22-10-2019, 10:37 AM
దీనిలొ 50% కథ నేను ఒక నవల ఆదారముగా రాసుతున్నా.............
ఈ కథ ముగ్గురు జీవిత సమహారం ఈ కథ అనెక మలుపులు తిరిగి చుట్టు తిరిగి ముగ్గురు ఒక చొట కలుస్తారు.........
ఈ కథ ముగ్గురు జీవిత సమహారం ఈ కథ అనెక మలుపులు తిరిగి చుట్టు తిరిగి ముగ్గురు ఒక చొట కలుస్తారు.........
మొదటి వ్యక్తి.........
నా పేరు అర్జున్...అసలు పెరు వేరె ఉంది అది చెబితె మీరు నవ్వుతారు అందుకె నేను పెౠ మార్చుకున్నాను, మేము ఉండెది తమిళ్ నాడు లోని ఒక గ్రామం , మాది ఒక చక్కని కుటుంబం. కాని నా జీవితం లాగా ఇంకెవ్వరికి ఉండకూడదు ..... ఎమని చెప్పను నా భాద, మా అమ్మ నాన్న పెళ్ళి ఐన పదహైదు సంవత్సరాలకు మా గ్రామ దెవతకు ముక్కుకుంటె పుట్టాను నేను ,దానితొ నాకు ఆ అమ్మవారి పేరు పెట్టి నా అమె అంశగా పూజించెవారు,దానితొ నా బాల్యం మటాష్ ఐపొయింది,నాకు జీవితాని మొత్తం గుడికి అంకితం ఇచ్చెసారు, అందరు బడికి పొయి చదువుకుంటుంటె నేను మాత్రం గుడిలొ పూజ చెసుకుంటు ఉండెవాడిని,అందరు ఆడుకుంటూంటె నేను మాత్రం వాళ్ళ వంక దీనముగా చుస్తు గుడిలొ కొబ్బరి చిప్పలు,ప్రసదాలు తింటు కుర్చునెవాడిని,ఇంక జాథర వచ్చిదంటె చాలు ఇంకా నా పని హుష్ కాకి........ఇలా ఉండగా నాకు ముగ్గురు ఆ ఊరిలొ పరిచయం ఎర్పడింది ,వాళ్ళతొ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఆడుకునెవాడిని, ఎప్పుడైన ఇంట్లొ తెలిసితె అందరు మాకు క్లాసులు పీకెవారు......ఇల ఉండగా అందరం పెరిగి పెద్ద అయ్యాము, నేను గుడిలొ పూజ ,ఎవ్వతికి ఐన గాలి,ధూలి విడీపించెవాడిని....దానితొ నేను మా ఊరె కాదు పాక ఊరిలొ కూడ ఫేమస్ అని నేను అనుకునెవాడిని,బాగా జుట్టు పెంచి కపాలి మాంత్రికుడు ఉనట్లు ఉండెవాడిని................ఇంక నా ఫ్రెండ్స్ ఒక్కడు కొతల రాయుడూ అయ్యాడు,ఇంకొక్కడు మన్మధరాజు వాడికి ఎప్పుడూ అమ్మయిల పిచ్చి మా ఊరిలొ ఉన్న అందరిని వీడుకెలికాడు వీడికి ఇంకొ ప్లెస్ పాయింట్ వాళ్ళ నాన్న ఆ ఊరి జమిందార్...............దానితొ వీడు పడని అమ్మయి లేదు ...దీనితొ రొజు మా జరిగిన సంఘటనలు రాత్రి చెప్పుకొని బాధపడెవాళ్ళం,ఒక రాజు గాడె వాడి శృంగార విషయాలు చెబుతుంటె మాకు కోరికలు కలిగెవి,ఇలా జరుగుతుండగా మా జీవితాలు మాకు బోర్ కొట్టాయి ,ఎక్కడికి ఐన పొయి సుఖముగా ఊండాలి అనుకున్నాము,కాని రెండు సార్లు మా ప్రయత్నాలు విపలం అయ్యయి ,దానితొ విసిగిపొయాము,మా కోసం ఊరి నిండ కావలి పెట్టాడు మనుషులను...........ఎమి చెయ్యలనొ అర్థం కాలెదు మా అమ్మ,నాన్న ఒక ఆక్సిడెంట్ చనిపొయారు.....ఇంకా నాకు ఆ ఊరిలొ ఉండబుద్ది కాలెదు,దానితొ మేము పారిపొయి చెన్నై వచ్చాము,అక్కడ ముగ్గురం మా దగ్గర ఉన్న డబ్బులతొ హ్యాపిగా ఉందాము అనుకుంటు ఉన్నాము.............

భయంకరమైన ఈదురు గాలులు...
కుండపోతగా కురుస్తున్న వర్షం... చీకటి దుప్పటి విశ్వమంతా కప్పుకున్న వేళ...
ఎక్కడో రాక్షస వృక్షాలు భూమిలోంచి వేళ్ళతో సహా, పైకిలేచి కూలుతున్న చప్పుడు....
మేఘాలు చేస్తున్న ఉరుముల హుంకారాలు, వుండుండి మెరుస్తున్న మెరుపుల భీభత్సం!
నాయుడు పేటకు, నెల్లూరుకు మధ్యనున్న ఓ చిన్న రైల్వేస్టేషనులోని స్టేషన్ మాస్టర్ రూమ్ లో-
చలికి వణికిపోతూ కూర్చున్నాడు యాభయ్ యేళ్ళ స్టేషన్ మాస్టర్ ఆయనకు దూరంగా గుమ్మం దగ్గర అటెండర్ కూర్చుని వున్నాడు.
స్టేషన్ మాస్టర్ చెయిర్ లోంచి లేచి టేబుల్ మీదున్న గ్రీన్ లైటు అందుకుని గదిలోంచి బయటకు రాబోయాడు.వర్షం జల్లు విసురుగా మొహంమీద కొట్టింది. "ఒరేయ్... ఆ గొడుగు అందుకో" అటెండర్ లేచి గొడుగు తీసి, స్టేషన్ మాస్టర్ చేతి కందించాడు.
"ఇవాళ చార్మినార్ ఎక్స్ ప్రెస్ వస్తుందంటారా బాబూ-ఇప్పటికే రెండు గంటలు లేటు..." తనలో తను అనుకున్నట్టుగా అడిగాడు అటెండర్."ఎందుకు రాదు? వెళ్ళి ఆ జెండా తీసుకురా..." అని చెప్పి ముందుకు నడిచాడాయన. "ఎక్స్ ప్రెస్ బళ్ళు ఇక్కడ ఎలాగూ ఆగవు. అసలే తుఫాను....గాలి చూసారా ఎలాగుందో? ఫ్లాట్ ఫారం మీద కెళ్ళొద్దు బాబూ" సలహా ఇచ్చాడు అటెండర్.
"స్టేషనులో బండి ఆగకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఎలాగరా? అసలే వర్షం ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా వుండాలి" అనుకుంటూ ముందుకు నడిచాడాయన. అదే సమయంలో స్టేషన్ మాస్టర్ రూంలో ఫోన్ మోగింది. అటెండర్ పరుగు, పరుగున వెళ్ళి రిసీవరు అందుకుని, మెసేజ్ రిసీవ్ చేసుకుని ఫోన్ పెట్టేసి-
"మాస్టర్ బాబూ! చార్మినార్ ఎక్స్ ప్రెస్ నాయుడుపేటలో బయల్దేరిందట." అరుస్తూ చెప్పాడు అటెండర్ ఫ్లాట్ ఫారం మీదకొస్తూ.
రివ్వు, రివ్వుమని శబ్దం చేసుకుంటూ వచ్చిన నీటి తుంపర స్టేషన్ మాస్టర్ ముఖానికి విసురుగా తగిలింది.మసక మసక వెలుతురులో కనిపిస్తున్న పట్టాలవైపు చూస్తూ నిలుచున్నాడు స్టేషన్ మాస్టర్.
* * * * *
నాయుడుపేట స్టేషన్ ని వదిలిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఒక్కసారి వేగం అందుకుంది.
చీకట్లో కొండచిలువలా పట్టాలమీద పరిగెడుతోంది ట్రైన్.
ఆ ట్రైన్ లో-
జనరల్ కంపార్టుమెంట్ లో కిక్కిరిసిన జనం మధ్య వళ్ళంతా పూర్తిగా తడిసిపోయి నంచునున్నాడు అర్జున్.నాయుడు పేటలో సరిగ్గా సమయానికి ఈ ట్రైన్ తను అందుకో లేకపోతే...? అందుకోలేకపోతే... తను వాళ్ళకి దొరికిపోయి వుండేవాడు....తనని వాళ్ళు భయంకరంగా చంపేసి వుండేవాళ్ళు.చీకట్లో, వరదహోరులో, గాలిలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...
శత్రువుల నుంచి తప్పించుకుని రావడం... అది కలో, నిజమో నమ్మలేని పరిస్థితిలో వున్నాడు అర్జున్.
అతని శరీరం వణుకుతోంది. అందుక్కారణం చలి, వర్షం కాదు భయం.అతని గుండె కొట్టుకుంటున్న వేగం అతనికి తెలుస్తూనే వుంది.
తనని తాను భయాన్నుంచి, ఆందోళన నుంచి, ఉద్వేగం నుంచి కంట్రోల్ చేసుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు అర్జున్.
కుడిజేబులోంచి సిగరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టె తీసాడు.రెండూ బాగా తడిసిపోయాయి. సిగరెట్ ను నోట్లో పెట్టుకొని అగ్గిపుల్లతో వెలిగించడానికి ప్రయత్నించాడు.అతని చేతులెందుకో వణుకుతున్నాయి.చుట్టూ చూశాడు కొంతమంది నిద్రలో, కొంతమంది నిద్ర మత్తులో వున్నారు.
పట్టాలమీద ట్రైన్ చేస్తున్న చప్పుడు...అంతటి హోరుగాలిలో కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ట్రైను నెల్లూరులో ఆగుతుంది. వెంటనే ట్రైన్లోంచి తను బయట పడతాడు.ఏ టాక్సీనో పట్టుకుంటాడు. తన మిత్రుల వెళ్ళిపోతాడు. టెన్షన్ వెలిగించిన సిగరెట్ ఊపిరి నరాల్లోకి వెచ్చగా పరుగెడుతోంది.అర్జున్ మెదడులో ఆలోచనలు కూడా అంతకంటే వేగంగా పరుగెడుతున్నాయి.ఎక్కడో ఉరుము ఉరిమింది. మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో పట్టాల దిగువనున్న చెరువు అద్దంలా మెరిసింది.
స్టేషను ముందు కీచుమంటూ సడన్ బ్రేకుతో ఆగింది జీపు.
స్టీరింగ్ ముందు కూర్చున్న శ్రీరాములు నాయుడు జీపు హెడ్ లైట్ల వెలుగులో స్టేషనువైపు చూసాడు.
ఆరడుగుల భారీ ఆకారం తెల్లటి కుర్తా పైజామా...బురద నీటిమీద పడుతున్న అతని అడుగుల శబ్దం వింతగా వుంది.
శ్రీరాములు నాయుడు ఆ స్టేషన్ లోకి ఎందుకు వెళుతున్నాడో, అతని వ్యూహం ఏంటో అర్ధంకాక...
జీపు వెనక సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి, ఆ పక్కనున్న మిగతా ముగ్గురు...జీపులోంచి దిగిపోయి-నాయుడిని అనుసరించారు.
జీపు హెడ్ లైట్ల వెలుగులో, రైల్వేస్టేషన్ ముందు భాగం... సినిమా సెట్టింగ్ లా మెరుస్తోంది.
* * * * *
"ట్రైన్ మధ్యలో ఆగుతుందా...నెల్లూరులోనే ఆగుతుందా..." ప్రక్కనే తన వేపు చూస్తున్న ఓ నడివయసు వ్యక్తిని అడిగాడు అర్జున్.
అసలే వర్షం...పట్టాలు బాగుంటే నెల్లూరులో ఆగుతుంది. లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది...అసలు ....వర్షంలో ప్రయాణాలు చెయ్యకూడదు." స్టేట్ మెంట్ ఇచ్చి-
"సాయంత్రం రేడియోలో వార్తలు విన్నారా మీరు..." అడిగాడా వ్యక్తి.
"ఏం?"
"ఆకాశం పొడి, పొడిగా ఉంటుందని, మనకసలు వర్షాలు పడవని చెప్పారు. చెప్పిన పావుగంతకే ఉరుముల్తో వర్షం ప్రారంభమైంది...." నవ్వాడా వ్యక్తి.
మరో సమయంలో అయితే అర్జున్ కూడా ఆ నవ్వుతో శృతి కలిపేవాడు. ప్రస్తుతం అర్జున్ ఆ మూడ్ లో లేడు.
నెల్లూరు స్టేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నాడతను...
వాళ్ళు తనను వెంటాడుతుంటారా? అంకుంటు తన పాత గుర్థులు నెమెరెసుకుంటూ , ఒక్కొక్క సంఘటన గుర్తుకొస్తుంటే అతనికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఒకప్రక్క.ఎక్సయిటింగ్ గా వుంది మరోప్రక్క. సిక్త్ సెన్స్ చేస్తున్న మృత్యు హెచ్చరిక-కళ్ళు తుడుచుకుంటూ విండోలోంచి బయటకు చూసాడు.చిక్కటి మృత్యువు లాంటి చీకటి...
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు