22-10-2019, 10:07 AM
(This post was last modified: 22-10-2019, 10:08 AM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
రమ్య కాలేజీ లో అందరూ celebrations భారీగా జరుగుతున్నాయి అందరూ రమ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడే రమ్య తన స్పోర్ట్స్ బైక్ పైన స్టైల్ గా వచ్చింది తను రాగానే మొత్తం కాలేజీ లోని అబ్బాయులు అంతా పక్కకు తప్పుకోని నిలబడారు.
(ఇది అంతా వింటున్న రాజా)
రాజా : హే ఒక నిమిషం నువ్వు స్పోర్ట్స్ బైక్ నడిపేదాన్నివా
రమ్య : అవును
రాజా : ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం రా అని రమ్య నీ తీసుకొని బయటకు వెళ్లాడు అక్కడ కొంతమంది కాలేజీ పిల్లలు బైక్ ల పై కూర్చుని ఉన్నారు రాజా వాళ్ల దగ్గరికి వెళ్లి ఒక బైక్ ఇప్పించుకోని రమ్య దగ్గరికి వెళ్లి ఏది దీని గురించి చెప్పు అన్నాడు
రమ్య : Harley Davidson vrx660 660cc 120 km/ph pick up 10,000 rpm 15.6cm tough tubeless rear Tyre 12000 engine power cost 15,60,000 చాలా ఇంకా కావాలా అని అడిగింది
రమ్య చెప్పిన దానికి రాజా ఒక్కసారిగా షాక్ అయ్యి చూశాడు రమ్య రాజా షర్ట్ పైన ఉన్న కూలింగ్ గ్లాసెస్ తీసుకొని తను పెట్టుకొని రాజా నీ బైక్ పైన నుంచి పక్కకు తోసి బైక్ ఎక్కి బైక్ నీ ఆ బీచ్ లో ఒక రౌండ్ కొట్టి తరువాత ఆ బైక్ తో జీరో కట్ లు కొట్టి అందరికీ ఆశ్చర్యం కలిగించింది రాజా మాత్రం చప్పట్లు కొట్టి తనని మెచ్చుకోలు గా చూసీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు తరువాత రమ్య నవ్వుతూ వచ్చి రాజా నీ గట్టిగా hug చేసుకుంది, ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ లోపలికి వెళ్లి కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టారు "సరే ఇప్పుడు చెప్పు తరువాత ఏమీ జరిగింది" అని అడిగాడు రాజా
(4 సంవత్సరాల క్రితం)
రమ్య బైక్ పై కాలేజీ కీ తన ట్రోఫీ నీ చూపిస్తూ వచ్చింది తరువాత దాని ప్రిన్సిపల్ చేత్తో తీసుకుని ఫోటో దిగి ఆ తర్వాత ట్రోఫీ నీ కాలేజీ కలెక్షన్స్ లో పెట్టారు ఆ తర్వాత రమ్య తన ఫ్రెండ్స్ తో కలిసి కాంటిన్ లో కూర్చొని ఉండగా రమ్య ఫ్రెండ్ అనిత
అనిత : హే ఈ రోజు పార్టీ ఇవ్వాలి
రమ్య : హే పార్టీ బదులు ఏదైనా orphanage హోం కీ వెళ్లి అక్కడ పిల్లలకు ఒక పుట్ట అన్నం పెడితే పుణ్యం
అనిత : తల్లి నీ స్టైల్ లో అలాగే సాయంత్రం వెళ్లి చేద్దాం ఇప్పుడు మా స్టైల్ లో ఇవ్వవే
రమ్య : సరే ఎవడైనా బకరా దొరికితే చూద్దాం అని అందరూ కాలేజీ గేట్ వైపే చూస్తూ ఉన్నారు.
అప్పుడే లోపలికి వచ్చాడు కిరణ్ వాడి ఫేస్ లో అమాయకం క్లియర్ గా కనిపిస్తోంది దాంతో కిరణ్ నీ తన దగ్గరికి పిలిచింది.
కిరణ్ : ఏంటి మేడమ్
రమ్య : పొయ్యి నాలుగు కోక్ లు నాలుగు సమోసా అలాగే ఫ్రూట్ బీర్ తీసుకొని రా
కిరణ్ : మేడమ్ మరి డబ్బులు
రమ్య : ఏంటి రా డబ్బులు అడుగుతున్నావు పొయ్యి తీసుకొని రా అని పైకి లేచింది.
దాంతో కిరణ్ కొంచెం భయం పడ్డాడు అప్పుడు పక్క నుంచి వేరే అబ్బాయి వచ్చి కిరణ్ నీ తీసుకొని కౌంటర్ వైపు తీసుకొని వెళ్లాడు దాంతో "ఎవరూ బాస్ ఆ మేడమ్ సూపర్ సీనియర్ ఆ" అని అడిగాడు ఆ అబ్బాయి "సీనియర్ ఆ తొక్క తను ఫస్ట్ ఇయర్ ఏ" అని చెప్పాడు, "అది ఏంటి అన్న నువ్వు చెప్పేది" అని అడిగాడు దానికి ఆ అబ్బాయి కిరణ్ వైపు జాలి గా చూస్తూ "నేను ఇక్కడ సూపర్ సీనియర్ నీ నేను ఈ కాలేజీ లో అందరినీ భయపెట్టి బ్రతుకుతుంటే ఇది ననే భయపెట్టి ఈ కాలేజీ కీ కింగ్ అయ్యింది" అని చెప్పాడు
" అది ఏంటి అన్న "అని అడిగాడు కిరణ్.
" నెల క్రితం కాలేజీ మొదలు అయ్యి నప్పుడు నేను కొత్త గా వచ్చిన ఫిగర్ లను రాగింగ్ చేస్తుంటే తను అప్పుడే వచ్చింది, తెల్లని కుర్తా పాంట్ లూస్ హెయిర్ తో ఏమీ ఉంది రా అనుకున్న కానీ నేను గెలిచింది పులి నీ అని నాకూ తెలీదు దాని రాగింగ్ చేద్దాం అని పిలిచా దాని బాగ్ తీసుకొని చెక్ చేస్తే లోపల వేరే డ్రస్ ఉంది ఏంటి ఇది అని అడిగా, కాలేజీ తరువాత తను క్లాస్ చెప్తా అనింది నేను ఏదో డాన్స్ క్లాస్ అనుకున్న కానీ అది సార్ ఆ బాగ్ లో నా హెయిర్ బాండ్ ఉంది ఇస్తారా అని అడిగింది పోనీలే అని తీసి ఇచ్చా అది జుట్టు ముడి వేసుకొని, నా షర్ట్ పట్టుకుని నను లాగి ఒక్కటి ఇచ్చింది అంతే నా మైండ్ బ్లాక్ అయింది నేను తిరిగి లేచే సరికి నా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయినటు పడి ఉన్నారు అందరినీ కుమ్మి పడేసింది రా "అని చెప్పాడు," పో అన్న అనవసరంగా బిల్డ్ అప్ ఇస్తున్నావు దాని చూడు పుల్ల లేక ఉంది అది నిన్ను కొట్టిందా "అన్నాడు కిరణ్ అప్పుడు నిన్న జరిగిన పోటీ కీ సంబంధించిన వీడియో చూపించాడు దాంతో కిరణ్ షాక్ అయ్యాడు.
ఆ తర్వాత రమ్య చెప్పిన ఆర్డర్ తీసుకొని అక్కడికి వెళ్లి ఇచ్చాడు తరువాత చెప్పకుండా వెళుతూంటే
రమ్య : ఏంటి వెళ్లి పోతున్నావు
కిరణ్ : అది కాదు మేడమ్ క్లాస్ కీ టైమ్ అవుతుంది
రమ్య : అబ్బ చా మాకు క్లాస్ లేదా నువ్వే పెద్ద తోపా
కిరణ్ : అది కాదు మేడమ్ మా డాడీ నోట్స్ అవి చెక్ చేస్తారు compulsory గా వెళ్లాలి
రమ్య : హే మీ బుక్స్ ఇవ్వండి నువ్వు CSE నే కదా నీతో పాటు మా నోట్స్ లు కూడా రాసి తీసుకొని రా అని చెప్పి కిరణ్ కర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చి రండే సినిమా కీ వెళ్లదాం అని వెళ్లిపోయింది
అప్పుడు పక్కనే ఉన్న రమ్య ఫ్రెండ్ ఒక అమ్మాయి కిరణ్ దగ్గరికి వచ్చి "అది అంతే కానీ చాలా మంచిది నోట్స్ లు రెండు నాకూ ఇవ్వు నేను హెల్ప్ చేస్తా" అని చెప్పింది "అసలు ఎలా చేస్తున్నారు తనతో ఫ్రెండ్షిప్ అసలు తను అమ్మాయేనా ఆ గొంతు ఒకటి తేడా మొత్తం అబ్బాయి ఈ పిల్ల" అన్నాడు కిరణ్ చిరాకుగా "దాని వల్ల ఈ కాలేజీ లో అమ్మాయిలు ప్రశాంతంగా ఉన్నారు లేక పోతే ఈ అబ్బాయులు రౌడీ బాచ్ కాలేజీ లో అందరినీ ఏడిపించడం లాంటివి ఎక్కువ అందుకే అది మాకు ఒక సెక్యూరిటీ లా ఉంది అది ఉంటే మాకు సేఫ్టీ మేము ఉంటే దానికి ఎనర్జీ "అని చెప్పి వెళ్లి పోయింది.
ఫ్రెండ్స్ కచ్చితంగా మన అందరికి 1st లవ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు మీ 1st లవ్ నీ చూసినప్పుడు మీరు ఏలా ఫీల్ అయ్యారు అలాగే మీ మొదటి పరిచయం ఎలా అయ్యింది కామెంట్ లతో కలిపి తెలపండి నా 1st లవ్ గురించి సాయంత్రం చెప్తా