార్ట్ మెంట్ డోర్ వేపు పరుగుతీసాడు.ట్రైన్ వేగం బాగా తగ్గిపోయింది. కంపార్టుమెంట్లో కలకలం మొదలైంది.వెనక డోర్ దగ్గరకొచ్చి అర్జున్...బయటకు చూసాడు. ఫ్లాట్ ఫారమ్మీద-
దూరంగా ఒకే ఒక వ్యక్తి నుంచున్నాడు. అంతే.... నెమ్మదిగా ఐరన్ రాడ్ పట్టుకుని కిందకు దిగాడు.పట్టాలు దాటుకుని అంచు పట్టుకొని, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కి, చీకట్లో ముందుకు పరుగెత్తడం ప్రారంభించాడు.
అదే సమయంలో-
జనరల్ కంపార్టుమెంటులోకి దూసుకొచ్చిన శ్రీరాములు నాయుడు అనుచరుల్లో ఒకడికి-ఫ్లాట్ ఫారమ్మీదకు ఎక్కుతున్న అర్జున్ కన్పించాడు."వాడే.... వాడే పరిపోతున్నాడు.... పట్టుకొ....పట్టుకొ" లెఫ్ట్ డోర్ లోంచి పట్టాల మీదకు దూకి, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కాడు అరుచుకుంటూ.బలాన్నంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు అర్జున్ అటూ, ఇటూ చూసాడు.... ఎక్కడా బయటికెళ్ళడానికి దారిలేదు. ఆ చివర నుంచి ఈ చివరవరకూ సిమెంటు స్తంభాలు....ఐరన్ ఫెన్సింగ్ ఇంజన్ వేపు పరుగు, పరుగున వస్తున్న స్టేషన్ మాస్టర్ని చూసాడు అర్జున్ .తను వాళ్ళ చేతులకి దొరికిపోవడం ఖాయం.తనని వాళ్ళు చంపడం ఖాయం.
పైన వర్షం... కింద బురద.... .. స్టేషన్ మాస్టర్ కి ఎదురుగా వెళ్ళాడు.
"ఆ అబ్బయ్యనాయుడు గూండాలేనా ట్రైన్ ని ఆపింది" భయంగా అడిగాడు - స్టేషన్ మాస్టర్ని భుజం దగ్గరున్న నేమ్ ప్లేట్ ని చూస్తూ.
అప్పుడు తెల్సింది స్టేషన్ మాస్టర్ కి. తానెవరితో తలపడ్డాడో!
అబ్బయ్య నాయుడు!! ది అరక్ కింగ్ ఆఫ్ ఆంద్రప్రదేశ్.
ఆ పేరు వినగానే వెన్నులో చలి మొదలైంది. భయం నిండిన కళ్ళతో చూసాడు అర్జున్ ని."మీ... మీ... మీరెవరు"
"సార్! న నేనెవరొ తరువాత ముందు నన్ను కాపడండి - నన్ను వాళ్ళు చంపేస్తారు- ప్లీజ్- ప్లీజ్ సేవ్ మీ సర్ ప్లీజ్." ఎందుకో ఆ సమయంలో అర్జున్ గొంతులో ప్రాణభయం. స్టేషన్ లో ఒక్కసారి హడావుడి. ట్రైన్ అక్కడ ఎందుకాగిందో తెలీని ప్రయాణీకులు కంపార్టుమెంట్లలోంచి దిగుతున్నారు. అర్జున్ వేపు ఎగాదిగా చూసాడు స్టేషన్ మాస్టర్!
"బ్రిడ్జి ఎక్కి స్టేషన్ బయటకు వెళ్ళండి. అక్కడ రెండు క్వార్టర్సు కన్పిస్తాయి. మొదటి క్వార్టర్ నాది. ఇదిగో తాళాలు తీసుకోండి నేను వస్తాను మీరెళ్ళండి" ఫాంటు జేబులోంచి తాళాల గుత్తి తీసిచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ముందుకెళ్ళిపోయాడు స్టేషన్ మాస్టర్.
కుడిచేతిలో తాళాలు పట్టుకొని దూరంగా కన్పిస్తున్న వంతెనవేపు పరుగెడుతున్నాడు అర్జున్.
రెండు.... మూడు... అయిదు క్షణాలు.శక్తినంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు.బ్రిడ్జి పైకెళ్ళి కిందకు చూసాడు.
శ్రీరాములునాయుడు అటూ, ఇటూ పరుగెడుతున్నాడు. అంతలోనే అతనికి, అతని అనుచరులు పరుగు పరుగున వచ్చి ఏదో చెపుతున్నారు.ఆగిన ట్రైన్... ప్రయాణీకుల హడావుడి.... శ్రీరాములునాయుడు మనుషుల హడావుడి.... వర్షం హోరు....అప్పుడప్పుడు మెరిసే మెరుపులు.
కాలం కేన్వాస్ మీద కరెన్సీ గీసిన ఒక బీభత్స దృశ్యం.
వంతెన రెండోవేపుకి దిగి గోడదాటి ముందుకు పరుగెత్తాడు.దూరంగా రెండు పసుపు పచ్చని ఇళ్ళు.ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు అర్జున్.
తలుపు తెరుచుకొని, ఇంటి లోపలి గదిలోకెళ్ళి కూలబడిపోయాడు అర్జున్ తను ఇటువేపు రావడం ఎవరూ చూడలేదు!
గుడ్ గాడ్!అంతటి ప్రమాద పరిస్థితుల్లో కూడా స్టేషన్ మాస్టర్ చేసిన సహాయం గుర్తుకొచ్చిన అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాయి.
గుండె ఎండిపోతోంది గొంతు పిడచకట్టుకుపోతోంది.దాహం- దాహం- బయట వర్షం.బాగా అలసిపోయాడు అర్జున్. కాళ్ళూ, చేతులూ కదలడంలేదు.స్టేషన్లో, ట్రైన్ కూతవేసి, బయలుదేరుతున్న చప్పుడు.ధడేల్మని తలుపు చప్పుడుకి, తలెత్తి ద్వారబంధం వైపు చూసాడు అర్జున్...
మసకచీకట్లో లోనికొస్తున్న స్టేషన్ మాస్టర్.అలా వచ్చిన స్టేషన్ మాస్టర్ మన వాడికి నిళ్ళు ,తరువాత బోజనం పెట్టి నువ్వు ఇక్కడె ఉండు నీ దగ్గరికి ఎవ్వరు రారు అని చెప్పి వెళ్ళిపొయాడు, ఆ భయ్ముతొనె ఎప్పుడు నిద్ర పట్టెసిందొ తెలియదు అర్జున్ మరుసటి రొజు పెంకుల నుండి సుర్యకాంతి తన మీద పడెసరికి మెలుకువ వచ్చింది,కొద్ది సెపటీకి స్టేషన్ మాస్టర్ వచ్చి లెచావ బాబు! నీకొసం ఆ రౌడీలు రాత్రి అంతా వెతికి వెళ్ళీపొయారు,ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ టిఫిన్ మాత్లాడుకుందాము,అని నా గురించి అడుగుతాడు తరువాత నువ్వు ఎవ్వరు? ఆ గూండాలు నీ వెంట ఎందుకు పడుతున్నారు....దానికి మన అర్జున్ జరిగింది మొత్తం ఆయంతొ చెపుతున్నాడు....................

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు