21-10-2019, 01:31 PM
(21-10-2019, 12:27 PM)Joncena Wrote: ధన్యవాదములు మిత్రమా. నాకు చిన్నప్పటి నుంచీ కథలు చదవటం అంటే పిచ్చి. నా చిన్నప్పుడు ఎక్కువగా చందమామ కథలు చదివేవాడిని, కానీ అవి దొరకట్లేదు అని చాలా బాధపడ్డాను.
ఒక 7 లేదా 8 సంవత్సరాల ముందు ఒక రోజు అనుకోకుండ సాక్షి ఆదివారం పుస్తకంలో ఒక కథ చదివాను అది మొన్న వచ్చిన ismart శంకర్ సినిమాలో లాగా memory transfer గురించి ఉంది. అదే నేను చదివిన మొదటి weekly parts story. అది పూర్తి అయ్యాక ఎక్కువ crime stories చదివేవాడిని సాక్షి, ఈనాడు ఆదివారం పుస్తకాలలో.
3 సంవత్సరాల క్రితం పాత xossip సైట్లో ఒక కథ చదివాను అనుకోకుండా jaava book కోసం net లో search చేస్తుంటే xossip siteలో దొరికింది. ఇంకా ఏమి ఉన్నాయో చూద్దాం అని main page open చేస్తే అప్పుడు కథల page కనిపించింది. దానిలో మొదటగా ఏమి చదివానో గుర్తు లేదు కానీ ఇప్పటికీ చదువుతున్నా.
But నాకు ఒకటి అనిపించింది, incest stories కాకుండా ప్రేమ కథలు కూడా ఉంటే బాగుండును అని. అది మీ వల్లే తీరింది ఇన్నాళ్లకు.
థాంక్ యు మీ లాంటి వాళ్ల ప్రేమ ఇలాగే ఉంటే ఇంకా మంచి కథలు రాస్తాను