Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాజరిక రహస్యలు...by stories
#2
సింహపురం అనే రాజ్యానికి ఒక రాజు.. అతని పేరు జితేంద్ర వర్మ �.. అతనికి ఒక ఏభై ఐదు ఏళ్ళు వుంటాయి.అతని రాజ్యం లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నారు. కాని ఆ రాజుకి మాత్రం సంతోషం లేదు. ఎందుకంటే ఆతనికి ముగ్గురు భార్యలు. అందులో పెద్ద రాణి పేరు విజయ. నలుబది ఐదు ఏళ్లకు కూడా మిస మిస లాడుతూ కండ పుస్టితో చాలా అందం గా వుంటుంది. రెండవ రాణి పేరు వకుళానంద. అందంలో పెద్ద రాణి విజయ తో పోటీ పడుతుంది. మూడవ రాణి పేరు లతా దేవి. ఈమె రంగు నలుపు� కానీ ఆమె శరీరాకృతి పెద్ద పెద్ద అంద గత్తెలకి కూడా వుండదు. కళ్ళు మీనాల లాగ, కురులు కారు మేఘం లాగ, జఘనం పెద్ద కుంభాల లాగ, నడుము జఘన భాగాన్ని మోయ లేక చిక్కి నట్టు చిక్కి, పిరుదులు పట్టు దిండ్ల మాదిరి పెద్దవిగా గుండ్రం గా వుంటాయి. ఆమెని చూసిన వారికి రాతి శిల్పం గుర్తు వస్తుంది. పేదింటి పిల్ల అయినా ఆమె అద్భుత మయిన శరీరాకృతి ని చూసి మోహించి కామించి ఆమెని సొంతం చేసుకున్నాడు జితేంద్ర వర్మ. వీరిలో పెద్ద రాణి విజయకి ఒక కుమారుడు. చదువు నిమిత్తం గురు కులం లో వున్నాడు. రెండవ రాణి వకుళా నంద కి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు తన అన్నతో అదే గురుకులం లో వున్నాడు. కుమార్తె కి మాత్రం వారి కోట లోనే ఒక గురువు వచ్చి విద్య నేర్పి వెళ్ళేవాడు. మూడవ రాణి లతకి ఇంకా పిల్లలు కలగా లేదు�.
కుర్రతనం లో కంటికి నచ్చిన వారిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వారిని సుఖ పెట్ట లేక బాధ పడుతున్నాడు. అతనికి వున్న అనుమాన మంతా తన భార్యలు ఎక్కడ అడ్డదార్లు తొక్కి తమ కోరికలు తీర్చుకుంటారో అని భయం. అందుకే ఎక్కడెక్కడి నుంచో లేహ్యాలూ, మందులూ తెప్పించుకుని తన మగతనం వంగి పోకుండా చూసుకోవాలని అతని తాపత్రయం. అతనికి ఏ మూలనో తన చిన్న రాణి లతాదేవి మీద అనుమానం. పిల్లలు కలగా లేదు అనే నెపంతో తను ఎవరితో నయినా సంభందం పెట్టుకుంటుందో అని అతని అనుమానం. అందుకే రాత్రుళ్ళు లతా దేవితోనే ఎక్కువ గడిపే వాడు. ఆమె తోనే తన సమయమంతా వెచ్చించే వాడు.
వారు వుండే ఆ కోట ఒక విశాల మయిన ప్రదేశంలో కట్టబడి ఉంది. సుమారు ఐదు ఎకరాల స్థలం లో ఒక అద్భుత మయిన కట్టడం అది. ప్రజలు అందరి తో రాజు జితేంద్ర వర్మ కొలువు దీరే ప్రదేశం ఒక దగ్గర వుంటే దానికి కొంత దూరం లో పెద్ద కొండ రాతి కట్టడం లోపల ఎవరికి తగ్గట్టు వారికి పెద్ద పెద్ద గదులు� వసారాలూ.. స్నానాల గదులు తో మూడు భవంతులు వుంటాయి. వేటికి అవే ప్రత్యేకం గా వుంటాయి. ఎవరి అవసరాలు వారు అదే భవంతిలో తీర్చుకునే లాగ వుంటాయి. దేనికి అదే ప్రత్యేకం గా ఉంది ద్వారాలు కూడా బయటికి వెల్ల దానికి నేరుగా ప్రత్యేకం గా కట్టి వుంటాయి. ఉండడానికి ఒకే స్థలం లో వున్నా కూడా మూడు భవనాలకి ప్రత్యేక మయిన సదుపాయాలూ, వంటలూ, పరిచారికలూ అన్నీ వుంటాయి. జితేంద్ర వర్మ ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళతాడో అతనికే తెలియదు. పగలు అంతా తన రాచ కార్యాల్లో ఊపిరి సలప కుండా వుండే అతను రాత్రి అయితే మాత్రం పీకల దాక ద్రాక్షా పానీయం సేవించి ఏదో ఒక భవనం లో దూరి తన కామ కేళీ విలాపాన్ని సాగించే వాడు.
పగలు పూట ముగ్గురు రాణులూ ఏ పని చేసిననూ రాత్రి పూట మాత్రం రాజు గారి కోసం ఎదురు చూసేవారు. అతను ఎప్పుడు ఎవరి దగ్గరికి వస్తాడో ఎవరికీ తెలియదు కాబట్టి ముగ్గురూ తయారు గా వుండే వారు. జితేంద్ర వర్మ ఎవరి దగ్గరికి వెళితే వారికి ఆ రాత్రి చుక్కలు చూపించే వాడు. తన ప్రతాపము మొత్తము ఆమె మీద చూపించి కోరిక తీర్చు కునే వాడు. అతని భార్యల కయితే అతని రాక సంతోషం కలిగించేదే కాగ అతను వచ్చిన తరువాత వారి కోరికలు చెప్పి తీర్చు కునేవారు. బయటికి వాహ్యాళికి వెళ్ళాలన్న, చీర కావాలన్న, నగ కావాలన్న, ఏదయినా వినోదం ఏర్పాటు చెయ్యాలన్న, చివరికి ఆరోగ్యం బాగా లేక పోతే వైద్యుడికి కబురు చెయ్యాలన్న వారు ముందు రోజు రాత్రి మొగుడి కోరిక తీర్చి తమ మనసులో ని మాట చెప్పే వారు. జితేంద్ర వర్మ కి పెళ్ళాలు అంటే వల్ల మాలిన అభిమానం కావడం మూలాన వారు ఏది అడిగినా కాదనలేడు. జితేంద్ర వర్మ తన చిన్న రాణి లతా దేవిని ఎలా గయినా చూలాలు చెయ్యాలనే తాప త్రయంతో తీవ్రంగా శ్రమిస్తూ ఆమె దగ్గరే చాల రోజులుగా కాలం గడుపుతున్నప్పుడు అతనికి ఒక వార్త మానం తీసుకు వచ్చాడు భటుడు. దాని సారంశం ఏమిటంటే తన పెద్ద రాణి కి వంట్లో నలత గా వుండి శరీరం అంతా ఒకటే నొప్పులుగా అనిపిస్తున్నాయి అని.
ఆ వార్త విన్న జితేంద్ర వర్మ ఆస్థాన వైద్యుడికి కబురు పంపి ఆమెని పరిశీలించా మణి ఆజ్ఞాపించాడు. అతని ఆదేశం మేరకు పెద్ద రాణి విజయ ని పరీక్షించిన వైద్యుడు ఆమెకి ఒక మాసం పాటు ప్రత్యేక మయిన తైలంతో శరీర మర్దనం అది కూడా తైలం ఆమె శరీరం లోకి ఇంకేటట్టు చెయ్యడం అవసరమని చెప్పాడు. అతని సలహా విన్న జితేంద్ర వర్మ తన అనుంగు అనుచరుడయిన శూరసేనుడనే వాడిని పిలిపించి ఆ పని చెయ్య మని పురమాయించాడు. రాజాజ్ఞ అందుకున్న శూర సేనుడు వైద్యుల దగ్గరి నుంచి ఆ తైలాన్ని తీసుకుని రాణి వారి మందిరమునకి వెళ్లి రాజు గారి ఆజ్ఞ గురించి చెప్పగా పరదాల మాటు నుండి రాణి విజయ ….
‘ఆ తైలము అక్కడ పెట్టి వెళ్ళు… నేను రాజు గారు చెప్పిన విధంగా చేస్తాను!’ అని చెప్పింది.
‘చిత్తము!’ అన్న శూర సేనుడు ఆ తైలము వున్న సీసాని అక్కడే వున్న ఒక బల్ల మీద పెట్టి నిష్క్రమించాడు.
తదుపరి ఆ తైలము తో తన చెలికత్తెల చేత ఎన్ని రోజులు మర్దనా చేయించు కున్నా ఆమెకి నొప్పులు తగ్గలేదు. అదే విషయము ఆమె వైద్యులకి చెప్పినప్పుడు ఆ వైద్యుడు ఆమెని పరిశీలించి ఇలా అన్నాడు….
‘మహా రాణీ! ఈ తైలము మీ శరీరంలో ఇంక వలె… కానీ ఇప్పటి వరకు తమకు చేసిన మర్దనా వల్ల ఇది ఎక్కడా తమ శరీరం లో కి ఇంకినట్టు అనిపించడం లేదు. కావున తమరు ఆ వైపు ద్రుష్టి పెట్ట వలసిందిగా నా విన్నపము’.
Like Reply


Messages In This Thread
RE: రాజరిక రహస్యలు...by stories - by Milf rider - 22-10-2019, 09:22 AM



Users browsing this thread: